టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు సినిమాలను నిర్మించిన అభిషేక్ నామా.. వందలాది తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అలాగే విజయ్ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమర్ లవర్ చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించి కోట్లలో నష్టపోయారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ నామా..వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై, విజయ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన […]
Category: Latest News
బుల్లితెరపై `జాంబిరెడ్డి` నయా రికార్డ్!
తేజ సజ్జా, ఆనంది జంటగా నటించిన చిత్రం జాంబిరెడ్డి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీస్ స్టుడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకుంది. టాక్ బాగుండడం, జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా కావాడంతో బాక్సాఫీస్ వద్దే కాదు బుల్లితెరపై కూడా దుమ్ములేపింది. ఇక జాంబిరెడ్డి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న […]
ఈసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సేతుపతి..మైత్రీ ప్లాన్ అదిరిందిగా?!
కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనూ సపరేట్ ఫ్యాన్ ఫాలోంగ్ సంపాదించుకున్న ఈయన.. సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవల విడుదలై సంచలన విజయం నమోదు చేసిన ఉప్పెన చిత్రంలో విలన్‌గా నటించి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఉప్పెనను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు.. విజయ్ తో మరో సినిమాను ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సారి […]
మళ్లీ పవన్ కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్..వర్కోట్ అయ్యేనా?
ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ సూపర్ హిట్ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో పవన్‌తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ఈ భారీ మల్టీస్టారర్ ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో […]
చిరు `ఆచార్య` మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేది అప్పుడేనట?!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో కరోనా సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. […]
ఆ సీనియర్ హీరో మూవీలో రష్మికి బంపర్ ఛాన్స్?
రష్మి గౌతమ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసిన రష్మి.. వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ భామకు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున సినిమాలో బంపర్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. […]
మన దేశంలో ఏ యాప్ కి ఎక్కువ యూజర్లు ఉన్నారంటే..?
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరిగిపోయింది. దీంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి యాప్ లు ఉంటాయి. కొంతమంది ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. భారత్ లో సోషల్ మీడియా వాడకం […]
జపాన్ లో విజృంభిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్..?
గతేడాది నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రూపాంతరాలు చెందుతూ పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, నాలుగు వేలకు దగ్గరగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గి త్వరలో కరోనా థర్డ్ వేవ్ రాబోతోందని పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి సమయంలో జపాన్ లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలవ్వడం ఆందోళనకు […]
తోట పనిలో బిజీగా ఉన్న హీరోయిన్.. !
ప్రస్తుతం నడుస్తున్న కరోనా లాక్‌డౌన్ కారణంగా సినీ నటి నటులు అందరు మూవీ షూటింగ్స్ ఆగిపోవడంతో అందరు ఎక్కువగా ఇళ్లకు, ఫాంహౌస్‌లకు పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. అలానే సినీ నటీ ఆశికా రంగనాథ్ కూడా తన ఫాంహౌస్‌లో ఉంటూ తెగ కష్ట పడుతోంది. తాజాగా ఆమె పిక్స్ నెట్టింట్లో బాగా హల్చల్ అవుతున్నాయి. ఆశికా రంగనాథ్ తన కుటుంబ సభ్యులతో తోటలో పని చేస్తూ తనకు […]