తెలంగాణ‌లో కొత్త‌గా 3,527 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. ఇక తెలంగాణ‌లో భారీగా న‌మోదైన క‌రోనా కేసులు ప్ర‌స్తుతం అదుపులోకి వ‌స్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఓటీటీ వైపు చూస్తున్న రాఘవేంద్రరావు..పెళ్లి సందDపై న్యూ అప్డేట్‌?

శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా హీరో,హీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెర‌కెక్కిస్తున్న చిత్రం పెళ్లి సంద‌D 2. శ్రీకాంత్‌ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ ఈ చిత్రం వ‌స్తోంది. ఈ రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై నిర్మించారు. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ప‌లు ఓటీటీ సంస్థ నుంచి ఈ సినిమాకు క్రేజీ […]

ఆ వార్తలపై స్పందించిన ఆనందయ్య..?

ఇప్పుడున్న క‌రోనా ప్రమాద‌క‌ర ప‌రిస్థితుల్లో అంద‌రి చూపు ఆనంద‌య్య మందుపైనే ఉంది. ఈ మందు వార్త‌ల్లోకి ఎక్కిన‌ప్ప‌టి నుంచి అనేక ర‌కాలుగా దీనిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఒకానొక ద‌శ‌లో దీన్ని అల్లోప‌తి వ‌ర్సెస్ ఆయుర్వేదం అన్న‌ట్టు సృష్టించారు. అయితే విప‌రీతంగా జ‌నాలు రావ‌డంతో దీని పంపిణీని నిలిపివేసింది ప్ర‌భ‌త్వం. ఇక అప్ప‌టి నుంచి దీన్ని ఎప్పుడు పంచుతారా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఐసీఎంఆర్ టీమ్‌ను కూడా పంపింది. ఇప్ప‌టికే ఆయుష్ అధికారులు కూడా […]

2డీజీ డ్రగ్ ధర ఖరారు..!

కరోనా చికిత్స కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ-డి-గ్లూకోజ్‌) ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 2-డీజీ ఔషధం యొక్క ఒక్కో సాచెట్‌ ధరను రూ.990 గా నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఈ ఔషధాన్ని డిస్కౌంట్‌ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఒక్కో సాచెట్ పై ఎంత డిస్కౌంట్‌ ఇస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ […]

ఐశ్వర్య రాయ్లా ఉన్న ఈ హీరోయిన్ ఎవరంటే..?

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. జీవిత కాలంలో మనలా ఉన్న వారిలో ఇద్దరు ముగ్గురినైనా కలుస్తాం అని చెబుతుంటారు. కొంతమంది ప్రముఖులను పోలిన వారిని కూడా మనం చూస్తుంటాం. ఆ మధ్య విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా ఉన్న వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా అందానికి ఎవరెస్టు గా చెప్పుకునే ఐశ్వర్యారాయ్ లాగా ఉన్న ఒక హీరోయిన్ ఫోటోలు […]

సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు..?

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నేడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో నివసిస్తున్న సిద్ధార్ధ పితానిని పోలీసులు అరెస్టు చేసారు. సుశాంత మృతి కేసులో డ్ర‌గ్స్ విషయం పై ఎన్సీబీ విచార‌ణ చేపట్టిన విష‌యం అందరికి తెలిసిందే. గ‌త సంవత్సరం జూన్ 14వ తారీఖున బాంద్రాలోని త‌న ఇంట్లో అనుమానాస్ప‌ద స్థితిలో నటుడు సుశాంత్ మృతి చెందాడు. ఈ కేసు విషయంలో సుశాంత్ […]

వైరల్ : బంగారు రేకుపై ఎన్టీఆర్ చిత్రం..!

తెలుగువారు అంతా ఎంతో ప్రేమగా అన్నగారు అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు గారి 99వ జయంతి సందర్భంగా బంగారు రేకు పై అద్భుత కళాఖండాన్ని తయారు చేసారు. కర్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని బంగారు రేకు పై చేతితో ఎంతో అద్భుతంగా చెక్కారు. నందమూరి తారక రామారావు మే 28, జన్మించారు. ఆయన ఒక గొప్ప నటుడు ఇంకా ప్రజానాయకుడు. కళకు కాదేది అనర్హమని శ్రీకాకుళం జిల్లాకు చెందిన […]

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన స్టైల్ లో ఎప్పటికప్పుడు నూతనంగా వైవిధ్యమయిన చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘అ..’ అనే థ్రిల్లర్ చిత్రం ఇంకా ‘ కల్కి ‘ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అందించి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తరువాత జాంబీ రెడ్డి చిత్రంతో సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు మొదటి సారిగా జాంబీ జోనర్ ను తీసుకొచ్చి అందరిని […]

నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అరియానా ఆస‌క్తిక‌ర స‌మాధానం…?

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయి ఆర్టిస్టులంద‌రు తమ ఇళ్లకు పరిమితం అయిపోయారు. ఎల్లప్పుడూ ఎంతో బిజీగా సాగే ఆర్టిస్టులంద‌రికి ఇప్పుడు కొంత స‌మ‌యం దొరకడంతో తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తమ ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ సమయం గడుపుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా నెటిజ‌న్స్ తో చాట్ చెయ్యగా ఓ నెటిజ‌న్ తన వాట్సాప్ నెంబ‌ర్ అడిగాడు. దానితో నెటిజ‌న్ […]