టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. రామ్ మరో కోలీవుడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఏ.ఆర్. మురగదాస్, రామ్ కాంబోలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుందట. ఇటీవలె మురగదాస్ రామ్‌కు ఓ […]
Category: Latest News
మాగంటి బాబు ఇంట మరో విషాదం..రెండో కుమారుడు మృతి!
ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న రవింద్ర హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేసి హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఉంటున్నారు. అయితే […]
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ డేట్‌పైనే కన్నేసిన మోహన్‌బాబు!
సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రతన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కన్నుట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా టీజర్‌పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ రతన్ బాబు మాట్లాడుతూ.. మోహన్‌బాబుగారి అసెంబ్లీ రౌడీ […]
కార్తికేయ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
కార్తికేయ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు నిఖిల్. ఎనిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేశారు. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా కూడా సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా, అలరించేలా తన పెన్ కి పనిపెట్టే దర్శకుడు చందు మెుండేటి మరొక్కసారి మనకి తెలియని కొత్త కథతో వస్తున్న చిత్రం `కార్తికేయ2`. మంచి చిత్రాలు కమర్షియల్ విలువలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ […]
బ్రేకింగ్ : కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. !
భాగ్యనగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం కూకట్‌పల్లిలో స్థానికంగా ఉన్న ఏఈ ఎక్స్‌ప్రెస్ పార్కింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలో పార్క్ చేసిన పలు ఆటోలు, బైక్‌లు పూర్తిగా కాలిపోయినట్లుగా సమాచారం. ఇక ఈ ప్రమాద ఘటన తాలూకూ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటన స్థానికులే చేశారా? లేక మరెవరైనా […]
జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ప్రతి నెలా బ్యాంక్ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా బ్యాంకులకు మళ్లీ కొన్ని రోజులు సెలవులు ఉండొచ్చు. అందువల్ల బ్యాంక్ ఖాతా కలిగిన వారు బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. జూన్ 6 – ఆదివారం, జూన్ 12 – రెండో శనివారం, జూన్ 13 – ఆదివారం జూన్ 15 – వైఎంఏ డే/ రాజా సంక్రాంతి (మిజోరం, భువనేశ్వర్‌లో […]
వైరల్ అవుతున్న కృతి అందాలు..!
కృతి సనన్ చూడగానే జిల్ జిగేల్ అన్నట్టు పచ్చలు కెంపులతో భలే చూడ ముచ్చటగా ఉంది. చూడగానే అట్ట్రాక్ట్ చేసేలా షిమ్మరీ గౌన్ లో కృతి అందాలు యువతను మతేక్కిస్తోంది. ఆ మెరుపుల్లో కృతి అందాల పై పసుపు రంగు కాంతి పడుతూ మరింత అట్ట్రాక్ట్ చేస్తుంది. ఇటీవల కృతి సనోన్ సోషల్ మీడియాల్లో చాలా ఆక్టివ్ గా ఉంటూ, వరుస ఫోటో షూట్లను షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. తెలుగులో 1- నేనొక్కడినే తర్వాత దోచేయ్ […]
సోనూపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత..!
ప్రస్తుతం ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు చేస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతున్నారు. గతంలో కూడా అడిగిన వారికీ లేదనకుండా అనేక సేవ కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. కాగా ఇటీవల ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ గురించి మాట్లాడుతూ, ఆయన ఒకప్పుడు కమర్షియల్ గా ఉండేవాడని అన్నారు. సోనూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రభుత్వాల […]
ఆనందయ్య మందు విషయంలో బంపర్ ఆఫర్..!
ఆనందయ్య ఔషధానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏపీ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావటంతో కృష్ణపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 21 నుంచీ పోలీసుల భద్రతలో ఉన్న ఆనందయ్య ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి సోమవారం సొంతూరిలో అడుగుపెట్టడంతో కోలాహలంగా మారింది. ఏపీ ప్రభుత్వ అనుమతి లభించటంతో ఔషధం తయారీని ప్రారంభించేందుకు ఆనందయ్య, ఆయన శిష్యులు సన్నద్ధమవుతున్నారు. ఔషధాల కొరత ఉందని, వాటిని సేకరించుకునేందుకు కనీసం […]