బుల్లితెరతో మొదలు పెట్టి ఇప్పుడు వెండితెరకి అడుగు పెట్టి తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. ఈమె అలనాటి ప్రముఖ నటి షీలా కూతురు. రజిషా ఇప్పటికే కొన్ని మలయాళ మూవీస్ లో నటించింది. తాజాగా ధనుష్ హీరోగా నటించిన కర్ణన్ మూవీతో రజిషా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ […]
Category: Latest News
నేటి ఐపీల్ మ్యాచ్ రద్దు ..కారణం ఏమిటంటే..?
ప్రపంచం అంతా కరోనా కారణంగా అతకుతలం అయిపోతున్నారు. రోజు రోజుకి దేశంలో భారీ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు కరోనా కారణంగా నేడు జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు అయింది. చివరికి ఐపీఎల్ పై కూడా కరోనా పంజా విసురుతుంది. ఇవాళ అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లేదు. మోదీ స్టేడియంలో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కాస్త కరోనా కారణంగా వాయిదా పడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ […]
వరుణ్ సందేశ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..!
హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన నటుడు వరుణ్ సందేశ్. కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా అయ్యాడు వరుణ్. ఆ తరువాత బిగ్ బాస్ షోకి తన భార్య వితికతో కలిసి అందరిని అలరించాడు. వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో ఇందువదన అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి […]
కొత్త పార్టీ స్థాపన..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!
ప్రజల భూములను కబ్జా చేశారని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంటనే ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. […]
బ్రేకింగ్ : తమిళనాడు సీఎం రాజీనామా..!?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ […]
`రాధే శ్యామ్` రిలీజ్‌కు ముందే ప్రభాస్ సరికొత్త రికార్డ్!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో రాధే శ్యామ్ ఒకటి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 30న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఓ సరికొత్త రికార్డు క్రియేట్ […]
బిజినెస్ మెన్‌తో పెళ్ళికి సిద్ధమైన త్రిష..త్వరలోనే ప్రకటన?!
త్రిష.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ నటించి.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో సూపర్ హిట్లు దక్కించుకున్న త్రిషకు ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. ఇదిలా ఉంటే.. త్రిష ఎప్పుడెప్పుడు పెళ్లీ పీటలెక్కబోతుందా అని అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే త్రిష పెళ్లిపై అనేక వార్తలు రాగా.. అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. అయితే […]
మహేష్‌తో రొమాన్స్ చేయబోతున్న హీరోయిన్ కూతురు?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. వచ్చే ఏడాది విడుదల […]
కమల్‌కు ఒక్క సీటూ ఇవ్వని తమిళులు..అదే కారణమా?
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని భావించారు. కానీ, కమల్‌కు నిరాశే మిగిలింది. 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ […]