ప్ర‌భాస్‌కు ఎప్పుడూ అదే ధ్యాస..బాలీవుడ్ భామ షాకింగ్ కామెంట్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. మ‌నిషి గంభీరంగా క‌నిపించినా.. మ‌న‌సు బంగారం అని డార్లింగ్ తో క‌లిసి ప‌ని చేసిన వారంద‌రూ చెబుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి భాగ్య‌శ్రీ కూడా ప్ర‌భాస్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నో ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న భాగ్య‌శ్రీ‌.. మ‌ళ్లీ ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్న‌ రాధేశ్యామ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో భాగ్య‌శ్రీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. […]

మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన నిధి అగ‌ర్వాల్‌..!

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌వ్య‌సాచి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తోంది. ఇక తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసింది నిధి. కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన న‌టించే ఛాన్స్ అందుకుంది నిధి. దర్శకుడు మగిల్ తిరుమేని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఉదయనిధి […]

అప్పుడు అన్న‌, ఇప్పుడు త‌మ్ముడు కోసం వ‌స్తున్న సునీల్ శెట్టి!

మంచు విష్ణు హీరోగా తెర‌కెక్కిన మోస‌గాళ్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్య‌డు బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి. అయితే ఇప్పుడు ఈయ‌న మంచు విష్ణు త‌మ్ముడు మంచు మ‌నోజ్ కోసం రంగంలోకి దిగ‌బోతున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌నోజ్ ప్రస్తుతం చేస్తోన్న తాజా చిత్రం అహం బ్రహ్మాస్మి. ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అహం బ్రహ్మాస్మి ని తొలి చిత్రంగా మనోజ్ స్వ‌యంగా నిర్మిస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్నారు. అయితే […]

రామ్‌కు విల‌న్‌గా మార‌బోతున్న‌ కోలీవుడ్ హీరో?!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమ‌వార‌మే స్టార్ట్ అయింది. రామ్‌, కృతి శెట్టితో పాటుగా త‌దిత‌రులు షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపొంద‌నున్న ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

నాని డేరింగ్ స్టెప్‌..అలాంటి పాత్ర‌లో న‌టిస్తాడ‌ట‌?!

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన టక్‌ జగదీష్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. శ్యామ్ సింగ‌రాయ్ సెట్స్ మీద ఉంది. అలాగే అంటే సుందరానికి! చిత్రం త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. నాని-గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో వచ్చిన జర్సీ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే హిట్ ఇచ్చిన గౌత‌మ్ తిన్న‌నూరితో నాని మ‌రో మూవీ చేయ‌నున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. […]

మొద‌లైన `స‌ర్కారు వారి పాట‌` షూట్‌..వైర‌ల్‌గా లొకేష‌న్ స్టిల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. మ‌ళ్లీ తాజాగా మొద‌లైంది. ఇప్ప‌టికే దుబాయ్‌లో ఈ చిత్రం మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ […]

ఇన్స్ అఫీషియల్:అమెజాన్ ప్రైమ్‌లో `నార‌ప్ప‌`..రిలీజ్ డేట్ ఇదే!

విక్ట‌రీ వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి జంట‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కాబోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ […]

తెర‌పైకి `దాస‌రి` బ‌యోపిక్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

దివంగ‌త దర్శకుడు, రచయిత, నిర్మాత, న‌టుడు, రాజకీయనాయకుడు దాసరి నారాయణరావు అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానం ద‌క్కించుకున్న దాస‌రి.. మంచి న‌టుడుగానూ ఫ్రూవ్ చేసుకున్నారు. మ‌రోవైపు రాజకీయాల్లోనూ రాణించి త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి గొప్ప వ్య‌క్తి జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు ధవల సత్యం ఈ సినిమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇమేజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తాడివాక రమేష్‌ నాయుడు నిర్మించ‌నున్నారు. […]

ఆ స్టార్ హీరోతో `జాతిరత్నాలు` డైరెక్ట‌ర్ నెక్స్ట్ ప్రాజెక్ట్!

పిట్టగోడ సినిమాతో ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కెవి. అనుదీప్.. జాతిర‌త్నాలు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీల‌క పాత్ర‌ల్లో ఫుల్‌ లెన్త్‌ కామెడీగా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత అనుదీప్ ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారిన త‌రుణంలో.. తమిళ స్టార్‌ హీరో శివ కార్తికేయన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఈ […]