తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుచేత అంటే ఈమె సినిమాలకంటే ఎక్కువగా వివాదాల్లోనే నిలుస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చిన విషయాల పైన.. అభిప్రాయాల పైన తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మరి కొన్ని సామాజిక న్యాయాల పైన అప్పుడప్పుడు గొంతు విప్పుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇప్పుడు అబార్షన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచింది. సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఈ […]
Category: Latest News
2024 ఎన్నికలు టార్గెట్‌గా వైసీపీ బిగ్ స్కెచ్… 100కు పైగా యూట్యూబ్ ఛానెళ్లు..!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 100కు పైగానే యూట్యూబ్ ఛానెళ్లు. ఇవేవో.. వ్యక్తిగతంగా వచ్చే ఛానె ళ్లు కావు.. అధికారికంగా.. బ్రాడ్ కాస్టింగ్ ఆఫ్ ఇండియా వద్ద..నమోదయ్యే ఛానెళ్లు. ఇవన్నీ.. వచ్చే 2024 లేదా.. అంతకుముందే వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్నాయి. మరి ఇవన్నీ.. ఎవరు బుక్ చేసుకున్నారు. ఎవరు పేర్లు పెట్టుకున్నారు? అనే చర్చ సహజం. ఇవన్నీ.. వైసీపీ నేతలవేనని అంటున్నారు. లక్ష్యం పెద్దది పేట్టుకున్నప్పుడు.. దానిని సాధించేందుకు అంతే కష్టపడాలి. ఇదీ.. సీఎం […]
ఒక్క చిత్రాన్ని 13 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?
టాలీవుడ్ లో కోలీవుడ్లో స్టార్ హీరోలలో సూర్య కూడా ఒకరు. ఇక సూర్య నటించిన సినిమాలన్నీ తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ లో సూర్యకు ఇంతటి క్రేజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం గజిని సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో సూర్య ,ఆసిన్ జంటగా నటించారు.ఈ చిత్రని డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.2005 లో ఈ చిత్రం విడుదలై […]
వైసీపీ ఎమ్మెల్యేలు పోస్ట్‌మ్యాన్‌లా… తాడేపల్లికి చేరిన సీక్రెట్…!
కొన్ని విషయాలు ఇంతే గురూ.. విని వదిలేయడమే! ఇదీ… ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య. అది కూడా.. సీఎం జగన్.. రెండు రోజుల కిందట నిర్వహించిన సమావేశం అనంతరం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. అయితే.. ఆయన సీమకు చెందిన నాయకుడిగా చెబుతున్నారు. పైగా.. ఆయనకు సొంత పార్టీపై కంటే.. కూడా ప్రతిపక్షాలపై జాలి ఎక్కువగా ఉందని.. నాయకులు భావిస్తున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధిష్టానం వరకు కూడా వెళ్లాయి. […]
పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మొదటి అనుకున్న స్టార్స్ వీరే..!!
సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మణిరత్నం కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన తెరకెక్కించి ఏదైనా చిత్రాలలో మ్యాజిక్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా రిజల్ట్ పైన ఎలాంటి సంబంధం లేకుండా మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇప్పటివరకు తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. ఇప్పుడు తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్టు ఆయన పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా ఈ రోజున విడుదలై మంచి టాకుతో దూసుకుపోతోంది. ఇక […]
జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది.. 100 % కరెక్ట్…!
ఔను.. జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎవరు పనిచేయకపోతే.. వారికి టికెట్లు ఇవ్వనని చెప్పారు. అయితే.. దీనిపై వైసీపీ నాయకులు తర్జన భర్జనపడుతున్నారు. ఇప్పటి వరకు తాము పనిచేసినా.. చేయలేదని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. కొందరు.. ఏకంగా.. తమపై నమ్మకం లేకపోతే.. ఇప్పుడే తెగేసి చెప్పేయొచ్చుకదా! అని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జగన్ చేసిన ప్రకటనపై వైసీపీలోనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి.. అత్యంత కీలకమైన వారసుల వ్యవహారం. ఎమ్మెల్యేల […]
అలాంటి పనులకు పాల్పడుతున్న స్టార్ డైరెక్టర్.. ఉమ్మేసినా కూడా..!!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలి. అలాగే హీరోయిన్ల విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక క్యాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ లాంటివి ఇవ్వాల్సి వచ్చే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇకపోతే చాలామంది హీరోయిన్లు ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాము అని ధైర్యంగా చెబుతుంటే మరికొంతమంది కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో అలాంటివి లేవు అని తేల్చి చెబుతున్నారు. నిజానికి ఏ ఇండస్ట్రీలో అయినా సరే అమ్మాయిలు కమిట్మెంట్ […]
ఆదిపురుష్ చిత్రం నుంచి సడన్ సర్ప్రైజ్.. రాముడొచ్చేసాడు..!!
ఇండియన్ మోస్ట్ వెయిటింగ్ చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడు పాత్రలో నటించబోతున్నారు. ఇక రాముడు గెటప్ లో ఫాన్స్ మేడ్ పోస్టు అంతకంతకు అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఫాన్స్ మేడ్ నే ఈ రేంజ్ లో ఉంటే డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ ని రాముడిగా ఇంకెంత అందంగా చూపిస్తారని అభిమానులు చాలా […]
పొన్నియన్ సెల్వన్ 1 ప్రీమియర్ టాక్ షో పై ట్విట్టర్ రివ్యూ..!!
డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్ వారు మద్రాస్ టాకీస్ వారు నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు విభాగాలుగా డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించడం జరుగుతుంది. ఇక తాజాగా ఈ రోజున మొదటి భాగం విడుదలైంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల చేయడం జరిగింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ యాక్టర్స్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష , శరత్ […]









