బాలయ్య బాబు వీక్ నెస్ తెలిసిపోయిందిగా..అందుకే డైరెక్టర్స్ ఇలా..?

బాలకృష్ణ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలలో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో కూడా తనదైన శైలి లో ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని నిన్నటికి నిన్న 40 లక్షల రూపాయల ఖర్చు చేసి ఎన్టీఆర్ ఆరోగ్య రథ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా అందులో 10 వేలకు పైగా వ్యాధులను గుర్తించి పరీక్షలు చేసి వీలైతే అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు.. […]

Jr. NTR ట్రైనర్ మహేష్ బాబుకి కూడా కావాలట… అంత విషయం వుందా అక్కడ?

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఈ సినిమా చూసి హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్స్ రాజమౌళిని పొగడ్తలతో ముంచేశారంటే అర్ధం చేసుకోండి. అంతవరకూ ఒక కానీ అందులో నటించిన మన హీరోలు చరణ్, తారక్ నటనాలపై కూడా ప్రశంసాలు వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాని చూసిన ఎవరికైనా చరణ్, తారక్ ల కష్టం ఏమిటో స్పష్టంగా కనబడుతుంది. వారి శరీరాకృతికి వారు […]

కృష్ణాలో వైసీపీకి బిగ్ షాక్‌… ప‌ద‌వికి రాజీనామా చేసిన కీల‌క‌నేత‌..

కృష్ణా జిల్లాలో అధికార వైసిపికి భారీ షాక్ తగిలింది. ఉయ్యూరు జడ్పీటీసీ య‌ల‌మంచిలి పూర్ణిమ తన పదవికిి రాజీనామా చేశారు. త‌న‌ రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. వైసిపి అంటేనే గ్రూప్ రాజకీయాలు అధికంగా ఉండే పార్టీ. అసలే కృష్ణా జిల్లా… ఉయ్యూరు పెన‌మలూరు నియోజకవర్గంలోకి వస్తుంది. వైసీపీ మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఇక్క‌డ‌ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రధానంగా పార్టీలో ఉన్న పెద్దల నియంతృత్వ ధోరణి నచ్చక పూర్ణిమ‌ జడ్పిటిసి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. […]

తెలుగులోని ఈ హీరోల హైట్ తెలిస్తే షాక్ అవుతారు… గ్రీకు వీరులా అంటారు!

బేసిగ్గా మన సౌత్ ఇండియన్స్ అంత హైట్ ఉండరని ఓ అపోహ వుంది. అయితే దానిని పటాపంచలు మన హీరోలు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఓ అరడజను మంది హీరోలు 6 అడుగులు కంటే పైనే ఉండటం విశేషం. వీరిని తెరపైన చూసినపుడు వారి అభిమానులు వారిని గ్రీకు వీరులుగా కీర్తించడం పరిపాటే. దాంతో పాటు ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఖ్యాతిని గడిస్తున్నారాయె. అలాంటి హీరోల్లో మనకు ముందుగా గుర్తుకు […]

ప్రముఖ సీనియర్ నటి వేదన… NTRకు తల్లిగా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నా?

Jr. NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఆయన ఒకరని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఇక అతనితో నటించాలని ఎలాంటి నటులకైనా ఉంటుంది. అలాంటి వారిలో ఒకరైన మిర్చి మాధవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా స్వస్థలం గుంటూరు అని, హైదరాబాద్ లో చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అదే సమయంలో వరుసగా సీరియళ్లు, సినిమాలలో ఆఫర్లు రావడంతో బిజీగా మారానని అన్నారు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి […]

ఆస్తుల కోసం తల్లిదండ్రులపైనే కేసు వేసిన స్టార్ హీరోయిన్స్..!!

కుటుంబం అన్నాక సమస్యలు రావడం సహజం.. కానీ ఆ సమస్యలను బయట ప్రపంచానికి తెలియకుండా కుటుంబంలోని వ్యక్తులతోనే పరిష్కరించుకుంటే సమస్య తొలగిపోతుంది.. అలా కాదని బయట చర్చించుకోవడమే కాదు కోర్ట్ , పోలీస్ స్టేషన్లో అంటూ తిరిగితే ఉన్న పరువు కాస్త పోతుందని చెప్పవచ్చు. సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే సెలబ్రిటీల కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు […]

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీత..జన్మ ధన్యం అంటూ!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన నటనతో.. మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తో నటించాలి అంటే ఇటు టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్ లు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వార్తలు […]

నాగార్జునకు అంత సీన్ లేదు.. అత్యంత దారుణంగా అవమానించిన సమంత.. అందుకేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో పరిచయమైన వీరు ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరు కారణం చెప్పకుండా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.. అంతేకాదు అటు నాగార్జున , ఇటు […]

ఆ జీవితానికి అలవాటు పడి వ్యభిచార ఊబిలో ఇరుక్కున్న స్టార్ హీరోయిన్..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలామంది అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం.. అంతేకాదు మాయా ప్రపంచం అని కూడా చెప్పవచ్చు.. ఇందులో ఎన్నో లొసుగులు.. చీకటి కోణాలు.. అయితే అవి మాత్రం బయటికి రావని చెప్పాలి. ఒకవేళ ఇవన్నీ బయటకు వస్తే ఆ స్టార్ హీరోయిన్ల కెరియర్ ఒక్కసారిగా పతనమవుతుందని చెప్పవచ్చు. కొంతమంది ఇష్టం లేకపోయినా ఇలాంటి తప్పుడు దారులు తొక్కుతుంటే.. మరికొంతమంది లగ్జరీ లైఫ్ […]