టాలీవుడ్ దుమ్ములేపుతోంది. ఇండియాలోనే అగ్రగామి చిత్ర పరిశ్రమగా దూసుకుపోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే.. బాహుబలికి ముందు, తరువాత అని చెప్పుకోవాలి. జక్కన్న ఎప్పుడైతే పాన్ ఇండియాలో అడుగు పెట్టాడో అక్కడినుండి మన తెలుగు సినిమాలు ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇకపోతే జులై నెలలో రిలీజైన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశపరచగా.. ఆగస్ట్ మొదటి రెండు వారాల్లోనే మూడు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం అందరిలో జోష్ నింపింది. ‘బింబిసార’ ‘సీతారామం’ మరియు ‘కార్తికేయ 2’ […]
Category: Latest News
ఇలియానా సూసైడ్ అటెంప్ట్ అందుకే చేసిందా? కారణం అతడేనా?
తెలుగునాట ఇల్లు బేబీ అంటే ఎవరో తెలియని యువత ఇంచుమించుగా ఉండరనే చెప్పుకోవాలి. 14 ఏళ్ల కింద దేవదాస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సెగలు పుట్టించింది ఈ గోవా సుందరి. ఇక ఆ తర్వాత మహేష్ బాబుకి జోడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పోకిరి సినిమాలో నటించి పోకిరి కుర్రాళ్లను సైతం అమ్మడు కిర్రెక్కించింది. ముఖ్యంగా ఆమె నడుము అందాలకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. ఇక దర్శకులు కూడా ఆమె నడుముని కవర్ […]
అల్లు అర్జున్ స్టార్ డం చూస్తే మతి పోతోంది… ఇదిగో ఇదే ఉదాహరణ!
అల్లు అర్జున్ స్టార్ డం ఇప్పుడు మామ్మూలుగా లేదు. అవును… పుష్ప సినిమాతో అల్లు వారి అబ్బాయి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు. ఇక మనోడికి మలయాళం మార్కెట్ ఉండనే వుంది. అంతటి గుర్తింపును దక్కించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియా సెన్షేషన్ అని చెప్పాల్సిన పనిలేదు. ఇతగాడు అందరికంటే అత్యధికముగా ఇన్ స్టా గ్రామ్ తో పాటు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ […]
అల్లు వారింట్లో చిచ్చు పెడుతున్న సో కాల్డ్ నిర్మాత… అల్లు అర్జున్ బెల్టు తీస్తాడేమో చూడాలి?
ఈ మధ్య ఓ సినిమా నిర్మాత తరచూ మీడియా ముందుకు వచ్చి వింత వింత విషయాలు మాట్లాడుతూ వున్నాడు. అతడు మరెవరో కాదు నిర్మాత నట్టి కుమార్. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ టాపిక్స్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అల్లు అరవింద్ కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాటి గురించి తాజాగా నట్టి కుమార్ తనదైన రీతిలో స్పందించారు. […]
ఆ గాయకుడికి ఇద్దరు భార్యలు..నలుగురు పిల్లలు.. అయినా ప్రపోజ్ :ఊర్వశి రౌతేలా
వివాహమైన, అవివాహమైన పురుషులు హీరోయిన్ ఊర్వశి రౌతేలా అందానికి ఫిదా అయిపోతూ ఉంటారు. అయితే తాజాగా ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నా కూడా.. ఊర్వశి అందానికి ఫిదా అయిపోయి ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశారు ఒక గాయకుడు.. అయితే ఇంతకు ఆమె అందుకు ఓకే చెప్పిందా.. తిరస్కరించిందా అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఇమే తన అందంతో అంతగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇటీవలే […]
కూతురుని రెడీ చేస్తున్న రోజా… అన్షుకి అంత మేటర్ ఉందంటారా అంటున్న సినీ జనం?
అవును… మినిష్టర్ రోజా తన కూతురుని రెడీ చేస్తోంది. దేనికని అనుకుంటున్నారా… దేనికని అంటారేంటండీ.. ఒక నటి కూతురు నటి కావాలనే అనుకుంటుంది మరి. అన్షు మాలిక సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో ఈమె కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే డాన్సుతో పాటు యాక్టింగ్‌లో ట్రెయిన్ అవుతోంది. త్వరలో ఈమె హీరోయిన్‌గా నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. అన్షు ఒక […]
దర్శకుడికి సారీ చెప్పిన ఉంగరాల జుట్టు సుందరి… అసలేం జరిగిందంటే?
మన తెలుగులో ఉంగరాల జుట్టు సుందరి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది అనుపమ పరమేశ్వరన్. అవును.. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా నటించిన ‘కార్తికేయ 2’ ఇటీవలే థియటర్లలోకి వచ్చి దుమ్ముదులుపుతోంది. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు హిందీ బెల్ట్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతిచోటా బాక్సాఫీస్ వద్ద హడావుడి చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తాజాగా హైదరాబాద్ లో చిత్ర […]
సైమా అవార్డ్స్ 2021లో సత్తాచాటనున్న పుష్ప, అఖండ… నామినేషన్స్ ప్రకటన!
సౌత్ ఇండియాలోని 4 భాషలైనటువంటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ అంటే సైమా అవార్డ్స్ అని చెప్పుకోవాలి. ఈ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021 యేడాదిలో విడుదలైన దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినిమాలకు సంబంధించి నామినేషన్స్‌ను ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్.. ‘పుష్ప’,తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. టాలివుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ చిత్ర […]
వివాహానికి సిద్ధమైన జబర్దస్త్ నటి.. ఫోటోలు వైరల్..!
ఈ మధ్యకాలంలో అటు సినీ నటీనటులు.. ఇటు బుల్లితెర నటీనటులు కూడా వివాహం చేసుకుంటూ ఒక ఇంటి వారు అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే జబర్దస్త్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న షబీనా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇక అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా అయినట్లు, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక అసలు విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గత తొమ్మిది […]