ఇండియాలో కొందరు స్టార్లు సీరియల్స్ నుండి వచ్చి, వివిధ సినిమా పరిశ్రమలలో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. అందులో ముందు వరుసలో ఉంటాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. అవును, ‘దిల్ దరియా’ అనే సీరియల్ లో షారుక్ మొదటగా నటించాడు. అయితే అందులో ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేయడం కొసమెరుపు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో చేసి, దీవానా అనే సినిమా ద్వారా వెండి తెరపై మెరిశాడు. ఈ క్రమంలో బాలీవుడ్లోనే […]
Category: Latest News
పూజా హెగ్డే జిమ్ వేర్ ని ఎపుడైనా చూశారా? మళ్లీమళ్లీ చూస్తారు చూడండి!
బుట్టబొమ్మ పూజా హెగ్డే.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట కుర్రకారు ఈమెకి ఫిదా అయిపోయారు అంటే నమ్మితీరాల్సిందే. ఇక ఈ పొడుగు కాళ్ళ సుందరికి ఇక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది. మొదట ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనిపించుకున్న అమ్మడు రోజులు గడుస్తున్న కొద్దీ అదృష్టం కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం క్యూ కట్టే పరిస్థితి వుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పూజాకు మంచి విజయాలను అందించాయి. దీంతో ఈ […]
రాజమౌళిపై ఇంత చెత్త రూమర్ క్రియేట్ చేశారా… క్లారిటీ ఇదే…!
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్-అలియా భట్ ఇద్దరు కలిసి నటించిన యాక్షన్ అండ్ ఫాంటసీ సినిమా బ్రహ్మాస్త్ర మొదటి భాగం శివ. ఈ సినిమాను బాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరియు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈనెలల 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల […]
ఆ షో ఒక్కో ఎపిసోడ్‌కి సుమ ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు?
యాంకర్ సుమకి వున్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె స్టేజి ఎక్కిందంటే దద్దరిల్లాల్సిందే. తనదైన యాంకరింగ్ తో ఆహుతులను కట్టిపడేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. ఓ సినిమా ఈవెంట్ జరగాలంటే ఆమె అక్కడ తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా పెద్ద పేరున్న బ్యానెర్లు ఆమె లేనిదే షోలు చేయమంటే నమ్మి తిరులసిందే. ఇకపోతే వాటితో పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న షో పేరు క్యాష్. ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న క్యాష్ కార్యక్రమం […]
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం వెనుక ఆ సినిమా హస్తం ఉందా..?
స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదటి భార్య స్వర్గీయ బసవతారకం పేరు మీద హైదరాబాదులో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించిన విషయం తెలిసిందే.. నేడు ఈ హాస్పిటల్ ద్వారా సెలబ్రిటీలే కాదు కొన్ని లక్షల మంది సామాన్యులు కూడా ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు.. ప్రస్తుతం ఈ హాస్పిటల్ యొక్క నిర్వహణ బాధ్యతలను వారి సుపుత్రుడు నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ బసవతారకం హాస్పిటల్ నిర్మాణం వెనుక ఒక పెద్ద కథ […]
టీడీపీ సవాల్‌ను స్వీకరిస్తారా… జగన్ కు పెద్ద పరీక్షే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సమావేశాలను ఐదు రోజులకే పరిమితం చేసి నా.. ప్రభుత్వ వ్యూహం మాత్రం మరోలా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి.. రాజ ధాని అమరావతి గురించిన చర్చ ప్రారంభమైంది. ఒకవైపు రైతులు పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ యాత్ర సాగనుంది. అయితే.. దీనిని తమపై చేస్తున్న దండ యాత్రగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అంతేకాదు.. మూడు రాజధానులను ఎవరూ కట్టడి […]
కోటా శ్రీనివాసరావు ఒక్క అవకాశం ఇవ్వమని NTR, మహేష్ ను అడిగితే ఇలా రియాక్ట్ అయ్యారట!
కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో కోటా శ్రీనివాసరావుది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన కోట తరువాతి రోజుల్లో ఓ తండ్రిగా, బాబాయ్ గా నటించి మెప్పించాడు. ఈ వయస్సులో కూడా అతను అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉండటం విశేషం. ఇకపోతే కోటా విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సమయంలోనే తన కొడుకుని కోల్పోవడంతో పూర్తిస్థాయిలో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ కొడుకులేని […]
సమీర్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన ఈటీవీ.. కారణం..?
ప్రముఖ నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సమీర్.. మొదటగా బుల్లితెరపైనే తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత బుల్లితెర మీద బిజీగా ఉన్న సమయంలోనే సినిమాల వైపు రావడం జరిగింది. నిజానికి ఆయన వెండితెరకు రావడానికి కారణం ప్రముఖ ఈటీవీ ఛానల్ వాళ్ళు సమీర్ ను బ్యాన్ చేసి బ్లాక్లిస్టులో పెట్టడమే.. ఇక ఈ కారణం వల్ల ఆయన మళ్లీ బుల్లితెరపై […]
ప్రభాస్ కొత్త సినిమాకి గండం… 500 కోట్లు ఆవిరి కానున్నాయా?
ప్రస్తుతం ప్రభాస్ లైన్లో పెట్టిన సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రాజెక్ట్ K. ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి విదితమే. కాగా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ మధ్య ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. క్యాస్ట్ విషయంలో కూడా ఈ సినిమా ఏ మాత్రం […]