ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది సెలబ్రిటీల వారసులు తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ప్రతిభ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు.. లేకపోతే ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాల్సిందే.. ఇక ఈ నేపథ్యంలోనే మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఆ వారసురాలు ఎవరో కాదు అందాల నటి సీనియర్ స్టార్ హీరోయిన్ అలాగే మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక. రోజా కూతురుగా ఈమె పాపులారిటీని సొంతం చేసుకోక […]
Category: Latest News
మంచు విష్ణును మళ్లీ కెలికిన శ్రీకాంత్… పంచ్ అదిరిందిగా…!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా అలరించారు. ముఖ్యంగా ఈ నటుడు చిరంజీవికి వీర అభిమాని అని చెప్పవచ్చు. అందుచేతనే చిరంజీవి సినిమాలో తనకు ఏదైనా పాత్ర వస్తే కచ్చితంగా వదులుకోకుండా వాటిలో నటిస్తూ ఉంటారు. ఇక తాజాగా చిరంజీవి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజు ప్యానెల్ లో పోటీగా నిలిచారు శ్రీకాంత్. అయితే అనూహ్యంగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇదంతా ఇలా ఉండగా […]
ప్రభాస్ అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!!
ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేడు దేశం గర్వించ దగ్గ హీరోగా చలామణి అవుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత పారితోషకం తీసుకునే అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన మొదటి పారితోషకం తెలిసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన క్రేజ్ ను పూర్తిగా మార్చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. […]
చిరంజీవి పైన ఇష్టం లేకనే.. అల్లు అర్జున్ అలా చేస్తున్నారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. వచ్చే నెలలో పుష్ప-2 సినిమాకు సంబంధించి షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నాడు ఇక ఈ సినిమా పైన కూడా అభిమానులకు చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక […]
తారక్ గురించి విజయ్ అలా మాట్లాడాక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఇక రచ్చ రంబోలానే!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్‌లలో సూపర్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ హైప్ దేశమంతటా పెంచేలా అతడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. RRRలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్స్ 2023 నామినేషన్‌లో చోటు దక్కుతుందా అని ఒక ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ‘తారక్ అన్న ఆస్కార్ అవార్డు కచ్చితంగా గెలవాలి. అన్నకి అవార్డు వస్తే మెంటల్ […]
త్రివిక్రమ్‌తో మహేశ్ సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..
డైరెక్టర్ త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇది ఇద్దరి కాంబినేషన్ లో రానున్న మూడో చిత్రం..ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ అయ్యేలా అప్ డేట్ ఇచ్చారు త్రివిక్రమ్.. ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు.. వచ్చే ఏడాది 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మహేశ్ బాబుకు 28వ సినిమా.. SSMB28 సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. హారిక అండ్ హాసిని […]
RC15 షూటింగ్‌లో అసలేం జరుగుతోంది.. చెర్రీ ఫ్యాన్స్‌కి షాకిస్తున్న ఆ వార్తలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC15 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రూ.170 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాకి ఓ విశేషం ఉంది. అదేంటంటే ఇది శంకర్ టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్. దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రకటించగా సెప్టెంబర్ నెలలో ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానులతో […]
ఎన్టీఆర్ కోసం క్యూలో ఉన్న దర్శకులు..
తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు.. అందుకే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా తన స్టామినా ఏంటో చూపించాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం స్టార్ దర్శకులు క్యూలో ఉన్నారు.. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్వకత్వంలో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ […]
సినిమాలతో పాటు.. బిజినెస్ లోనూ రాణిస్తున్న స్టార్స్..
సాధారణంగా ప్రొఫెషనల్ లైఫ్ లో సంపాదించడమే కాకుండా మనకు ఇష్టమైన రంగంలో బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుంది.. దీనిని చాలా మంది సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న సినీ సెలబ్రెటీలు.. బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రకరకాల వ్యాపారాలు చేస్తూ అందులోనూ రాణిస్తున్నారు. అలా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో, హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. […]