కోలీవుడ్లో మొదట యాంకర్ గా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ వాణి భోజన్. ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన మొదటి చిత్రం ఓ మై కడవులే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది వాణి భోజన్. ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు అనేక సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయట. ఇక ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలలోనే […]
Category: Latest News
సినిమా షూటింగ్లో ప్రమాదం వల్లే ఈ హీరో కెరియర్ ఇలా అయ్యిందా..!!
తెలుగు ఇండస్ట్రీలో హీరో శ్రీరామ్ 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అన్ని భాషలలో కూడా నటించి మంచి నటుడుగా గుర్తింపు పొందాడు. ఇప్పటికీ కొన్ని సినిమాలలో నటిస్తు ఉన్న కూడా నటుడుగా గుర్తింపు రాలేదు. మొదట” ఒకరికి ఒకరు” అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ మొదట తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదట తను నటించిన తమిళ చిత్రంతోనే మంచి గుర్తింపు పొందించుకున్నాడు. తమిళంలో పలు అవకాశాలు కూడా దక్కించుకున్నారు ఈ హీరో. […]
సిఎం సమక్షంలో ఆ హీరో తో నా పెళ్లి జరగాలి..హీరోయిన్ షాకింగ్ డిమాండ్ ..!!
అందాల భామ సిద్ధి ఇద్నాని.. ఇలా చెప్తే ఎవ్వరు గుర్తుపట్టలేకపోవచ్చు. 2018లో “జంబలకడిపంబ” అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత ..”ప్రేమ కథ చిత్రం 2″ , “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి”, ఆ తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాలల్లో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక్కడ తెలుగులో సక్సెస్ కాలేం అనుకునిందో ఏమో తన కాన్సన్ట్రేషన్ కోలీవుడ్ పై పెట్టింది. అంతే కోలీవుడ్లో అమ్మడు అందాలకు […]
రష్మిక కెరీర్ లోనే కని విని ఎరుగని ఆఫర్..జాక్ పాట్ కొట్టిందిగా..!?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. అయితే ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక తాజాగా మరో క్రేజీ బాలీవుడ్ ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది. […]
స్టైలిష్ స్టార్ ఇంటి గుట్టు చెప్పేశాడు.. 100 కోట్లపై క్లారిటీ ఇచ్చాడు..!
అప్పట్లో స్టైలిష్ స్టార్ బన్ని అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించుకొని తన భార్య పిల్లలతో ఆ ఇంట్లో కొత్తగా ఫ్యామిలీ పెట్టాడు అంటూ వార్తలు తెగ పరుగులు పెట్టాయి.. అయితే అది తూచ్ అని తేలిపోయింది. కానీ అప్పుడే ఆ ఇంటికి 20 నుండి 30 కోట్ల వరకు మన దేశముదురు ఖర్చు పెడుతున్నాడంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అయితే అప్పుడు ఆర్యకు ఆ మొత్తం ఎక్కువే అయితాయన్న వార్తలు వచ్చినా ఇప్పుడు అది తక్కువే అవుతుందనిపిస్తుంది. […]
ప్లీజ్..దయచేసి ఆ నటుడితో పోల్చి..అవమానించకండి..దుల్కర్ స్పెషల్ రిక్వెస్ట్..!!
మలయాళీ సూపర్ స్టార్ ముమ్ముట్టి కొడుకుగా సినిమాలకు పరిచయమైన దుల్కర్ సల్మాన్. ఆయన చేసిన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉన్న ఆ సమయంలో. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఈనెల5నా విడుదలై తెలుగు ప్రేక్షకులకు ప్రపంచంలో ఉన్న వారికి ఎంతగానో నచ్చింది. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ మరింత దగ్గర అయ్యాడు తెలుగు […]
నా పర్సనల్ లైఫ్ పై పోకస్ ఎందుకు.. కన్నీరు పెట్టుకునున్న సునీత..
సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే.. తన అద్భుతమైన వాయిస్ తో.. తక్కువ సమయంలోనే సింగర్ గా చాలా పెద్ద పేరు సంపాదించుకున్నారు. టీవీ యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటారు. ఇక టాలీవుడ్ లో ఏ సింగర్ కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు సునీత.. ఆ […]
బిగ్‌బాస్ 6లో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరో తేలిపోయింది…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 రెండవ వారం నామినేషన్స్ కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే మొదటి వారంలో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిని సస్పెన్స్ లో ఉంచి.. చివరి వరకు ఆ సస్పెన్స్ ను కంటిన్యూ చేసి చివరకు ఏ ఒక్కరిని ఎలిమినేట్ చేయడం లేదు అంటూ నాగార్జున షాకింగ్ కబురు చెప్పి వెళ్లి పోయాడు. తొలివారంలోనే ఎలిమినేషన్ ఎత్తేయడానికి కారణం..కంటెస్టెంట్స్‌కి మరో అవకాశం ఇద్దాం అని. నిజానికి మొదటివారంలో ఎవరి టాలెంట్ […]
మహేష్ – రాజమౌళి సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్… వావ్ కేక పెట్టించే కాంబినేషన్…!
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో యువరాజుగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని తండ్రికి తగ్గ కొడుకు అని అందరితో అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ […]