సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అనేది సర్వసాధారణం. ఎంతటి పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఈ కాస్టింగ్ కౌచ్ బాధల పడాల్సిందే అన్నట్లు తయారైంది ప్రస్తుత ఇండస్ట్రీ పరిస్ధితులు. మనం ఇప్పుడు తెరపై స్టార్ హీరోయిన్స్ అంటూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ కు బలైన వారే. కానీ కొందరు తమ వ్యక్తిగత కారణాలతో క్యాస్టింగ్ కౌచ్ కి సహకరిస్తే ..మరికొందరు తమ వ్యక్తిత్వం కోసం క్యాస్టింగ్ కౌచ్ ను ఎదిరించి హీరోయిన్ […]
Category: Latest News
అల్లు అర్జున్ పోయినా ఫర్వాలేదన్న భార్య స్నేహ రెడ్డి… ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. వచ్చింది పెద్ద కుటుంబ సినీ నేపధ్యం అయినప్పటికీ తనదైన మార్క్ స్టైల్ తో బన్నీ దూసుకెళుతున్న తీరు చూస్తే న భూతొ న భవిష్యతి అని అనకుండా ఉండలేము. మొదట తెలుగు బోర్డర్ దాటి మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న మొదటి తెలుగు నటుడు అని చెప్పుకోవాలి. ఇక పుష్ప అనే సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో హీరో గా కొనసాగుతున్నారు. ఇక ఈయన […]
ఈ విషయాల్లో జగన్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జరుగుతోంది…!
ఔను.. తాను పట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వభావాన్ని వదిలించుకోవాలనేది.. వైసీపీ నాయకులు చెబుతున్న మాట. ముఖ్యంగా సీఎం జగన్ అనుసరిస్తున్న కొన్ని విధానాల కారణంగా.,. సమాజంలో తలె త్తుకోలేక పోతున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాలనేది .. నాయకుల డిమాండ్‌గా వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయట పడడంలేదు. కానీ.. డిమాండ్‌ను మాత్రం అధినేత చెవిలో పడేలా చేస్తున్నారు. “ఇప్పటి వరకు రాజధాని […]
ఫస్ట్ టైం మెగా డాటర్ ని పొగిడేస్తున్న జనాలు..అంత మంచి పని ఏం చేసిందో తెలుసా..!?
మెగా డాటర్ నిహారిక.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన తదుపరి కార్యక్రమాల గురించి.. తన బ్యూటీ గురించి.. తన అల్లరి గురించి.. జనాలకు తెలియజేస్తూనే ఉంటుంది. నాగబాబు కూతురు నిహారిక మొదట యాంకర్ గా తన సినీ కెరియర్ ని ప్రారంభించింది. ఈమె ఆ తర్వాత ఒక మనసు సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా మెరిసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత నిహారిక “హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం” చిత్రాల్లో […]
12 ఏళ్లలో తొలిసారి ఇలా ..కృష్ణం రాజు కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం..!!
మనకు తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు ఈనెల 11న అనారోగ్యంతో మృతి చెందారు, పోస్ట్ కోవిడ్ సింటమ్స్ తో బాధపడుతున్న కృష్ణంరాజు గత నెల రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి, అంతేకాదు ఈ విషయాన్ని రెబెల్ ఫ్యామిలీ బయటకు రాకుండా దాచేసింది, అభిమానులు కంగారు పడతారని కావచ్చు లేదా సెక్యూరిటీ దృష్ట్యా కావచ్చు కారణాలు ఏదైనా రెబెల్ ఫ్యామిలీ కృష్ణంరాజు ఆరోగ్య సమస్యలు దాచి తప్పు చేసింది […]
కేజీఎఫ్ హీరో యశ్‌తో శంకర్ సినిమా.. ఆ ప్రఖ్యాత నవల ఆధారంగా..
కేజీఎఫ్ చాప్టర్-1, 2 సినిమాలతో హీరో యశ్ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు. దీంతో యశ్ తీసే తరువాత సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే కేజీఎఫ్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ స్థాయిలో సినిమా కోసం యశ్ ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ప్రముఖ దర్శకుడు శంకర్‌తో యశ్ సినిమా చేయనున్నాడనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ హీరో యశ్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ దర్శకుడు శంకర్‌తో […]
శోభన్‌బాబుతో జయలలిత స్ట్రాంగ్ రిలేషన్.. ఈ జంటకు పుట్టిన అమ్మాయి ఎక్కడుందంటే
పురుచ్చి తలైవి జయలలిత అంటే తమిళ ప్రజలు ఆరాధిస్తారు. ఎన్నో రకాల వైవిధ్యమైన సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఎంజీఆర్ అనుంగ అనుచరురాలిగా ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం తమిళనాడును ముఖ్యమంత్రిగా పాలించింది. అనారోగ్య కారణంగా ఆమె మరణించిన తర్వాత ఎన్నో రకాల వదంతులు వచ్చాయి. వాటిలో కొన్ని నిజమని నమ్మేవారు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఆంధ్రుల అందగాడు శోభన్ బాబుతో ఆమె బంధం కూడా ఒకటి. శోభన్ బాబుల మధ్య […]
ఆ రికార్డు ఈ ముగ్గురు హీరోయిన్లకే సొంతం..!!
సినీ ప్రపంచమే కాదు.. ఎక్కడైనా సరే అద్భుతాలు అనేవి ఎప్పుడు జరగవు.. కానీ అవి జరిగినప్పుడు మనం గుర్తించలేము.. కానీ ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. ఇక బ్రహ్మ రాసిన రాతను తప్పించుకోలేము అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు.. ఇకపోతే ఒక నటి అన్న తర్వాత ఇండస్ట్రీలో అవార్డులు, రివార్డులు దక్కడం సహజమే.. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే హీరోయిన్లు మాత్రం ఒక అరుదైన రికార్డును సృష్టించారు. ఇక వారెవరో కాదు జయలలిత, […]
ఫ్యాషన్‌లో తమన్నాకు తిరుగే లేదు.. ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చూపు తిప్పుకోలేని అందం తమన్నా సొంతం. కొత్తగా ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నా ఈ మిల్కీబ్యూటీకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండడం లేదు. సినిమాలలో హీరోయిన్‌గానే కాకుండా కొన్ని సందర్భాలలో స్పెషల్ సాంగ్‌లు కూడా చేస్తూ రెండు చేతులా ఆమె ఆర్జిస్తోంది. వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక వ్యాపార రంగంలోనూ ఆమె అడుగు పెట్టింది. బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించిన దూసుకు పోతోంది. ఇవే కాకుండా పలు అడ్వర్టయిజ్‌మెంట్లలో ఈ భామ […]