పుష్ప సినిమా పై షాకింగ్ కామెంట్లు చేసిన డైరెక్టర్ తేజ..!!

పుష్ప మొదటి భాగం ఎక్కడ చూసినా మంచి విజయాన్ని సాధించింది. దీంతో పుష్ప సినిమా సీక్వెల్ పైన మరింత అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక ,అనసూయ ,సునీల్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పుష్ప -2 సినిమా షూటింగ్ సంబంధించి పలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ తేజ ఈ సినిమాపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి […]

Bigg Boss 6: ఊహించని కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్..జనాలు పిచ్చ హ్యాపీ..!?

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షోగా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఆరో సీజన్ కొనసాగుతుంది. ఈ మధ్యనే గ్రాండ్ గా సీజన్ 6 ప్రారంభించిన బిగ్ బాస్ ..షో మొత్తం రసవత్తరంగా సాగుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా ఏడ్చే ఆడవాళ్లు ..ఆడవాళ్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోయి ఓవర్ చేసే కంత్రి మగాళ్లు ..కంటెంట్ కోసం ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధపడ్డ జగత్ కిలాడీలు ..హౌస్ లో చాలామంది ఉన్నారు అంటూ బయట ఉన్న […]

ఆ హీరోని ఫాలో అవుతున్న శ్రియా.. ఛీ.. ఛీ.. త‌ల్ల‌య్యాక‌ కూడా ఇలాంటి ప‌నులేంటి?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలు తమ హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్ ఇలా మిగతా భాషలకు చెందిన చాలామంది హీరోయిన్స్ అంతా పొట్టి పొట్టి బట్టలతో, వెరైటీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఉన్న కుర్రకారుని మతిపోగోడుతున్నారు. అయితే వారిలా ఒకరిని చూసి ఒకరు హాట్ హాట్ ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటి ద్వారా ఫేమస్ అవ్వడమే […]

స‌మంత సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండ‌టానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మా?

స‌మంత‌..గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పొంది.. స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంది. ఇకపోతే గత సంవత్సరం నుండి సమంతా మీద సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అందుకు అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే కారణం. ఈ క్ర‌మంలోనే సమంత చైతుకి విడాకులు ఇచ్చి వేరే […]

ఆఫర్ల కోసం అలాంటి పని కి సిద్ధమైన కేథరిన్.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. అయితే ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కి ఎన్ని రోజులు కష్టపడ్డ స్టార్ డ‌మ్ రాదు కానీ.. కొంతమంది హీరోయిన్లకు మాత్రం మొదటి సినిమాతోనే మంచి స్టార్ డ‌మ్ వచ్చి పడుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కేవలం అందంగా ఉంటే సరిపోదు. అందంతోపాటు టాలెంట్ కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అయితే పాపం ఇప్పుడు ఈ హీరోయిన్ విషయంలో కూడా అచ్చం అలానే జరుగుతుంది. ఆ […]

స‌ల్మాన్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం.. చిరు ఎదుటే సీక్రెట్ లీక్‌!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటీంచిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం ముంబైలో భారీ ఎత్తున జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి ప్రముఖ నటులు కూడా హాజరయ్యారు. వారిలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఆయన వచ్చినప్పటినుండి ఏదో ఒకటి చేసి అందర్నీ నవ్విస్తూ ఆకర్షించాడు. ఇక సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు అన్నట్లుగా తన కామెడీ టైమింగ్ తో అందర్నీ కడుపుబ్బా […]

అల్లు ఫ్యామిలీ పై కావాలనే దుష్ప్రచారం చేశారా ..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఈ కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది నటులు పరిచయమయ్యారు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరు అని చెప్పవచ్చు. ఇక అల్లుడు శిరీష్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యారు కానీ ఏ ఒక్క సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నది. అల్లు శిరీష్ సినీ ఇండస్ట్రీకి మొదటిసారిగా […]

అత్తారింటికి దారేది సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో అత్తారింటికి దారేది సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ తన స్టామినాని మరొకసారి నిరూపించారని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాతే పవన్ కళ్యాణ్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ అవ్వడంతో ఈ సినిమా […]

సింగర్ సునీత మొదటి భర్త ఎవరో తెలుసా..?

సింగర్ సునీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో పుట్టి పెరిగింది. మొదట పలు టీవీ కార్యక్రమాలకు యాంకర్ గా ,అసిస్టెంట్ దర్శకురాలుగా పలు బాధ్యతలను కూడా చేపట్టింది. అలా 15 సంవత్సరాల వయసులో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. గాయనిగా ప్రవేశించి మొదట గులాబీ, ఎగిరే పావురం వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలకు హీరోయిన్లకు వాయిస్ […]