నిజంగా ఈరోజు దసరా పండుగ ఒక ఆనందం అయితే ..సినీ జనాలకు మరో పండగ లాంటిది. ఎందుకంటే ఏకంగా ఈరోజు బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి సినీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి .వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్ ” సినిమా ఒకటైతే ..రెండోది అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “ది ఘోస్ట్”.. మూడోది బెల్లంకొండ వారసుడుగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన గణేష్ బాబు మొదటి సినిమా […]
Category: Latest News
ఆగిపోయిన ‘ఎన్టీఆర్ 30’.. ఇదిగో ప్రూఫ్
`త్రిబుల్ ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గ్లోబల్ ప్రశంసలు అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ `త్రిబుల్ ఆర్` సినిమాతో జాతియ స్థాయిలో వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే కొరటాల శివ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తో `ఎన్టీఆర్ 30` వంటి భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. కానీ […]
“ది ఘోస్ట్” ప్రీమియర్ రివ్యూ: చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం..!!
అక్కినేని అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా “ది ఘోస్ట్”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్కినేని కింగ్ నాగార్జున హీరోగా నటించారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి సోనాలి చౌహాన్ నటించింది. కాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది . కధ పరంగా బాగున్నా.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తనదైన […]
జపాన్ మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా RRR సినిమాతో మంచి పేరు సంపాదించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా జపాన్ లో కూడా ఎన్టీఆర్ ని అభిమానించే వారి సంఖ్య ప్రస్తుతం మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. అయితే రజనీకాంత్ తర్వాత జపాన్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అని […]
గాడ్ ఫాదర్ రివ్యూ.. అదే మైనస్ గా మారిందా..?
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా చూసే సమయం రానే వచ్చింది. ఈ రోజున ఈ సినిమా విడుదల అయ్యింది. ఇక ఇదివరకే యూఎస్ఏ ఆడియన్స్ ఈ సినిమాని చూడడం జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షోలు ముందుగానే మొదలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ సినిమా చాలా ట్రెండీగా మారుతోంది. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు […]
రాత్రి వేళ్లలో అలాంటి వీడియోలు.. కృతి పాప మహా ముదురండోయ్..!?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఇప్పటి వరకు ఆరు సినిమాలలో నటించింది. అందులో మూడు హిట్ అవ్వగా, మరో మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా కృతి శెట్టి క్రేజ్ టాలీవుడ్ లో తగ్గలేదు. ఇక దీంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక కృతిపాప కూడా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. అలాంటి హిట్ ఒకటి పడితే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చని అనుకుంటుంది. దీనికోసం కుర్ర హీరోలతో గ్యాప్ లేకుండా […]
ఆ విషయంలో చరణ్ ని బాధపెడుతున్న ఉపాసన..పిల్లల కోసం కాదు.. ఇది వేరే మ్యాటర్..!?
మెగా వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చిరుత వేగంతో రామ్ చరణ్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే. రామ్ […]
అందరి ముందు తాప్సీ నడుము గిల్లిన తెలుగు హీరో.. ఆమె చేసిన పనికి అంతా షాక్..!?
అందాల భామ తాప్సి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో ఆమె నటనతో అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా తాప్సికి హిట్ ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలోనే తాప్సి తెలుగులో ఓ స్టార్ హీరో తో నటించే సమయంలో ఓ సాంగ్ షూటింగ్ […]
రాజకీయాల్లోకి మెగా కోడలు ఉపాసన.. చిరంజీవి సంచలన ప్రకటన..?
టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత సినిమాలలోకి వచ్చిన వారు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి సినిమాలు విజయం సాధించినట్టు రాజకీయాలలో ఆయన సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పుడు నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా […]