అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున ఎప్పుడూ తండ్రి చెప్పిన బాటలో వెళ్లకుండా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు.. నాగార్జున టాలీవుడ్ లో టాప్ 3 హీరోగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. ఆయన వయసు మీద పడుతున్న ఇప్పటికీ గ్లామర్ లో యువ హీరోలకి మాత్రం తీసిపోవటలేదు… యువ హీరోల రేంజ్ లోనే నాగార్జున సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతున్నాడు.. టాలీవుడ్ లో నాగార్జునను ముద్దుగా మన్మధుడు అని […]
Category: Latest News
డైరెక్టర్లను ప్రేమించి వివాహం చేసుకున్న హీరోయిన్స్..!!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు.. ఎవరితో ప్రేమలో పడతారో ? చెప్పడం కష్టం. కొంతమంది హీరో హీరోయిన్లు వివాహాం చేసుకుంటే.. మరికొంతమంది హీరోయిన్లు డైరెక్టర్లను వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి . అలా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లను ప్రేమించి మరి వివాహం చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. రమ్యకృష్ణ – కృష్ణవంశీ: మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ .. దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. అయితే వీరిది […]
హీరోగా కావలసిన నారా లోకేష్ .. అడ్డుకుంది ఎవరు..?
ఎంతోమంది సినీ తారలు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయిన వారు ఉన్నారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇండస్ట్రీ వచ్చి రాజకీయాలలోకి వెళ్లిన వారిలో సీనియర్ ఎన్టీఆర్, జయలలిత ,జయప్రద, చిరంజీవి ,పవన్ కళ్యాణ్, ఎంజిఆర్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరంతా సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తమ హవా కొనసాగించారని చెప్పవచ్చు. అయితే సినీ తారలు అయినా సరే రాజకీయ నాయకులైనా సరే వారి పిల్లలను కూడా […]
డీజేటిల్లు-2 చిత్రం హీరోయిన్ పై హింట్ ఇచ్చిన సిద్దు..!!
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డిజే టిల్లు. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఈ చిత్రంలో సిద్దు కామెడీ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రాధిక పాత్రలో నేహా శెట్టి అద్భుతంగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. త్వరలోనే డిజే టిల్లు-2 సినిమాని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఇక ఈ […]
పైకి అందంగా కనిపించే ఈ స్నేహ..కెరీర్ లో సరిదిద్దుకోలేని తప్పు చేసిందా..?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో అభినయంతో నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు హోంలీ బ్యూటీ గా పాపులర్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే అలాంటి టైం లోను ఏ మాత్రం తన హద్దులు మీరకుండా పద్ధతిగా రూల్స్ పెట్టుకుని చేసుకుంటూ ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న […]
మొదటిసారి తనపై తన భార్యపై వస్తున్న విషయంపై స్పందించిన విగ్నేష్ శివన్..!!
నయనతార ,విగ్నేష్ శివన్ దంపతులు ఆదివారం రోజున అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. తల్లిదండ్రులైనట్లు గా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో అభిమానులు కాస్త ఆనందంలో ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ఆశ్చర్యపోయారు. తమకు ఇద్దరు ట్విన్స్ మగ పిల్లలు జన్మించారని తమ పిల్లలని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక పోస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు కవలలకు సంబంధించి పాదాలను పోస్టులో షేర్ చేయడం జరిగింది. జూన్ 9వ […]
వేణుస్వామి మాటలే నిజం అయ్యాయిగా..నెక్స్ట్ నయన్ జివితంలో జరగబోయేది ఇదే..!?
ప్రజెంట్ సోషల్ మీడియాలో విగ్నేష్ శివన్-నయనతార పేర్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయో ట్రోలింగ్ కి గురవుతున్నాయో మనకు తెలిసిందే. దానికి మెయిన్ రీజన్ పెళ్లి తర్వాత కేవలం నాలుగు నెలలకే వాళ్ళు ఇద్దరు బిడ్డలకు అమ్మానాన్నలు అయ్యారు. ఇది అంత సరోగసి ప్రాసెస్ ద్వారా జరిగింది అనే జనాలు చెప్పుకొస్తున్న.. సరైన ప్రూఫ్ లేదు . మరి కొంతమంది దత్తత తీసుకున్నారు అంటూ మాటలు వినిపిస్తున్నా దీనికి సరైన ప్రూఫ్ లేదు. దీంతో స్టార్ హీరోయిన్ డైరెక్టర్ […]
గాల్లో తేలుతున్న సాయి పల్లవి.. కారణం ఇదే..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!
ఎస్ ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి గాల్లో తేలిపోతుంది. దానికి బిగ్గెస్ట్ కారణం ఏకం గా రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడమే. ఇవన్నీ చూస్తుంటే 2021 సాయి పల్లవికి బాగా కలిసి వచ్చింది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆమె నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసాయి. దీంతో తన ఖాతాలో రెండు హిట్లు వేసుకుంది. దీంతో మరోసారి సాయి పల్లవి తాను ఓ గొప్ప […]
ఆ హీరోయిన్స్ చేసిన తప్పు నేను చేయను..పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్..!?
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రజెంట్ చేతిలో ఉన్న నాలుగు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఒక్క హిట్ కొట్టడానికి నానాదంటాలు పడిన ఈ బుట్ట బొమ్మ ..ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం అనే సినిమాతో ట్రాక్ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన అరవింద రాఘవ వీర సమేత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అప్పటినుంచి పూజ హెగ్డే కెరియర్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. […]