గెస్ట్ రోల్ కి అన్ని కోట్లు అందుకున్న వెంకీ మామ..!!

టాలీవుడ్ లో సీనియర్ హీరో వెంకటేష్ ఎన్నో చిత్రాలలో నటించారు. ఇక పలు చిత్రాలలో మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించారు. ఇక తాజాగా ఓరి దేవుడా చిత్రంలో కూడా గెస్ట్ రోల్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా లో వెంకీ ,రాహుల్ రామకృష్ణ ల మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను సైతం నవ్వులు పూజించేలా ఉన్నాయి వాస్తవానికి వెంకీ నటిస్తున్నాడని వార్తలు రాగానే ఈ […]

తమిళ్ లో శింబు..తెలుగు రానా.. దొందు దొందే..!!

కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా వచ్చిన మహానాడు సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాను వెంకట్ ప్రభు క్రేజీ టైం లుప్ కాన్సెప్ట్ లో ఎంతో థ్రిల్ంగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తెలుగు కథకు సంబంధించిన వర్కును హరి శంకర్- దశరథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసారు.   మొన్నటి వరకు ఈ సినిమాని […]

సీతారామం సినిమాకు.. ఎన్ని కోట్లు లాభం వచ్చిందో తెలుసా..?

హీరో దుల్కర్ సల్మాన్ ముంబై ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా కలిసి నటించిన సినిమా సీతారాం. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి అద్భుతమైన క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌- మృణాల ఠాకూర్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక వంటి అగ్ర […]

అదిరిపోయే న్యూస్: హాట్ బ్యూటితో నాని స్పెషల్ సాంగ్.. అభిమానులకు పండుగ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా దసరా . ఈ సినిమాను నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తుంది. ఆ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నాా నటిస్తుందని.. ఈ సినిమా ప్రొడ్యూసర్లు తమన్నాని […]

ఆసక్తికరంగా మారిన విక్రమ్ 61 పోస్టర్.. వీడియో వైరల్..!!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ ఇప్పటికే పలు విభిన్నమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు .హీరో విక్రమ్ మరొకసారి ప్రయోగాత్మకంగా పాత్రలో నటించబోతున్నారు. డైరెక్టర్ రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ను కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాని స్టూడియోస్ గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్గా […]

చిరంజీవిని దూరం పెడుతున్న అల్లు అరవింద్.. కారణం అదేనా..!

టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆయన నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లో 10 మందికి పైకి హీరోలు వచ్చారు. వారిలో ప్రధానంగా మనం రామ్ చరణ్- పవన్ కళ్యాణ్ […]

రౌడీ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా… దుబాయ్ రాజు నుంచి విజయ్ కు ఆహ్వానం..!

తెలుగు చిత్ర పరిశ్రమలో తన యాటిట్యూడ్ తో ..తన నటనతో ప్రేక్షకులలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తన సినిమాల‌తో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ… తన తర్వాతి సినిమా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమా […]

సాయికుమార్ కష్టాలు తెలిస్తే కన్నీళ్ళాగవు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన ప్రతి ఒక్కరు జీవితం వెనుక ఎన్నో కథలు ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో కూడా కష్టపడకుండానే స్టార్డం వచ్చిన వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పవచ్చు. ఇక ఒకప్పుడు విలక్షణమైన హీరోగా పేరు పొందిన సాయికుమార్ హీరోగా ఎంట్రీ అంత సులువుగా జరగలేదట. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాయికుమార్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో తన తండ్రి […]

కోహ్లీకి బాలయ్య పూనాడా .. అక్కడ కోహ్లీ కాదు విరాట్ సింహ కోహ్లీ..!

నిన్న జరిగిన భారత్ -పాకిస్తాన్ మ్యాచ్‌లో చివరి వరకు వీరోచితంగా పోరాడి, భారత్ ను గెలిపించడంలో.. విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. భారత్ మ్యాచ్ గెలవడంతో విరాట్ కోహ్లీ పై సర్వాత్ర ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. క్రికెట్ అభిమానుల నుండి ప్రత్యర్థులతో పాటు విమర్శకులు కూడా పొగడ్తల వర్షంలో మెచుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి ఫామ్ లో లేడని తిట్టిన వాళ్ళందరూ.. ఇప్పుడు కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో.. కింగ్ ఇస్ బ్యాక్ అంటూ […]