పాపం.. ఫరీయా అబ్దుల్లా తెలిసి మాట్లాడిందో .. తెలియక మాట్లాడిందో తెలియదు కానీ ..హీరో ప్రభాస్ ని అన్నయ్యా అంటూ పిలిచి అడ్డంగా బుక్ అయిపోయింది . దీంతో రెబల్ ఫ్యాన్స్ మింగలేక కక్కలేక అల్లాడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. అమ్మాయిల కలల రాకుమారుడు . ప్రభాస్ సై అంటే తాళి కట్టించుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఆరు అడుగుల అందగాడు.. హైట్ […]
Category: Latest News
హవ్వ..పబ్ లో అందరి ముందే రామ్ గోపాల్ వర్మ అలా.. వైరల్ అవుతున్న వీడియో..!!
సినీ ఇండస్ట్రీలో డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడ ప్రత్యక్షమైపోతాడు రాంగోపాల్ వర్మ . అసలకి అర్ధం కానీ విషయం ఏమిటంటే..కాంట్రవర్షీయల్ మ్యాటర్ ని ఆయన టచ్ చేస్తాడో.. ఆ మేటర్ ఆయన టచ్ చేసాకనే కాంట్రవర్షీయల్ గా మారుతుందో తెలియదు కానీ ..ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆయన మాట్లాడే మాటలు పద్ధతి వైరల్ గా మారుతూనే ఉంటుంది . రీసెంట్గా ఆర్జీవి […]
హీరో విశాల్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!!
టాలీవుడ్ లో హీరో విశాల్ అటు సినిమాలలో, పాలిటిక్స్ లోనే కాకుండా నిత్యం పెళ్లి వార్తలలో కూడా వైరల్ గా మారుతూ ఉంటారు. కోలీవుడ్లో యాక్షన్ హీరోగా పేరు పొందిన విశాల్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో సరికొత్త కధలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముందు నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ వ్యవహారం అంటూ చాలా వార్తలు వినిపించాయి. పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ నిజం కాదని తెలియజేశారు. ఆ తర్వాత […]
తక్కువ టైమ్ లోనే ఫేమస్ అయిన హీరోయిన్స్.. మరి అంతలోనే..!!
సినీ ఇండస్ట్రీలో హీరోలకు తప్ప హీరోయిన్లకు ఎక్కువ లైఫ్ టైం ఉండదని చెప్పవచ్చు. చాలావరకు హీరోలు ఒక సినిమా సక్సెస్ అయితే చాలు ఎలాగోలాగా తమ కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లు మాత్రం 6,7 ఏళ్ల కంటే ఎక్కువగా రాణించడం కష్టమని చెప్పవచ్చు. కొంతమంది హీరోయిన్లు సక్సెస్ బాగానే వచ్చిన ఫేడవుట్ అవుతూ ఉంటారు. టాలీవుడ్ లోకి ఎంట్రి చేసిన కొంతమంది హీరోయిన్లు మొదట బాగానే సక్సెస్ అయిన ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. […]
చీర కట్టులో చీరకే అందాన్ని తెచ్చిన కీర్తి సురేష్..!!
హీరోయిన్స్ ఎక్కువగా మోడ్రన్ దుస్తులలో కనిపిస్తూ ఉంటారు. ఇక అభిమానులు కూడా స్కిన్ షో చేసేవారికి ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయని అభిప్రాయపడుతూ ఉంటారు.అయితే కొంతమంది స్కిన్ షో చేయకపోయినా హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామందే ఉన్నారు అని చెప్పవచ్చు. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు. ఈమధ్య తన ఇంస్టాగ్రామ్ లో తన అంద చెందాలను పెంచేసి అభిమానులకు డబల్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా చీర కట్టులో కూడా […]
బాలయ్య అన్ స్టాపబుల్లో ఈ సారి యువ హీరోలు..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు రాజకీయాలలో.. మరొకవైపు ఆహాలో అన్ స్టాపబుల్ షోలో హొస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక బాలయ్యలో తెలియని మరొక కోణాన్ని బయటపెట్టారని చెప్పవచ్చు. తన స్టైల్లో వచ్చి గెస్ట్ లను తికమక పెడుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. బాలయ్య మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అదే జోష్తో సీజన్-2 ని రెట్టింపు ఉత్సాహంతో మొదలుపెట్టారు. మొదట ఎపిసోడ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు […]
RRR సినిమాను మించి RC -15 రికార్డ్..!!
RRR సినిమాతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలు పైన మరింత దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం తాము నటిస్తున్న చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం Rc -15 సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తున్నది. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ […]
సమంతను తలుచుకుని ఎమోషనల్ కామెంట్స్ చేసిన నాగబాబు..!
తాజాగా సమంత అమెరికాకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సర్జరీ కోసం కాదు తాను మయోసిటీస్ అనే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాను అని.. అందుకే అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అంతేకాదు గత శనివారం రోజున ఇన్ స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ వేదికగా.. “తాను మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను అని త్వరగా అని కోలుకొని వస్తాను” అని వెల్లడించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ సమంత త్వరగా కోలుకోవాలని […]
కాంతార చిత్రం ఆ స్టార్ హీరో చేయవలసిందా.. కానీ..!!
ఇటీవల కాలంలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న చిత్రాలలో కాంతారావు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అద్దుకోవడమే కాకుండా.. పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఈ చిత్రం అక్టోబర్ 15న తెలుగులో పాటు ఇతర భాషలలో సైతం విడుదల అయింది. ఇందులో హీరోగా రిషబ్ శెట్టి నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించారు. తెలుగు రాష్ట్రాలలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై […]