ఊర్వశి మెరుపులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ లో మరొక మలయాళ హీరోయిన్ పగా వేయాలని ఎప్పటినుంచో చూస్తూ ఉన్నది. ఇప్పటికే పది చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మకు మాత్రం పెద్దగా క్రేజ్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అను ఇమ్మాన్యుయేల్. పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్, నాని తదితర హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ దెబ్బతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా కరువయ్యాయి. చివరిగా మహాసముద్రం అనే సినిమాలో చిన్న […]

నటుడు నరేష్‌ గుట్టువిప్పిన నాగబాబు… మానసిక రోగం ఉందంటూ దెప్పిపొడుపు!

టాలీవుడ్ నటుడు, ఘట్టమనేని వారసుడు నరేష్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈయన పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలకి ఈయన హీరో. ప్రస్తుతం ఆయన అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. తండ్రి, మామయ్య, స్నేహితుడు, బావ వంటి పాత్రల్లో నటించి ఇప్పటికీ తెలుగు తెరపై విశ్రమించకుండా కనబడుతున్నారు. ఇక ఈ మధ్యన నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం ఇండస్ట్రీలో ఎంత పెద్ద దుమారం సృష్టించిందో […]

వామ్మో..ఆ విషయంలో నయన్ ను ఫాలో అవుతున్న హన్సిక.. కొంప కూల్చేసే డెసీషన్..!!

ఏంటో ఈ ముద్దుగుమ్మలు .. దాచుకోవాల్సిన అందాలనే విప్పుకుని చూపిస్తారు. చెప్పుకోవాల్సిన మ్యాటర్ ని గుట్టు చప్పుడు కాకుండా ఫినిష్ చేస్తారు. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే స్టార్ హీరోయిన్స్ అందరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసేసుకొని ..బిడ్డలను కనేసి ఆ తర్వాత మేటర్ ని అభిమానులకి చేరవేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇ హీరోయిన్ నయనతార ఎంత చిక్కుల్లో […]

అషు రెడ్డి హాట్ ఫోటో షూట్.. ఘాటైన అందచందాల ఆరబోత!

డూప్లికేట్ సమంత అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంతో ఈ అమ్మడు హీరోయిన్ సమంతను కూడా మించిపోతుంది. ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడమే లక్ష్యంగా ఫోటో షూట్స్ తో తెలుగు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. కెమెరా ముందు తన బాడీని డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రాజెక్ట్ చేస్తూ కనువిందు చేస్తోంది ఈ బిగ్ బాస్ సుందరి. ఫారెన్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ కి వెళ్ళినపుడు అషు మరీ రెచ్చిపోయి ఫోటోలు దిగుతుంది. ఈ […]

BiggBoss షో ద్వారా RJ సూర్య ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్ అవుతారు!

RJ సూర్య పేరు ఇపుడు తెలుగు రాష్ట్రాలలో బాగా వినబడుతోంది. దానికి కారణం వేరే చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతోంది. తెలుగులో ఈ షో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా గుర్తింపు సాధించింది. ఆరవ సీజన్లో భాగంగా ఎనిమిదవ వారానికి సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న RJ సూర్య తాజగా ఎలిమినేట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడు ఈ […]

వావ్: బాలయ్య నెక్స్ట్ సినిమా ఆయనతోనే.. ఇక దబిడిదిబిడే..!!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం ధీటుగా కాంపిటీషన్ ఇస్తున్నాడు. గతేడాది అఖండతో బాక్సాఫీస్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన బాలయ్య..ప్రజెంట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో “వీరసింహారెడ్డి” అనే సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లును పూర్తి చేసే పనిలో బిజీగా […]

మీ బెడ్ రూమ్ లో ఇలా జరిగితే ఊరుకుంటారా..? పర్సనల్ వీడియో లీక్ పై కోహ్లీ ఆగ్రహం..!!

ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పర్సనల్ రూమ్ వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ హోటల్ రూమ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఆయన గదిలో లేనప్పుడు హోటల్ కి సంబంధించిన సిబ్బంది ఎవరో ఆయన రూమ్ ని సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతోతో ఒక్కసారిగా షాక్ అయిపోయిన ఫాన్స్, విరాట్ కోహ్లీ , ఆయన భార్య […]

మతి పోగొట్టే అందంతో రెచ్చగొడతున్న హీరోయిన్ మాళవిక..!!

మలయాళ పరిశ్రమ నుంచి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు పొందింది మాళవిక మోహన్. మొదట తన కెరీర్ను మోడల్గా ప్రారంభించి ఆ తర్వాత మరి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ కన్నడ, తమిళ్ బాషలలో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నది. ముఖ్యంగా తమిళంలో ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లు చేజేక్కించుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తోంది. కోలీవుడ్లో మాళవిక తన హవా కొనసాగిస్తూ ఉందని చెప్పవచ్చు. రజిని పేట.. విజయ్ మాస్టర్, […]

సమంతాను అక్కినేని ఫ్యామిలీ కలవబోతోందా..!!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. మైయో సిటీస్ అనే జబ్బుతో ఈమె బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు,సినీ ప్రేక్షకుల సైతం సమంత ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అయితే సమంత త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ప్రార్థిస్తూ పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇక సమంత అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్లు ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేసింది. ఈ […]