తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. చిరంజీవి చెప్పే డైలాగులు, డాన్స్ డిఫరెంట్ బాడీ లాంగ్వాజ్ ప్రతి ఒక్కటి కూడా చిరంజీవిని హైలెట్ చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం 66 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా కుర్ర హీరోగా ఇంకా నటిస్తు ఉన్నారు. ఎనర్జీతో పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో తన సినీ కెరియర్ని మొదలుపెట్టిన చిరంజీవి […]
Category: Latest News
ఆ నటులకు పదవులు ఇచ్చింది అందుకేనా.. జగన్ స్కెచ్ ఇదే..!!
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలో ఉన్న సినీ వ్యక్తులకు కీలకమైన పదవులను ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా మొన్నటి రోజున కమెడియన్ ఆలీ కి కూడా కీలకమైన పదవిని ఇచ్చారు.ఇక నిన్నటి రోజున నటుడు పోసాని కృష్ణమురళిని కూడా పదవులు ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇక ఇటీవల 30 ఇయర్స్ పృథ్వి బహిరంగంగానే ప్రభుత్వ మీద పలు కామెంట్లు చేసి పార్టీకి […]
‘లవ్‌లీ’ బ్యూటీ శాన్వీ బికినీ ట్రీట్.. కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టేసిందిగా!
శాన్వి శ్రీ వాస్తవ.. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘లవ్‌లీ’తో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. యూపీలోని వారణాసికి చెందిన ఈమె కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేస్తూ ఆపై సినిమాల వైపు వచ్చింది. మొదటి సినిమా ‘లవ్‌లీ’ తర్వాత మంచు విష్ణు సరసన `రౌడీ` సినిమాలో అలాగే ఆది జంటగా `ప్యార్ మే పడిపోయానే` సినిమాలలో నటించి టాలీవుడ్ కి బాయ్ చెప్పేసింది. ఆ తర్వాత కన్నడలో వరుస ఆఫర్లతో కొన్నాళ్లపాటు […]
నాకు రెండు స్టూడియోలు ఉన్నాయి.. వామ్మో వంటలక్క అంత రిచ్చా..?
`స్టార్ మా` లో ప్రసారమయ్యే “కార్తీకదీపం“ సీరియల్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సీరియల్ ఐదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ మంచి విజయం సాధించింది. అయితే `కార్తీకదీపం` సీరియల్ ఇంత సక్సెస్ కావడానికి కారణం వంటలక్క అలియాస్ దీప పాత్ర. ఈ సీరియల్ లో దీప పాత్ర ప్రాణం పోసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ఆ పాత్రను తొలగించడం కారణంగా టీఆర్పీ తగ్గిపోయిందని భావించిన మేకర్స్ మళ్లీ కొత్త కథతో ఈ పాత్రను […]
సావిత్రి చివరి క్షణంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎందుకు సహాయ పడలేదు..?
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి సావిత్రి. ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటిస్తుందని చెప్పవచ్చు.తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి అగ్ర హీరోల సరసన అందరితో నటించి పేరు ప్రఖ్యాతలు పొందింది సావిత్రి. ఈ విధంగా తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళం, హిందీ వంటి భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. అక్కడ కూడా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. ఒకానొక […]
శిరీష్ తో డేటింగ్ విషయంపై అల్లు అరవింద్ అడగగా.. ఇలా చెప్పానన్న అను..!!
మలయాళం బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్ హీరో నానితో మజ్ను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఊర్వశివో..రాక్షసివో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి చూద్దాం. అను ఇమ్మాన్యూయేల్ మాట్లాడుతూ తను పుట్టి పెరిగింది అంత అమెరికాలోనే నట. సినీ ఇండస్ట్రీకి ఏ సంబంధం లేని కుటుంబంతో 6 సంవత్సరాల క్రితమే హీరోయిన్గా తన కెరీర్ ని ప్రారంభించామని తెలిపింది. హీరోయిన్గా మజ్ను సినిమాతో […]
రెండేళ్లు డేటింగ్, ఆపై పెళ్లి చేసుకున్న మాజీ అందాల రాణులు.. షాక్‌లో అభిమానులు!
మిస్ అర్జెంటీనా మరియానా వారెలా, మిస్ ప్యూర్టో రికో ఫాబియో వాలెంటైన్.. మొదటి సారి అందాల పోటీలో కలుసుకున్న వీరిద్దరూ అనుకోకుండా ప్రేమలో పడ్డారు. ఇంతకీ వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో కాదు భిన్నంగా అందగత్తెళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. అంతేకాదు రహస్యంగా పెళ్ళి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ కహానీ యావత్ ప్రపంచమంతటా చెప్పుకుంటున్నారు . అయితే థాయిలాండ్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 పోటీలో మిస్ అర్జెంటీనా- మిస్ […]
వామ్మో.. అషు మొత్తం తెరచేసిందిగా..ఫొటోస్ వైరల్..!
తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఆషూ రెడ్డి. మొదట టిక్ టాక్ , డబ్స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సమంత పోలికలు తనలో కాస్త కనిపించడంతో జూనియర్ సమంత గా కూడా పేరుపొందింది ఆషూ రెడ్డి. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు తన గ్లామర్ ట్రీట్ ను షేర్ చేస్తే […]
ఏంటీ.. బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఆ హీరోయిన్‌ను శరత్ కుమార్ బెదిరించాడా?
శరత్ కుమార్.. ఈయన కెరీర్ ప్రారంభంలో హీరోగా ఉన్నప్పుడు ఈయన సినిమాలు అన్ని భాషల్లో విడుదలై మంచి సక్సెస్ను అందుకునేవి. హీరో గా నటించడానికి ముందు ఒక బాడీ బిల్డర్ గా ఆ తరువాత జర్నలిస్టుగా కూడా ఆయన పని చేశాడట. ఇక ప్రస్తుత కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కొన్ని సినిమాలలో ఎక్కువగా విలన్ గా నటించాడు. దీంతో తమిళ ఇండస్ట్రీ హీరోగా […]