ఇటీవల కాలంలో భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు వచ్చిన మరుక్షణం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఈ విషయం సెలబ్రిటీల నుండి సాధారణ జనం వరకు కామన్ అయిపోయింది. అలా సెలబ్రిటీలలో పెళ్లయిన 6 నెలలకే విడాకులు తీసుకుని విడిపోయిన జంటలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తేర్ జంట కూడా ఒకటి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అంతా బాగుంది అనే లోపే వారిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడిపోవడానికి […]
Category: Latest News
కాలు విరగ్గొట్టుకున్న త్రిష.. ఆందోళనలో అభిమానులు!
త్రిష.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. నాలుగుపదుల వయసులో కూడా ఎక్కడా తగ్గని అందంతో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా నటిస్తూ తన సత్తా చాటుతుంది. తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పోనియన్ సెల్వన్` సినిమాలో కుందవై పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో […]
ఎన్టీఆర్ 30 సినిమా నుండి.. అదిరిపోయే అప్డేట్..!
టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 30వ సినిమాపై అందరిలో ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో రెండో సినిమాగా తెరకెక్కించబోతున్నాడు. దీనికి ముందు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కొరటాల తను చిరంజీవితో తీసిన ఆచార్య సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుని తన ఫామ్ […]
కాబోయే భర్త మొదటి పెళ్లికి పోయి ఎంజాయ్ చేసిన హన్సిక.. విషయమేంటంటే!
అందాల తార హన్సిక మస్కా, దేశముదురు, కంత్రి, జయీభవ, కందిరీగ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఈ ఏడాదిలో ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు సినిమాల్లో, నాలుగు తమిళం సినిమాలలో నటిస్తోంది. అంతేకాదు ఇదే ఏడాదిలో ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బిజినెస్‌మ్యాన్ సోహైల్ ఖతూరియాని పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే అతడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద సోహైల్ తనకు ప్రపోజ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు […]
అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ రోల్స్‌కి సై అంటున్న నాని హీరోయిన్..
జైపూర్ ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్ మళ్లీ రావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. తర్వాత నాని, నాగార్జున నటించిన దేవదాసు సినిమాలో యాక్ట్ చేసింది. మళ్లీ మీట్ క్యూట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఒక్క సినిమా తప్ప ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు మరే అవకాశాలు లేవు. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో మీట్ క్యూట్ మూవీ రానుంది. ఈ ఆంథాలజీ సినిమాలో నాని సరసన ఈ […]
బ్లూ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతున్న ఐశ్వర్య రాజేష్..!!
ఐశ్వర్య రాజేష్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ నెట్టింట మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది. తాజాగా స్టైలిష్ లుక్ లో క్రేజీ ఫోటోషూట్ ఒకటి చేసి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలను తన అభిమానులతో పంచుకోగా స్టన్నింగ్ లుక్ తో ట్రెడిషనల్ వేర్స్ తో యువతకు గిలిగింతలు పెడుతోంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కెరియర్ లో […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్.. రణబీర్ ఇంట్లో సంబరాలు షురూ!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రణబీర్ తో పాటు హాస్పిటల్ లో సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆలియా కి తోడుగా ఉన్నారని సమాచారం అందుతుంది. […]
చీరకట్టు అందాలతో మతిపోగోడుతున్న ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఏ హీరోయిన్నైనా మన సౌత్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌కి వచ్చిన పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ అనేది అతని పక్కన నటించే హీరోయిన్‌లకు కొద్దో గొప్పో క్రేజ్ తెచ్చి పెడుతుంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆదిపురుష్ మూవీలో కృతి సనన్, ప్రాజెక్ట్ కెలో దీపిక, దిషా పటానీలతో రొమాన్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా సలార్ మూవీలో […]
లవర్స్ అయినా, కపుల్స్ అయినా ఆ పని చేస్తే చాలా ప్రమాదం: రాధిక అప్టే
కొందరు పాటించకపోయినప్పటికీ కూడా ఉచిత సలహాలు మాత్రం బాగానే ఇస్తుంటారు. నటి రాధిక ఆప్టే లాంటి వాళ్ళని చూస్తుంటే అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది. ఈమె ఇటీవల కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఈమె తమిళంలో ధోని, కబాలి వంటి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రాధిక బాలీవుడ్ చిత్రాలపై దృష్టి సారిస్తూ ఎక్కువగా వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇటీవల […]