సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రను పోషించారు. నేడు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. […]
Category: Latest News
ఓ మై గాడ్: సమంత ది దొంగ ఏడుపా..? కన్నీరు పెట్టుకోవడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా యశోద. హరిహర శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది . అంతేకాదు సినిమాలో హీరో లేనప్పటికీ వన్ మ్యాన్ ఆర్మీల సమంత పర్ఫామెన్స్ సూపర్ గా ఉందని.. ఎక్కడా కూడా తన రేంజ్ ని ..తన నటనను తగ్గించుకోలేదని జనాలు చెప్పుకొస్తున్నారు . మరీ […]
`ఆర్ఆర్ఆర్`ను వెనక్కి నెట్టిన నాగార్జున ఫ్లాప్ మూవీ.. చిత్రం చూడండెహే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇటీవల జపాన్‌లోనూ ఈ సినిమాకు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని నాగార్జున నటించిన ఆ ఫ్లాప్ చిత్రం వెనక్కి నెట్టేసింది. ఆ […]
ఆ స్టార్ హీరో తో రెండో పెళ్లి… సానియా మీర్జా విడాకులకు మెయిన్ రీజన్ ఇదేనా..?
ఇండియన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగత జీవిత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె తన భర్త పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకుంటున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కరలు కొడుతుంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. సానియా మీర్జా గత కొద్ది రోజులకు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ఈ వార్తలను నిజం అనుకునేలా అనిపిస్తున్నాయి. ఈ […]
ప్లాన్ చేంజ్ చేస్తున్న కృతి శెట్టి.. సక్సెస్ అయ్యేనా..!!
టాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో యువ హీరోయిన్ల హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే కొంతమంది హీరోయిన్లు ఇక్కడ క్రేజీ సంపాదించకపోయినా పలు అవకాశాలను అందుకుంటూనే ఉంటున్నారు. కేవలం ఒక్క సినిమా సక్సెస్ అయితే చాలు వీరి కెరీర్ మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా మొదటిసారి ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ కృతి శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో కృతి శెట్టి నటనతో అందంతో […]
రూ.1000 కోట్లతో ఆ హీరోతో డైరెక్టర్ శంకర్ చిత్రం..!!
ప్రస్తుత కాలంలో ఎక్కువగా పలు చారిత్రాత్మక చిత్రాల ట్రెండ్ బాగానే నడుస్తొందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు ఎన్నో విడుదలై పలు రికార్డులను సైతం సృష్టించాయి. ముఖ్యంగా బాహుబలి, RRR వంటి చిత్రాలతో వీటికి క్రేజ్ రాగా.. పొన్నియన్ సెల్వన్ చిత్రం మరొక చారిత్రాత్మక కథ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయితే ఇలాంటి చిత్రాలు తెరకెక్కించడానికి ముఖ్య స్ఫూర్తి రాజమౌళిని నే అని డైరెక్టర్ మణిరత్నం […]
జయసుధ జీవితంలో ఇన్ని మలుపులా.. ఆమె మొదటి భర్త గురించి తెలిస్తే షాక్ అయిపోతారు..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి జయసుధ.. ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో అగ్ర హీరోల సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో ఇప్పటివరకు 300 సినిమాలకు పైగా నటించి ఇతర భాషలలో కూడా పలు సినిమాల్లో నటించారు. జయసుధ తన సినిమా కెరియర్ పరంగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న.. తన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈమె భర్త నితిన్ కపూర్ గురించి అందరికీ […]
ఇంట్రెస్టింగ్- ఇప్పటి వరకు మన స్టార్ క్రికెటర్స్ నటించిన సినిమాలు ఏమిటో తెలుసా..!
ఇంతవరకు సినీ హీరోయిన్స్ క్రికెటర్స్ ప్రేమలో పడటం చూశాం. అయితే కానీ గత కొంతకాలంగా క్రికెటర్స్ తమ ప్రొఫెషన్ వదిలేసి సినిమాలలో నటించడం మొదలుపెట్టారు.. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ధోని, అజారుద్దీన్, మిథాలీ రాజ్ వంటి లెజెండ్రీ క్రికెటర్స్ బయోపిక్ లు తెరకెక్కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. శ్రీకాంత్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి భారత్ క్రికెటర్స్ కొందరు సౌత్ సినిమాలలో కనిపించారు.. ఆ స్టార్ క్రికెటర్లు కనిపించిన సినిమాలు ఏమిటో […]
చీర కట్టులో సొగసారవిందం చేస్తున్న అను ఇమ్మానుయేల్.. చూస్తే ఫిదా..!
మొదటిసారి నాని నటించిన” మజ్ను” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తెలుగు అందం అను ఇమ్మానుయేల్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది ఈ ముద్దుగుమ్మ . గ్లామర్ పరంగా యువతను ఆకర్షించడంతో వరుసగా అవకాశాలు అందుకుంది. అలా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న “అజ్ఞాతవాసి” చిత్రం మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశను మిగిల్చింది. […]