పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన మీరా చోప్రా మీకు గుర్తుందా? బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈమె ఫ్యామిలీ నుంచి ఈమె కంటే ముందే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా మరియు పరిణితి చోప్రా, మన్నారా చోప్రా… ఇక మీరా చోప్రా కూడా వారి లాగా హీరోయిన్ అవ్వాలని సినీ పరిశ్రమలో […]
Category: Latest News
జిమ్ములో చెమటలు కక్కిస్తున్న రకుల్.. వీడియో వైరల్..!!
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అందంతో పాటు ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడం చాలా అవసరమని చెప్పవచ్చు. అందుచేతనే హీరోయిన్లు సైతం ఎక్కువగా హెవీ వర్క్ అవుట్లు చేస్తూ బరువు పెరగకుండా చూసుకుంటూ ఉంటారు. మరొకవైపు జిమ్ లో పలు హాట్ నెస్ తో కూడా అదరగొడుతున్న స్టార్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందం కోసం జిమ్ములో గంటల తరబడి వర్కౌట్ చేస్తూ ఉండే హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఆటు తెలుగు ప్రేక్షకులకు […]
పొట్టి గౌనులో చిట్టి టెంప్టింగ్ పోజులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాజా ఫోటోలు!
ఫరియా అబ్దుల్లా.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ `జాతిరత్నాలు` సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఫరియా.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ సినిమాతో ఫరియాకు కావాల్సినంత క్రేజ్ దక్కింది. జాతిరత్నాలు తర్వాత ఫరియా రీసెంట్‌గా `లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. సంతోష్ శోభన్ హీరోగా […]
బాక్సాఫీస్ వద్ద `యశోద` మాస్ రచ్చ.. 2వ రోజుకే సగం టార్గెట్ అవుట్..!
సమంత టైటిల్ పాత్రలో హరి-హరీష్ ద్వయం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ `యశోద`. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను దక్కించుకుంది. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించిన యశోద.. 2వ […]
సమంత ముందు అక్కినేని హీరోలు దిగదుడుపే.. ఇదిగో ఫ్రూవ్!?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత నుంచి వచ్చిన తొలి చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నవంబర్ 11న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ […]
త్రిషకు ఎంత పొగరు.. ఒక్క పోస్ట్‌తో అడ్డంగా బుక్కైన బ్యూటీ!
ప్రముఖ హీరోయిన్ త్రిషపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎంత పొగరు అంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్, త్రిష జంటగా నటించిన చిత్రం `వర్షం`. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. 2004 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్షం సినిమాను […]
ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధాదాస్.. !!
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్స్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఎదగలేక పోతోంది. ఇప్పటికి సోషల్ మీడియాలో తరచు తన అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. తాజాగా మరొకసారి తన ఏద అందాలతో మంత్రముగ్ధుల్ని చేసే విధంగా తన అందాల ప్రదర్శన చేస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం. శ్రద్ధాదాస్ బ్లాక్ దుస్తులలో ఒక […]
అందువల్లే మంచు మనోజ్ సినిమాలకు దూరమయ్యారు అంటున్న డైరెక్టర్..!!
తెలుగు సినీ పరిశ్రమలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచు కుటుంబం నుంచి మంచు మనోజ్,మంచు విష్ణు, మంచు లక్ష్మి, మోహన్ బాబు అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ ,భూమా మౌనికని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇక సినిమాలకి దాదాపుగా మంచు మనోజ్ కొన్ని సంవత్సరాలుగా దూరంగానే ఉంటున్నారు. ఈ విషయంపై ప్రముఖ డైరెక్టర్ జి నాగేశ్వర్రెడ్డి […]
వెంకటేష్ సంచలన నిర్ణయం.. గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్!?
విక్టరీ వెంకటేష్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. సినిమాలకు ఆయన బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఇప్పుడు ఈ విషయం పైనే ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `నారప్ప`, `దృశ్యం 2` సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. ఈ ఏడాది `ఎఫ్3` తో వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ల అనౌన్స్మెంట్ […]