`యశోద`.. ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ ఇది. హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం.. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో […]
Category: Latest News
అప్పుడు తండ్రి ..ఇప్పుడు కూతురు.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..వైరల్..!!
“కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం అయితే పక్కా..” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల సినిమాలో ఈ డైలాగ్ బాగా పాపులారిటీ తెచ్చుకుంది . కాగా ఈ డైలాగ్ ని వాడుతూ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్ట్రాటజీని మారుస్తూ అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయారు . పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎలాంటి […]
బాలకృష్ణ సినిమాకు కూడా తప్పని తిప్పలు..!!
నందమూరి బాలకృష్ణ చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో బాలయ్య రెట్టింపు ఉత్సాహంతో తన తదుపరిచిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో ఒక మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.ఆ చిత్రమే వీరసింహారెడ్డి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ […]
నందమూరి తారకరత్న కెరియర్ పతనం అవ్వడానికి కారణం..?
సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగా మిగిలినవారు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. అయితే మొదటి అదృష్టం కలిసి వచ్చి ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేక పోయిన వారిలో తారకరత్న కూడా ఒకరు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మొదట 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది […]
తళుకుల చీరలో బేబమ్మ మెరుపులు.. ఏం అందంరా బాబు!
సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన `ఉప్పెన` సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ సెన్షేషన్ కృతి శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను అందుకుని యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ.. ఆ వెంటనే `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. వరుస హిట్ల నేపథ్యంలో కృతి శెట్టికి ఇక తిరుగుండదని అందరూ భావించారు. కానీ అలా […]
గోపీచంద్- ప్రభాస్ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడా..ఈసారైనా హిట్ కొడతాడా లేదా..!!
రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా గోపీచంద్ కూడా రాధాకృష్ణ ఒక కథ చెప్పాడని, గోపీచంద్ కి కూడా ఆ కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువీ క్రియేషన్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుందట. ఇక […]
వెంకటేష్ – రోజాల మధ్య విభేదాలు రావడానికి కారణం..?
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై పలు వార్తలు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అయితే గతంలో హీరో వెంకటేష్ రోజా మధ్య ఏదో వివాదం ఉందనే వార్త గతంలో బాగా వైరల్ గా మారింది. దీంతో రోజా వెంకటేష్ దాదాపుగా 27 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదని టాక్ కూడా ఉంది. అసలు వీరిద్దరూ మాట్లాడుకోకపోవడానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీరిద్దరూ మాట్లాడుకోకపోవడానికి ముఖ్య కారణం చినరాయుడు సినిమా అన్నట్లుగా సమాచారం. ఈ […]
షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి పూజా హెగ్డే ఇంట్లో అలాంటి పని చేస్తుందా?!
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కాలికి ఇటీవల బలమైన గాయం అయిన సంగతి తెలిసిందే. ఆమె షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని డాక్టర్ సలహా మేరకు ఇంటి పట్టునే ఉంటుంది. అయితే ఇంట్లో టైం పాస్ కోసం ఈ అమ్మడు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పూజ హెగ్డే మెదడుకు పదును పెట్టే పనిలో పడింది. ఒకచోట ప్రశాంతంగా కూర్చుని పెద్ద పజిల్‌ను సెట్ చేసే పనిలో నిమగ్నం అయింది. ఆల్రెడీ నలభై […]
మహేష్ త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విలన్ గా చేస్తుందా..!!
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ ఎవరి అంచనాలు తగ్గకుండా పాన్ ఇండియాలో మహేష్ కెరీర్ లోని అదిరిపోయే హిట్ సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ విలన్ గా నటిస్తుందని […]