చీరకట్టలో అందాలను వలకబోస్తున్న మృణాల్ ఠాగూర్..!!

టాలీవుడ్ లో మొదటిసారిగా సీతారామం చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. ఇక ఈ సినిమాలో తన అందంతో, నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈమె పేరు వైరల్ గా మారుతోంది. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలా లంగా వోణీల ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక దీంతో బాలీవుడ్ లో కూడా పలు ఆఫర్స్ వెళ్ళబడుతూనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా […]

పవిత్ర లోకేష్ – నరేష్ కలిసే వున్నారా..?

ప్రముఖ సీనియర్ హీరో గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నారు. నరేష్ తన కెరియర్ పరంగా పాపులారిటీ దక్కించుకున్న విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా కూడా పలు రూమర్లకు చోటిస్తున్నాడని చెప్పాలి. ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని వైవాహిక జీవితానికి […]

ఆ సమయంలో కృష్ణ పై రాళ్లదాడి జరగడానికి కారణం..?

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఎప్పుడూ కూడా కృష్ణ ఎవరితో కూడా విభేదాలు ఉండేవి కావని ఎంతోమంది సిని ప్రముఖుల సైతం తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా నిర్మాతల హీరోగా కూడా పేరు సంపాదించారు. అయితే అలాంటి కృష్ణ మీది ఒకానొక సందర్భంలో కొంతమంది రాళ్లు విసరడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్టీఆర్ పైన ఎదురు తిరిగిన ఒకే ఒక్క స్టార్ హీరో […]

బట్టలు లేకుండా న్యూడ్ గా.. సీన్ చెప్పగానే పారిపోయిన ప్రభాస్.. ఆ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి. కేవలం పద్ధతి గల రోల్స్ చేస్తాను అంటే కుదరదు . అలా అని పూర్తిగా బరితెగించిన రోల్స్ చేస్తామంటే కూడా కుదరదు . హీరో ఫ్యాన్ బేస్ కు తగ్గట్టు కథలో కంటెంట్ లో చేంజెస్ చేస్తూ కమర్షియల్, క్లాస్, మాస్ అన్ని రోల్స్ చేయగలగాలి . అయితే తే పెదనాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన ప్రభాస్ మాత్రం కొన్ని […]

ఈ టాలీవుడ్ యాక్టర్స్ సినిమా కోసం చావడానికైనా రెడీ అయిపోతున్నారు!

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాని చిన్న చూపు చూసినవారందరూ ఇపుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడి సినిమాలు ప్రపంచ వ్యాప్తమై తెలుగోడి సత్తాని నలుమూలలా వ్యాపింపజేస్తున్నాయి. దానికి ముఖ్య కారకులు దర్శక ధీరుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేవిధంగా తెలుగు హీరోలు కూడా ఇప్పుడు సినిమాలకోసం చాలా కష్టపడుతున్నారు. మంచి సినిమా చేయాలనే తపన ఈ జనరేషన్ హీరోలలో బాగా వుంది. ఒకప్పుడు హీరో అంటే తెర మీద అందంగా కనిపించి, మూడు […]

టైం చూసి కొట్టిన నాగ చైతన్య..అక్కినేని కుర్రాడా మజాకా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న పేర్లు నాగచైతన్య , సమంత. ఏ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించారో కానీ అప్పటి నుంచి సమంత-నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమాల్లో వీళ్లు పెట్టుకున్న లిప్ లాక్ లకు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తర్వాత వీళ్ళు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ రొమాన్స్ చాలదు అన్నట్టు […]

చరణ్ చేసిన సినిమాలల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏంటో తెలుసా..అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరియర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా […]

వామ్మో..యశోద కోసం సమంత అన్ని కోట్లు చార్జ్ చేసిందా..? ఫస్ట్ టైం హైయెస్ట్ రికార్డ్..!!

ప్రజెంట్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. దానికి మెయిన్ రీజన్ ..”యశోద” సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన కోలీవుడ్ బ్యూటీ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా యశోద . ఎటువంటి హీరో లేకుండా సింగిల్ హ్యాండ్ తో లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి […]

వారెవ్వ..ఆ విషయంలో విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. కాలర్ ఎగరేయండ్రా రౌడీ ఫ్యాన్స్..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సెన్సేషనల్ గానే ఉంటుంది . టాలీవుడ్ లో రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . నిజానికి పెళ్లిచూపులు సినిమా కన్నా ముందు విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించాడు. కానీ ఏ సినిమా కూడా ఆయనకి గుర్తింపు తీసుకురాలేకపోయింది. పెళ్లిచూపులు సినిమాలతో ఒక్కసారిగా ఫాం లోకి వచ్చిన విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత అర్జున్ […]