జై బాలయ్య vs బాస్ పార్టీ.. గెలుపు ఎవరిది..!!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు భారీ సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రెండు భారీ సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్‌ తెచ్చుకుంటుందో అన్న‌ విషయం ఇప్పట్లో అయితే తేలిలా లేదు. ఈ రెండు సినిమాల్లో ముందుగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం […]

మరొక తెలుగు సినిమాకు అరుదైన గౌరవం..!!

తెలుగు సినీ చరిత్రలో కల్టు క్లాసికల్ చిత్రంగా నిలిచిపోయిన చిత్రం శంకరాభరణం. కళాతపస్వి కే. విశ్వనాధ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఈ చిత్రం 42 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. శంకరాభరణం చిత్రానికి మరొక అరుదైన గౌరవం తాజాగా లభించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలనచిత్ర IFFI 2022 లో రిస్టోర్ ఇండియన్ క్లాసికల్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైనట్లుగా […]

షాకింగ్ సర్వే.: ఆ విషయంలో సుడిగాలి సుధీర్ ముందు అల్లు అర్జున్ వేస్ట్..ఆడేసుకుంటున్న యాంటీ ఫ్యాన్స్..!?

ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులకు మండిపోతున్నా.. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కు మాత్రం సమ్మ గా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టే ఉంటారు. కానీ ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలకే మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియల్ హీరో మాత్రం సుడిగాలి సుధీర్ అంటున్నారు ఆయన అభిమానులు . […]

ఈ వ‌ర‌ల్డ్ లో ఆ రెండూ మ‌హాఇష్టం.. ఓపెన్‌గా సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన జాన్వీ!

అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్ మాత్రం పడడం లేదు. అయితే వెండితెరపై అలరించలేకపోయినా.. సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాకారు కావాల్సినంత ట్రీట్ ఇస్తోంది. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు దుబాయ్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొంది. ఈ ఫంక్షన్ లో జాన్వీ కపూర్ అదిరిపోయే డాన్స్ […]

కృష్ణ మరణంతో మహేశ్ సంచలన నిర్ణయం..గుండె పగిలేలా ఏడుస్తున్న ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాద వార్తలు ఎక్కువగా వింటున్నం. గత కొంతకాలంగా సినీ ఫ్యామిలీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. కొందరు అనారోగ్య కారణంగా మరణిస్తుంటే ..మరి కొందరు వ్యాయామాలు చేసేటప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడంతో యంగ్ ఏజ్ లోనే ప్రాణాలను విడిచేస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ కి తీరని లోటుగా మిగిలిపోతుంది. కాగా రీసెంట్గా టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. వయసు మీద […]

అన్ స్టాపబుల్ లో రాజశేఖర్ రెడ్డి భజన అందుకేనా…బాలయ్య గేమ్ ప్లాన్ సూప‌ర్‌..!

సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఏ విషయం గురించి మాట్లాడిన ముక్కు సూటిగా కుండ బద్ద‌లు కొట్టినట్టు మాట్లాడతాడు. ఇక‌ రీసెంట్గా వచ్చిన అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో బాలకృష్ణ -వైయస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటం గురించి గీత కృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ… ‘ఇతర రాజకీయ పార్టీల నాయకుల గురించి మంచిగా మాట్లాడితే మనకు మంచి పేరు వస్తుందని అందుకే బాలకృష్ణ […]

తెలంగాణ యాస‌లో అర్హ ముద్దు ముద్దు మాట‌లు.. వీడియో షేర్ చేసి బ‌న్నీ!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మ‌డు చిన్న‌త‌నంలోనే సోష‌ల్‌ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే అర్హ బర్త్‌డే నేడు. ఈ స్టార్ కిండ్ నేడు 6వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా కూతురుకు సోషల్ మీడియా ద్వారా ‘హ్యాపీ బర్త్‌డే టు ది క్యూటెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్’ అంటూ బర్త్‌డే విషెస్ తెలిపిన […]

పెళ్లిలో భోజనానికే కోట్లు ఖర్చు చేసిన నాగశౌర్య..రాజుల కాలం నాటి రాయల్ లంచ్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఉండే నాగశౌర్య బెంగళూరుకి సంబంధించిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో లవ్ లో పడ్డాడు . కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన అనూషతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసిన నాగశౌర్య.. ఆ తర్వాత ఇద్దరు మనసులు కలవడంతో.. అభిప్రాయాలు కలవడంతో ఆ స్నేహం ప్రేమగా మారింది . కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్న ఈ జంట […]

డెనిమ్‌ షార్ట్స్‌లో బీభత్సంగా అందాలు ఆరబోసిన పాయల్ రాజ్ పుత్..

ఆర్ఎక్స్‌ 100 సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నటి పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ తన లేటెస్ట్ ఫొటో షూట్ కీ సంబందించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఆ వీడియోలో పాయల్ నాటీ ఫోజులు హాట్‌గా ఉన్నాయి. ఈ వీడియో కుర్రాళ్లకు కిక్ ఇస్తుండగా నెటిజనులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం కెరీర్‌లో పాయల్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. రేర్‌గా వచ్చే అవకాశాలతో కాలం ఈ పాప కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. […]