28 ఏళ్లకే అరుదైన గౌరవం అందుకున్న సింగర్ మంగ్లి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది సింగర్ మంగ్లీ. ఇప్పుడు తాజాగా టీటీడీ చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారునిగా ఆమెను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది SVBC. నాలుగు రోజుల క్రితమే మంగ్లీ కి ఈ పదవి బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ పదవి నిర్వహిస్తున్నందుకు తనకు నెలకు లక్ష రూపాయల వేతనం కూడా ఇవ్వనున్నారు. […]

ఆస్పత్రిలో చేరిన హీరో అబ్బాస్.. కారణం ఏమిటంటే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిన హీరోలలో ప్రేమదేశం చిత్రం నటుడు అబ్బాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కూడా పలు పాత్రలలో నటించి మెప్పించారు అబ్బాస్. ప్రేమదేశం చిత్రం ద్వారా తమిళ్, హిందీ తదితర భాషలలో కూడా మంచి పేరు సంపాదించారు. ప్రేమదేశం సినిమాలో నటించిన ప్రతి ఒకరి నటన కూడా ఎంతో అద్భుతంగా ఉండడమే కాకుండా అందరికీ పేరు సంపాదించిందని చెప్పవచ్చు. […]

విడాకుల వ్యవహారం పై స్పందించిన.. ఊహ-శ్రీకాంత్..!!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోలలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. దాదాపుగా ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో ఎంతో మంది హీరోలతో కలిసి కూడా నటించారు శ్రీకాంత్. ఇప్పుడు తాజాగా విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హీరో శ్రీకాంత్ తన సహనటి అయిన ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక కుమార్తె […]

అలాంటి వాడు దొరికితే వెంట‌నే పెళ్లి చేసుకుంటా: నిత్యామీన‌న్

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉండే ఈ మలయాళ ముద్దుగుమ్మ.. అందం అభినయం మరియు నటన ప్రతిభతోనే సౌత్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నిత్యామీనన్ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ ల‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే పలు టీవీ షోలకు జడ్జ్ గా సైతం వ్యవహరిస్తూ కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. […]

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమాపై హరిశంకర్.. గుడ్ న్యూస్..!!

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్లలో పేరు పొందిన హరి శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తరువాత ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి మంచి విజయాలను అందుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గబ్బర్ సింగ్ లాంటి సినిమా మళ్లీ రావాలని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అనుకున్నట్లే పవన్ కళ్యాణ్, హరిశంకర్ కాంబినేషన్లో గత సంవత్సరం భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి […]

అమృతం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన హర్షవర్ధన్ బ్యాగ్రౌండ్ తెలుసా..?

బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ లో మంచి క్రేజ్ సంపాదించిన సీరియల్స్ లో అమృతం సీరియల్ కూడా ఒకటి.ఈ సీరియల్ అప్పట్లో ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా కడుపుబ్బ నవ్విస్తూ ఉండేది. దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు విరామం లేకుండా ప్రసారమైన ఏకైక కామెడీ సీరియల్ ఇదే ఈ సీరియల్ అమృత రావు క్యారెక్టర్ శివాజీ రాజా ,నరేష్ మరియు హర్షవర్ధన్ ఇలా ముగ్గురు ఇందులో పలు క్యారెక్టర్లలో పోషించారు. ఇందులో హర్షవర్ధన్ నటన ప్రేక్షకులను విశేషంగా […]

వామ్మో..ఈ ముగ్గురు స్టార్ డాటర్ లకు అది ఎక్కువే..మీరు గమనించారా..!!

సినిమా ఇండస్ట్రీ చాలా విశాలమైనది ఎలాంటి వాళ్లకైనా సరే అవకాశాలు ఇస్తూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి తాతల పేర్లు, నాన్నల పేర్లు చెప్పుకొని వచ్చిన అందాల ముద్దుగుమ్మలు ..మీసమున్న హీరోస్ బోలెడంత మంది ఉన్నారు . కాగా మరి ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీస్ స్టార్ కిడ్స్ లోని కామన్ పాయింట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ ఇక్కడ ఇప్పుడు చదివి మనం తెలుసుకుందాం రండి..!! జాన్వి కపూర్: శ్రీదేవి బోనీకపూర్ల ముద్దుల […]

అలా జరిగి ఉంటే కృష్ణ బతికే వారేమో..?

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమె.. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి ఎన్నో కొత్తదనాలను పరిచయం చేశారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం కృష్ణ మరణించడం జరిగింది. దీంతో కృష్ణ మరణించిన వారం రోజులైనా కూడా అభిమానులు కృష్ణ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతోమంది సీనియర్ హీరోలు ఎక్కువ సంఖ్యలో సినిమాలు నటించిన హీరోగా కృష్ణ పేరు సంపాదించారు. కృష్ణ మరణాన్ని […]

తన ప్రేయసి విషయంలో క్లారిటీ ఇచ్చిన హృతిక్ రోషన్.. అంత మాట అన్నాడా..!!

గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- సింగర్ సబా ఆజాత్ పై రకరకాల వార్తల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. కలిసి తిరుగుతున్నారని.. వాళ్ళిద్దరూ డేటింగ్ లో అన్ని పనులు కాని చేశారని..హృతిక్‌ రోషన్‌ తన ప్రియురాలి కోసం ఏకంగా వందకోట్లతో ముంబైలో లగ్జరీ ప్లాట్ కూడా కొన్నాడంటూ .. ఇలా ఎనో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ […]