మేకప్ లేకుండా అనసూయ ఫోటోలు వైరల్..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా, నటిగా మంచి పేరు సంపాదించింది యాంకర్ అనసూయ. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తే పలు వివాదాలకు దారితీస్తూ ఉంటుంది అనసూయ. మొదట పలు టీవీ చానల్స్ లో న్యూస్ రీడర్ గా పనిచేసిన ఈమె జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన అనసూయ మంచి క్రేజ్ రావడంతో పలు సినిమాలలో పలు అవకాశాలను అందుకొని ప్రస్తుతం క్రేజీ […]

ఒక్క హిట్ తో భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన త్రిష‌.. నిర్మాత‌ల‌కి చుక్క‌లే!?

ఒక్క హిట్టు పడిందంటే చాలు హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా పచ్చి చేరిందని అంటున్నారు. తెలుగు తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్గా స‌త్తా చాటిన త్రిష.. ఇటీవల కెరీర్ పరంగా బాగా వెనుకబడింది. ఆఫర్లు కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ కథల వైపు మొగ్గు చూపింది. అయితే ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలేవి విజయం […]

ఆ తండ్రి దూకుడే వైసీపీ ఎమ్మెల్యే సీటుకు ఎస‌రు పెడుతుందా..?

రాజ‌కీయాల్లో ఏ చిన్న కార‌ణ‌మైనా కావొచ్చు.. నాయ‌కుల‌ను తెర‌చాటుకు నెట్టేస్తుంది. ఇది స‌హ‌జం కూడా. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా వైసీపీ చాలా మంది నాయ‌కులు టికెట్లుతెచ్చుకోలేక పోవ‌డానికి ఇదే కార‌ణంగా మారింది. చిన్న చిన్న కార‌ణాల‌తో టికెట్లు పోగొట్టుకున్న‌వారు ఉన్నారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ఉమ్మ‌డి కృష్ణా జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు కూడా ఎదుర‌వుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ టీడీపీలో […]

చిరంజీవి గురించి ట్వీట్ చేసిన మోహన్ బాబు..!!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ మరియు మంచు ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలకి మంచి బ్రాండ్ ఉంది. అయితే వీరిద్దరూ బయట కలిసినప్పుడు మా ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేం మంచి స్నేహితులం అంటూ చెప్పుకున్న ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ సైలెంట్ గా ఉన్న టైంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మోహన్ బాబు ఒక ట్విట్ చేయడం జరిగింది. చిరంజీవి […]

అల్లు అర్జున్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? ఇప్పుడు ఆ ప‌ని చేస్తూ సెటిల్ అయ్యిందా…!

అల్లు అర్జున్ హీరోగా మాస్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బన్నీ. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది గౌరీ ముంజల్. మొదటి సినిమాతోనే స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ప‌లు భాషల్లో సినిమాల్లో నటించింది. ఇన్ని భాషల్లో హీరోయిన్ గా నటించిన తాను ఆశించిన స్థాయిలో స్టార్ డ‌మ్‌ దక్కించుకోలేకపోయింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ‘బన్నీ’, ‘శ్రీకృష్ణ […]

చ‌ర‌ణ్ కోసం ఎన్టీఆర్ భారీ త్యాగం.. ఇది అస‌లైన స్నేహ‌మంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడు చరణ్ కోసం ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ భారీ త్యాగం చేశాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. త‌న 16 చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేశాడు. […]

బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ పై ఓ క్రేజీ అప్‌డేట్ వ‌దిలిన థ‌మ‌న్‌…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, టైటిల్ అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ అన్నీ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణకి జోడిగా క్రేజీ ముద్దుగుమ్మ శృతిహాసన్ నటిస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా వచ్చే […]

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ఇలాగైనా సంతోషించండి!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. తమ అభిమాన హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ విడుదల చేస్తూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బ‌ద్రి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్న హాలు చేస్తున్నారట. పూరి […]

షాక్ కొట్టేలా ఉన్న అవతార్-2 టికెట్ ధరలు..!!

ఎపిక్ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫిలిం అవతార్ దీ వే అఫ్ వాటర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. 2009లో వచ్చిన అవతార్ సినిమా కొనసాగింపు గా వస్తున్న అవతార్-2 సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి డిసెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం భారతీయులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే ఓపెనింగ్ అవుతున్నట్లు వార్తలు […]