టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో ఒక్కసారిగా తన ట్రాక్ను మార్చారని చెప్పవచ్చు. అప్పట్నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ క్రేజను ఉపయోగించి పలు కంపెనీ సంస్థలు తమ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అలా ఇప్పుడు ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వాటి […]
Category: Latest News
ఇంట్రెస్టింగ్: బన్నీ దగ్గరున్న 12 కాస్ట్లీ వస్తువులు ఇవే..వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రిలిజ్ అవ్వకముందు తెలుగు- మలయాళం లోనే ఆయన సినిమాలు రిలీజ్ అయ్యేవి. మొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన పుష్ప సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవటమే కాకుండా… 2021వ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు పుష్ప పార్ట్ […]
చిరంజీవి విషయంలో తప్పు నాదే..సంచలన విషయాని బయటపెట్టిన మణిశర్మ..!!
టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పగానే ఎన్నో అద్భుతమైన మెలోడీ పాటలు గుర్తుకు వస్తాయి. ఇప్పటికీ కూడా ఆయన అందించిన పాటలు సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో ఆయనకు అవకాశాలు తగ్గినా కూడా.. ఒకటి రెండు సినిమాలకు సంగీతం అందిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ సినిమాలకు మ్యూజిక్ అందించిన మణిశర్మ.. చాలాకాలం తర్వాత టాలీవుడ్ స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన ఆచార్య సినిమాకు […]
Hit 2 ట్రైలర్ తో మరొక సక్సెస్ అందుకోబోతున్న అడవి శేషు..!!
టాలీవుడ్లో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నటుడు అడవి శేష్. అతి తక్కువ వయసులోని పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. చివరిగా మేజర్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అడవి శేష్ తాజాగా హిట్ -2 సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం విశ్వక్ సేన్ హీరోగా నటించారు ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలవ్వడం జరిగింది […]
చెత్త పనులతో ఫ్యాన్స్ కి మండిస్తున్న ముద్దుగుమ్మలు వీళ్లే..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు తమ నటనతో స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్నారు. వారిలో కొందరు హీరోయిన్లు మాత్రం తమ నటనతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు. వారు నటించిన కొన్ని సినిమాలు హిట్ అయిన మరికొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ల పాత్రలు మాత్రం తమకు అసలు నచ్చలేదని చాలామంది నెటిజెన్లు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డారు. కొన్ని సినిమాలలో పాత్రలు అయితే ఆ హీరోయిన్ల అభిమానులకు కూడా నచ్చలేదు […]
ఓ మై గాడ్..మహేశ్ బాబు కి బట్ట తల.. విగ్గుతో కవర్ చేస్తున్నారా..? మేకప్ మెన్ సంచలన కామెంట్స్..!!
టాలీవుడ్ దిగ్గజ నటుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఎలాంటి వార్తలు బయటికి వచ్చిన తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు కృష్ణ జుట్టు గురించి ఒక వార్త వైరల్ అయింది. కృష్ణది సహజంగానే బట్టతల దీంతో ఆయన సినిమాల్లో విగ్గు ధరించేవారు. ఆయనకు చివరి వరకు మేకప్ మ్యాన్ గా పని చేసిన మాధవరావు కొన్ని సెన్సేషనల్ విషయాలు బయట పెట్టాడు. ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాల […]
సీరియల్ నటుడితో ప్రేమాయణం నడుపుతున్న యంగ్ హీరోయిన్..!
టాలీవుడ్లో ఎంతోమంది యువ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి కేవలం రెండు మూడు సినిమాలతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన వారు చాలామందె ఉన్నారు. ఆ తర్వాత పలు అవకాశాలు అందుకోలేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నీతి టైలర్ కూడా ఒకరు. మొదట హీరో తనీష్ సరసన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన మేం వయసుకు వచ్చాం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అంద చందాలు నటనకు తెలుగు […]
చైల్డ్ యాక్టర్ గ్రీష్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫెడ్ అవుట్ అయిన ఫామ్ లో ఉన్న సెలెబ్రేటీలో సైతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ లో తమ పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలను సైతం షేర్ చేస్తూ ఉంటున్నారు. అందుకే వాళ్ళకి మిలియన్ల ఫాలోవర్స్ ఉంటున్నారు. అలా చైల్డ్ యాక్టర్ గా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన గ్రీష్మ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఇమే వెంకటేష్ […]
పోలీసుల `కస్టడీ`లో నాగచైతన్య.. పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `మానడు` ఫ్రేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకు 22వ ప్రాజెక్టు ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అరవింద స్వామి విలన్ గా కనిపించబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు నాగచైతన్య బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ […]