శోభన్ బాబును ఆ విషయంలో ఘోరంగా అవ‌మానించిన‌ జయలలిత తల్లి..!!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు శోభన్ బాబు. త‌ను ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో సోలో హీరోగా కూడా అతనికి కొన్ని సినిమాల్లో అవకాశాలు లభించాయి. అతను ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ ని అందుకున్నాడు. ఈయన కృష్ణతో కలిసి చాలా మల్టీ స్టార్ సినిమాల్లో నటించాడు. శోభన్ బాబు […]

” బిగ్ బాస్ 7 ” వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ గురించి 10 ఆసక్తికర విషయాలు…!!

బిగ్ బాస్ 7 ప్రస్తుతం రసవత్తంగా సాగుతుంది. గడిచిన ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక, శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఊహించని విధంగా నిన్న ఆదివారం ఎపిసోడ్లో కొందరు కంటిస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. వీళ్ళే భోలే సావళి, నయని , అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, పూజా మూర్తి వీళ్ళు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్లలోప్రేక్షకులకి తెలిసిన వారు కొందరు మాత్రమే. ఆ తెలిసిన వాళ్లు లిస్టులో […]

HBD: రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా గర్వపడతారు..ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంటాయి. మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా మారారు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్న రాజమౌళి ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆ తర్వాత […]

పల్లవి ప్రశాంత్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎంత పాపులారిటీ ద‌క్కించుకుంటున్నాడు. హౌస్‌ లోపలికి రావడానికి మినీ యుద్ధమే చేసిన ఈ రైతుబిడ్డ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అదే రేంజ్ లో టాస్క్ లలో చెలరేగిపోతున్నాడు. మొదటి వారం ర‌తికరోజ్‌ మాయలో పడి కొద్దిగా తడబడినప్పటికీ.. తరువాత గురువు శివాజీ సలహాలతో తేరుకొని టాప్ కట్టిస్టెంట్గా రాటుదేలాడు. అసమాన ఆట తీరు చూపించి బిగ్ బాస్ […]

ఇండ‌స్ట్రీలో ఎలా మెల‌గాలో ఆయ‌న ద‌గ్గ‌రే నేర్చుకున్నా.. అలియా భట్ కామెంట్స్ వైర‌ల్‌..!!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా క్రేస్ తెచ్చుకున్న అలియా భట్ ” హార్ట్ ఆఫ్ స్టోన్ ” తో హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. ఇంతకీ అలియా ఏం మాట్లాడింది అంటే.. ” దర్శకులు సంజయ్ లీల భన్సాలీ , కిరణ్ జోహార్ ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే హీరో షారుక్ వల్లే […]

జర్నలిస్టు రాసిన తప్పుడు వార్తలకు చిరంజీవి కన్నీళ్లు.. అసలు ఏం జరిగిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి హవా ఇప్పటికీ కొనసాగుతోంది. సీనియర్ హీరో అయినప్పటికీ.. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లో తన డ్యాన్స్, తన స్ట్రైల్ మేనరిజం, డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇక చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఆయన ఫ్యాన్ బస్ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మధ్య కొన్ని సంవత్సరాలపాటు సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ తర్వాత సినిమాలోకి రీ […]

మద్యంతో పట్టుబడిన రమ్యకృష్ణ.. మొత్తానికి దొరికిపోయిందిగా (వీడియో)..!!

తాజాగా మంత్రి రోజాపై టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో నటి రమ్యకృష్ణ స్పందిస్తూ తన స్నేహితురాలిపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ” మంత్రి రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా మాట్లాడటం దారుణం. మన దేశంలో మాత్రమే భరతమాతకు జై అని గర్వంగా చెబుతాం. ఇలాంటి దేశంలో ఓ మహిళపై ఎంత నీచంగా మాట్లాడతారా? అతన్ని క్షమించకూడదు ” అని ఫైర్ అయింది. దీంతో రోజాకు సపోర్ట్ […]

కొత్త లుక్‌లో యాంకర్ సుమ కనకాల.. అదిరిపోయిందిగా..

తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ అనే తెలియనివారు ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సుమ పేరు తెలిసే ఉంటుంది. యాంకర్‌తో పాటు నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. సుమ యాంకరింగ్‌ను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. తన కామెడీ పంచ్ లు, తన అభినయంతో అందరికీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తన వాయిస్ తో అందరికీ అలరిస్తూ ఉంటుంది. బుల్లితెరపై షోలతో పాటు […]

చిరంజీవి భార్య సురేఖ గురించి ఆసక్తికర విష‌యాలు బయటపెట్టిన నాగబాబు..!!

ఇండస్ట్రీలో అన్నదమ్ములు కలిసి వచ్చి ఫ్యామిలీ పరంగా కూడా ఇప్పటివరకు ఎలాంటి గొడవలు పడకుండా ఉన్న ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే చెప్పాలి. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక చిరు భార్య సురేఖ కూడా నాగబాబు, పవన్ కళ్యాణ్ విషయంలో తల్లిలాగా వ్యవహరిస్తుంది. కానీ ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు విభేదాలు వస్తూనే ఉంటాయి. అలా చిరు, నాగబాబు మధ్య మనస్పార్ధాలు వచ్చినప్పుడు […]