బిగ్ బాస్ 7 .. ఈ షో అంతా రైతుబిడ్డ చుట్టూ తిరుగుతుంది. మొదటి నుంచి అతడిని దూరం పెడుతూ.. అతను ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుంది సీరియల్ బ్యాచ్. అందుకే ఈ బ్యాచ్ పై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా విన్నర్‌గా వెలిగిపోతాడు అనుకున్నా అమర్ సైతం అదే బ్యాచ్ లో ఉండి ఆటలో ఆరిపోయాడు. ప్రశాంత్ ముందు తేలిపోయాడు. అందరిని వెనక్కి నెట్టి ఈ సీజన్లోని తొలి కెప్టెన్ గా నిలిచాడు ప్రశాంత్. […]
Category: Latest News
నందమూరి ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ అప్పుడే..
నందమూరి మోక్షజ్ఞ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోక్షజ్ఞ సిని ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రకటన గురించి దసరా పండగ కానుకగా క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ భారీ లెవెల్‌లో ఉండనుందని టాక్. మోక్షజ్ఞకు జోడిగా శ్రీ లీల నటించే ఛాన్స్ అయితే […]
” టైగర్ నాగేశ్వరరావు ” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వెన్యూ ఎక్కడంటే..?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ లెవెల్‌లో నిర్మించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే.. […]
ఆ కమెడియన్ హీరోగా కేసీఆర్ మూవీ.. ట్విస్ట్ అదుర్స్..
తెలంగాణలో ఎన్నికలు హీట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలక్షన్, నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొన్ని రోజుల్లో నామినేషన్ ఎన్నికలు, కౌంటింగ్ అంటూ హడావిడి నెలకొంటుంది. సరిగ్గా ఇలాంటి టైం లో ఓ కమెడియన్ తన కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ చేశాడు. దానికి కేసీఆర్ అని పేరు పెట్టడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇంతకీ ఆ సినిమా స్టోరీ ఏంటి.. హీరో ఎవరు.. అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కమెడియన్ రాకేష్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ […]
రూట్ మార్చిన ఉప్పెన బ్యూటీ.. బ్యాక్ లెస్‌గా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కృతి..!!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉప్పెన తర్వాత బేబమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వెంట వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ అందుకున్న ఈ బ్యూటీ కి సక్సెస్ మాత్రం […]
శ్రీ లీల డాక్టర్ చదవడానికి వెనుక బలమైన కారణం ఎంటో తెలుసా..?
టాలీవుడ్ మోస్ట్‌వాంటెడ్ బ్యూటీ ఎవరు అనగానే అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా విజ్జి పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర […]
బాలకృష్ణకు ఆ విషయం తెలియడంతో షాక్ అయ్యా శ్రీ లీల కామెంట్స్ వైరల్..
ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతకాలానికి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీ లీలా. వరుసగా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించే అవకాశాన్ని తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతుంది. ఓవైపు కథానాయకగా ఆడిపాడుతూనే.. మరోవైపు భగవంత్ కేసరి లో బాలకృష్ణ కుమార్తెగా నటించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా మెప్పించింది. యాక్షన్, కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 20న […]
భయపెట్టిస్తున్న పొలిమేర-2 ట్రైలర్..!!
కరోనా సమయంలో ఓటిటిలో మా ఊరి పొలిమేర అనే సినిమా విడుదలై ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంది.ఇందులో నటించిన సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను ప్రధానోపాత్రలో నటించారు. చేతబడి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది..తాజాగా మా ఊరి పొలిమేర-2 రాబోతోందని తెలిసి ప్రేక్షకుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ మూడవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడంతో చిత్ర బృందం […]
మహేష్ బాబు – అనీల్ రావిపూడి కాంబో మూవీపై క్లారిటీ ఇదే..
మన టాలీవుడ్‌లో ప్రజెంట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా ఉన్నటువంటి స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. ప్రస్తుతం ఈయన బాలయ్య హీరోగా ” భగవంత్ కేసరి ” సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి అనిల్ రావిపూడి నుంచి రానున్న ఈ సినిమా కూడా మినిమమ్ గ్యారంటీ రిపోర్ట్స్ తో వినిపిస్తుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇదివరకే ఈ ఇద్దరి కాంబినేషన్లో […]