సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న మాస్ మహారాజ్.. ఈగిల్ రిలీజ్ పై క్లారిటీ ఇదే..!!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గత కొంతకాలంగా హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా ఈగిల్ సినిమాలో నటించిన సంగ‌తి తెలిసిందే. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ మేకర్స్‌ వివరించారు. అయితే ఇటీవల ఈగల్ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. సంక్రాంతికి నెలకొన్న భారీ పోటీ నేపథ్యంలో ఈగిల్ రిలీజ్ పోస్ట్‌పోన్‌ చేసినట్లు తెలుస్తుంది. ఈ పుకార్లు ప్రొడక్షన్ హౌస్.. […]

షాక్.. స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కు చంపేస్తామంటూ వార్నింగ్..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కాగా పూజకు ఒక్కసారిగా వరుస‌ ప్లాప్‌లు ప‌డ్డాయి. దీంతో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఇక లాభంలేద‌ని ఇక్కడి నుంచి బాలీవుడ్ లో అవకాశాల కోసం అక్కడకు మ‌ఖాం మార్చేసింది ఈ బుట్టబొమ్మ. అయితే అక్కడ కూడా ఆమెకు ఊహించిన […]

ఆ క్రేజీ హీరోతో కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. హరికృష్ణ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్‌రామ్ మొదట్లో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాకపోవడంతో.. ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్నాడు. ఇక బింబిసారా సినిమాతో తాజాగా రీఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే తర్వాత వచ్చిన ఆమెగోస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. […]

2023 Pan Indian Movies: ఈ ఏడాది రూ.1000 కోట్ల కొల్లగొట్టిన పాన్ ఇండియన్ సినిమాల లిస్ట్ ఇదే..

గతంలో ఇండియన్ మూవీ రూ.100 కోట్లు కలెక్ట్ చేసిందంటే అది చాలా గ్రేట్ రికార్డ్. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి చాలా భిన్నంగా మారింది. బాహుబలి సినిమా తర్వాత ఇండియన్ మూవీస్ అన్ని వేయి కోట్ల మార్క్‌ చాలా సులభంగా దాటేస్తున్నాయి. స్టార్ హీరో మూవీ.. కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలా సులువుగా ఈ సినిమాకు వెయ్యి కోట్ల మార్కు వచ్చేస్తుంది. అలా ఇప్పటికే బాలీవుడ్ నుంచి దంగల్, కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్, టాలీవుడ్ […]

అదంతా ఫేక్… క్లారిటీ ఇచ్చి పడేసిన లోకేష్ కనగరాజ్….!!

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్న కొందరు టాప్ మోస్ట్ స్టార్ డైరెక్టర్లలో కోలీవుడ్ లోకేష్ కనగరాజ్ ఒకరు. ఇక లోకేష్ తన కెరీర్ లోనే తెరకెక్కించిన నాలుగు సినిమాలతోనే తమిల్ నట స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. ఇక లేటెస్ట్ గా ఈయన తెరకెక్కించిన ” లియో ” ఈయన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈయన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో హుషారుగా ఉంటారు. ఇక తాజాగా ఈయనకి ఓ షాకింగ్ […]

ఆ డ్రెస్ తో కుర్రాళ్లను కవ్విస్తున్న సంయుక్త …. చూసుకున్నోడికి చూసుకున్నంత…!!

సంయుక్త మీనన్ మనందరికీ సుపరిచితమే. సార్, బింబిసారా, విరూపాక్ష వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో… వరుస అవకాశాలు వచ్చాయి. మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి కళ్యాణ్ రామ్ సరసన ” డెవిల్ ” మూవీలో నటిస్తుంది. ఇక తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో […]

శ్రీలీల కు ఆ స్టార్ హీరోయిన్ కు ఉన్న కామన్ క్వాలిటీ చూశారా.‌‌…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీ లీల కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత లేని పాత్రలలో నటిస్తూ ఈమె ఎక్కువగా నష్టపోతుంది. కథల ఎంపికలో ఇవే తప్పులు రిపీట్ చేస్తూ శ్రీ లీల భవిష్యత్తులో ప్రమాదంలో పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక చాలామంది ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మను ఓ స్టార్ హీరోయిన్ తో పోలుస్తున్నారు. ఆమె మరెవ్వరూ కాదు ఆర్తి అగర్వాల్. వీరిద్దరి […]

ఆ పెళ్లికాని టాలీవుడ్‌ బ్యాచిల‌ర్ హీరోను లైన్లో పెట్టుకున్న శృతీహాస‌న్‌…!

టాలీవుడ్ బ్యాచిలర్ హీరోల లిస్టులో అడవి శేష్‌ ఒకరు. చివ‌రిగా టాలీవుడ్‌లో హిట్ మూవీ సిరీస్‌లతో వరుస బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అడవి శేష్‌ ఫ్యాన్స్‌కు క్రిస్మస్ ముందుగానే వచ్చిందని చెప్పాలి. సూపర్ స్టార్ అడవి శేష్‌, శృతిహాసన్ మెగా పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో నటించబోతున్నారంటూ మేకర్స్‌ మంగళవారం అనౌన్స్ చేశారు. అడవి శేష్‌ 2022లో చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్.. అయినా మేజర్ మూవీ […]

ఎన్టీఆర్‌పై క‌న్నేసిన హాట్ హీరోయిన్‌.. మామూలు కోరిక కాదుగా…!

బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో రణబీర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా భారీ పాపులార్టిని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన అయినా.. రష్మిక పేరును పక్కనపెట్టి తృప్తి దిమ్రిని తమ క్రష్ గా కుర్రకారు మార్చేశారు. […]