ఏ న్యూ ఇయర్ కి చేయని పని.. ఈ 2024 లో చేసిన మహేశ్ బాబు.. మంచి మూడ్ లో ఉన్నాడే సారూ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . 2023కి ఎండ్ కార్డ్ పెడుతూ 2024 కి గ్రాండ్గా వెల్కమ్ చేసింది ప్రపంచం. చిన్న పెద్ద తేడా లేకుండా న్యూ ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ సెలబ్రిటీస్ ముందుగానే విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ గ్రాండ్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. ముహూర్తం పిక్స్.. వేదిక ఎక్కడంటే..?

వై ఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే పెళ్లి పీటలేకనున్నాడు. ఈ మధ్యకాలంలో షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన వైఎస్ షర్మిలా మాట్లాడుతూ.. ప్రేమించిన అమ్మాయి తోనే అత‌డి పెళ్లి చేసేందుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ […]

ఈ ఏడాదిలో అయినా ప్ర‌భాస్ ఓ ఇంటివాడ‌వుతాడా.. అస‌లు ట్విస్ట్ ఏంటంటే..

పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తే బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన సలార్‌ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ కావడంతో ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక కొత్త సంవత్సరం మొదలవడంతో ఎప్పుడు లాగానే ప్రభాస్ ఫ్యాన్స్ లో మరోసారి ప్రభాస్ పెళ్లి చర్చ మొదలయింది. ఈ ఏడాదైనా డార్లింగ్ పెళ్లి చేసుకుంటాడా, ఓ ఇంటివాడవుతాడా అంటూ నెట్టింట‌ చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ పెళ్లి విషయం నిన్న మొన్న […]

“ఆ టాలీవుడ్ హీరోకి ఎప్పటికి పెళ్లి కాదు”.. ఫ్యాన్స్ కి మండిస్తున్న వేణు స్వామీ కామెంట్స్..!!

టాలీవుడే కాదు.. బాలీవుడ్ – కోలీవుడ్ – మాలీవుడ్ కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న న్యూస్ ప్రభాస్ పెళ్లి. అలాంటి ఆయన పెళ్లి పై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు . సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా మన రెబెల్ హీరో ప్రభాస్ పెళ్లి వార్త అనే చెప్పాలి. ఇతగాడు పెళ్లి […]

న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ.. ఆ మూవీ పై ఆసక్తికర పోస్ట్ పెట్టిన డార్లింగ్…!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ” సలార్ ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతటి విజయాన్ని దక్కించుకున్నాడో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ఇన్ దక్కించుకుంది. అంతేకాకుండా కలెక్షన్స్ భారీగా రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం […]

న్యూ ఇయర్ రోజే అలాంటి పని చేసి ..అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చిన సమంత..!

కోటి ఆశలతో భారీ అంచనాలతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2024 కి గ్రాండ్గా వెల్కం చెప్పారు జనాలు . ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఈసారి న్యూ ఇయర్ వేడుకలను అందరూ చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం . కాగా చాలామంది స్టార్ సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు . దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా నెట్టింట పోస్ట్ […]

మహేష్ ” కుర్చీ ” పాటలో మరో క్రేజీ స్టెప్… ఏం క్రియేషన్ రా బాబు…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా .. యంగ్ బ్యూటీ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జనవరి 12, 2024న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి […]

గోపీచంద్ సినిమాలో ఆ మలయాళ నటుడు ఎంట్రీ.. తెలుగోళ్లు సరిపోవడం లేదా అంటున్న ఫ్యాన్స్…!

యంగ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గోపీచంద్ తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. వచ్చే షెడ్యూల్ నుంచి ఈ సినిమా షూటింగ్లో మలయాళ నటుడు జయరాజ్ కూడా పాల్గొనున్నట్లు సమాచారం. జయరాజ్ – గోపీచంద్ పై ఓకీలక సీక్వెల్ ను షూట్ చేయబోతున్నారని.. అందుకోసం ఓ భారీ సెట్ ను కూడా ఏర్పాటు […]

అమ్మ-నాన్న-పెళ్లాం లేకపోయిన పర్లేదు.. నాగచైతన్యకు ఆ ఒక్కటి ఉంటే 100 న్యూ ఇయర్ లకు సమానం..!

సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ ని పోగడడం కన్నా తిట్టడం ..ట్రోల్ చేయడమే ఎక్కువగా చేతున్నారు జనాలు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలను సైతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. ఇక ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న వాళ్లను ట్రోల్ చేయడం ఒక లెక్క అంటూ జనాలు కూడా ట్రోలింగ్ విషయాలను చాలా లైట్ గా తీసుకుంటున్నారు . రీసెంట్గా అక్కినేని హీరో నాగచైతన్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న మీమ్స్ […]