మనకు తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు. దాన్నంతటికి కారణం ఆర్ ఆర్ ఆర్ అని చెప్పక తప్పదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించాడు . ఇద్దరు కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ […]
Category: Movies
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న స్టార్ హీరో.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. చిన్న సినిమాలతోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్.. వరుస విజయాలను అందుకుంటు స్టార్ హీరోగా మారాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తను నటించే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న […]
అతనికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. ఐ లవ్ యు చెప్పిన సమంత.. పోస్ట్ వైరల్..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అయితే గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే నెటింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నాగచైతన్యతో డివోర్స్ తర్వాత ఆమె పర్సనల్, అలాగే రిలేషన్ షిప్ స్టేటస్ […]
అత్తమాస్ కిచెన్ పై విమర్శలకు ఒకే ఒక్క సమాధానంతో చెక్.. మ్యాటర్ ఏంటంటే..?!
మెగా కోడలు ఉపాసన, సురేఖలు కలసి అత్తమాస్ కిచెన్ పేరుతో రీసెంట్గా కొత్త బిజినెస్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ ను అందిస్తూ.. తమ ప్రొడక్ట్స్ తో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆన్లైన్ వేదికగా బిజినెస్‌ను చేస్తున్న ఈ అత్తమ్మస్‌కిచెన్ పేజ్‌పై తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోతో చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆవకాయ సీజన్ కావడంతో సురేఖ తన అత్తమ్మ అంజనాదేవి ఆధ్వర్యంలో ఆవకాయ చేస్తుండగా […]
24 ఏళ్ల బాండ్ మాది.. విడాకులపై అలాంటి కామెంట్స్ దారుణం.. సింగర్ సైంధవి ఎమోషనల్ పోస్ట్..?!
తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా మంచి పాపులారిటి దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి ఇటీవల విడాకులు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య విడాకుల మ్యాటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నామంటూ అనౌన్స్ చేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అలాగే వీరి ప్రేమ, పెళ్లి, డివోర్స్ గురించి మీమ్స్ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇదివరకే ఈ కామెంట్స్ పై జీవి […]
నాగబాబు ట్విట్ పై స్పందించిన శిల్పా రవి.. షాకింగ్ కామెంట్స్ వైరల్..?!
సినీ నటుడు మెగా హీరో నాగబాబు ఇటీవల పరోక్షంగా అల్లు అర్జున్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. మా వాడైనా ప్రత్యర్ధుల కోసం పనిచేస్తున్నారంటే వాడు పరాయి వాడే.. పరాయి వాడైనా మా పక్కన నిలబడితే వాడు మా వాడే అంటూ ఆయన చేసిన ట్వీట్ నెటింట వైరల్ గా మారింది. అయితే ఈ ట్విట్ లో బన్నీ పేరును ఎక్కడ ప్రస్తావించకపోయినా.. అది బన్నీని ఉద్దేశించే చేసిన కామెంట్ […]
బాలయ్య అభిమానులకు శుభవార్త.. ఒకే రోజు NBK109 నుంచి రెండు క్రేజీ అప్డేట్స్..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్‌లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడెప్పుడు సినిమా టీజర్, టైటిల్ మేకర్స్ రిలీజ్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే బాలయ్య పుట్టినరోజు రానుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు క్రేజీ అప్డేట్స్ ఒకే రోజున రిలీజ్ చేయలని మేకర్స్ […]
ఓరి దేవుడోయ్ .. బ్యాక్ టు బ్యాక్ నయనతార పూజలు చేయించడం వెనక కారణం అదేనా..?
నయనతార జాతకంలో గండం ఉందా ..? ఆ గండం నుంచి తప్పించుకోవడానికి ఇలా భర్తతో పూజలు చేస్తుందా? ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార .. ఈ మధ్యకాలంలో సినిమా షూట్స్ కి బ్రేక్ చెప్పి మరి భర్తతో కలిసి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో పూజలు చేస్తుంది. మరీ ముఖ్యంగా నయనతార ఒకప్పుడు కూడా పూజలు చేసేది. కానీ ఇంత డెడికేషన్ […]
ఆ విషయంలో కృతి శెట్టి – శ్రీలీల సేమ్ టూ సేమ్.. మీరు గమనించారా..!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం. దానికి ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. రీసెంట్గా ఆ లిస్టులో మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీ లీల . శ్రీ లీల .. ఓ అందాల ముద్దుగుమ్మ .. కన్నడ బ్యూటీ .. అందానికి అందం .. నటనకి నటన ..ఎక్స్పోజింగ్కి ఎక్స్పోజింగ్.. డైరెక్టర్ ఏం అడిగినా చేసే బ్యూటీ .. చాలా చిన్న ఏజ్ లోనే […]