ప్రాణాలు తీస్తున్న కాంజ్యూరింగ్‌-2

ఓ వృద్ధుడు హారర్‌ చిత్రం చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన చెన్నైలోని తిరువణ్ణామలైలో సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు తిరువణ్ణామలైలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి థియేటర్‌లో హాలీవుడ్‌ చిత్రం కాంజ్యూరింగ్‌-2 చూడడానికి స్థానిక బాలసుబ్రమణియర్ సినిమాస్‌కు వెళ్లారు. సినిమా క్లైమాక్స్ చూస్తుండగా ఓ 65ఏళ్ల వ్యక్తి గుండె నొప్పిగా ఉందంటూ స్పృహతప్పి పడిపోయాడు. బాధితుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి […]

రజినీకాంత్ కంటే అక్షయ్ కే ఎక్కువా!!!

కేవలం రజనీ సినిమాలోనే కాదు.. అవకాశాలొస్తే దక్షిణాదిలో మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం రజనీకాంత్, శంకర్ ల “2.0’లో నటిస్తున్న అక్షయ్ సౌతిండియా తనకు తెగ నచ్చేసిందని అంటున్నాడు. రజనీ సార్ సినిమాలో విలన్ గా నటించడం మరిచిపోలేని అనుభవం అని అక్షయ్ చెబుతున్నాడు. బాలీవుడ్ లో హీరోగా నటిస్తూ.. సౌత్ లో విలన్ గా చేయడం పట్ల తనకు అభ్యంతరం ఏమీ లేదని అక్షయ్ కుమార్ చెప్పాడు.సౌత్ […]

విజయశాంతితో ‘ఒసేయ్‌ రాములమ్మ’ సీక్వెల్‌

అప్పట్లో విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఒసేయ్‌ రాములమ్మ’ సినిమా సెన్సేషన్‌ సృష్టించింది. తెలంగాణా ఉద్యమకారిణిలా విజయశాంతి తన నటనతో దుమ్ము రేపింది. దాసరి దర్శకత్వం చేస్తూ, నటించిన సినిమా ఇది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్‌ చేశారు ఇండస్ట్రీలో. ఎందుకంటే దాసరి నారాయణరావు, విజయశాంతితో ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఎప్పట్నుంచో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కించాలనుకుంటున్నారు దాసరి. వేరే హీరోయిన్‌ని పెట్టి కూడా ఈ సినిమాను తీయాలనుకున్నారు. కానీ […]

సీనియర్ హీరోస్ కి దడ పుట్టిస్తున్న మోహన్‌లాల్‌!!

సత్యరాజ్‌ మొదట్లో నటించిన తెలుగు సినిమాలు దెబ్బతిన్నాయి. యంగ్‌ హీరో ఉదయ్‌కిరణ్‌ నటించిన ఓ సినిమాలోనూ, గోపీచంద్‌తో మరో సినిమాలోనూ నటించిన సత్యరాజ్‌ ఫెయిల్యూర్స్‌ చూశాడు. ప్రభాస్‌తో నటించిన ‘మిర్చి’ సినిమా అతనికి బిగ్‌ సక్సెస్‌ని ఇచ్చింది . అక్కడినుంచి సత్యరాజ్‌కి డిమాండ్‌ పెరిగింది. తెలుగులో పెద్ద పెద్ద అవకాశాలు ముందుగా సత్యరాజ్‌ చేతికే దక్కుతున్నాయి. అందుకే రాజమౌళి సత్యరాజ్‌ను దృష్టిలో ఉంచుకునే ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో సత్యరాజ్‌కు హీరో ప్రభాస్‌కు ధీటుగా […]

రాజశేఖర్‌కి చిరంజీవి ఛాన్సివ్వలేదా?

చిరంజీవి 150వ సినిమాలో విలన్‌గా నటించాలనుకుంటున్నాడు రాజశేఖర్‌. కానీ చిరంజీవి నుంచి స్పందన సానుకూలంగా రాలేదట. దాంతో ఇంకో పెద్ద హీరోకి విలన్‌గా చేయాలని ప్రయత్నించి అక్కడ కూడా నిరాశపడ్డాడు రాజశేఖర్‌. ప్రస్తుతం హీరోగానూ రాజశేఖర్‌ కెరీర్‌ అంత బాగా లేదు. అందుకే విలన్‌గా ఫిక్స్‌ అయిపోదామనుకుంటే, ఎటు వెళ్లినా నిరాశే మిగిలింది ఈ యాంగ్రీ హీరోకి. అయితే తాజాగా విలన్‌గా చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలమయినట్లు సమాచారమ్‌. గోపీచంద్‌తో సినిమా ఒకటి ఖాయమయ్యిందని అంటున్నారు. బహుశా […]

సోనమ్‌కపూర్ @ 30+

ఆడవాళ్ళ వయసు మగవారి జీతం అడగ కూడదు అంటుంటారు.ఎందుకంటే ఆ రెండు అడిగినా చెప్పడానికి వారు ఇష్టపడరు.మగవారైనా జీతం చెప్తారేమో కానీ ఆడవాళ్ళూ వయసు విషయం లో చాలా గోప్యంగా వుంటారు.ఇక సినిమా హీరోయిన్లు అయితే చెప్పనవసరం లేదు. వయసు, పుట్టిన తేది టాపిక్ రాగనే ఈ ముద్దుగుమ్మలు ఏదో రకంగా మాట దాటేస్తుంటారు . కానీ ఈమె మాత్రం నా వయసు ఇంత అని టక్కున చెప్పేస్తోంది. పైగా, వయసు చెప్పడానికి మొహమాటం దేనికని ఎదురు […]

మళ్లీ దుమ్ము రేపుతున్న రజినీ “కబాలి

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి విడుదలకు ముందే సెన్సేషన్ తో దుమ్ము రేపుతోంది. ఆ సినిమాలోని ఓ సాంగ్ టీజర్ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది అంతే తమిళంలో ‘నిరుప్పుడా’ పాట టీజర్ విడుదల చేయటమే ఆలస్యం లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టింది. ఒక్కరోజులోనే 3,417,666 వ్యూస్ వచ్చాయి. ఆడియో ఫంక్షన్ఇ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన రజినీ అభిమానులకి ఇటీవల ఈ చిత్రం ఆడియో ఎలాంటి అట్టహాసం లేకుండా విడుదల చేసి […]

రకుల్‌ ఆ విషయంలో చాలా గ్రేట్‌

హీరోయిన్‌గానే కాదు, చాలా తక్కువ టైంలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది స్మైలీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ అమ్మడులో కేవలం గ్లామర్‌ క్వాలిఫికేషనే కాదు చాలా క్వాలిఫికేషన్స్‌ ఉన్నాయి. సామాజిక సేవలో ఈజీగా మిళితమైపోతుంది. తన తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా మూవ్‌ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఈమె విషయంలో దర్శక, నిర్మాతలకు కూడా ఏ రకమైన ప్రోబ్లమ్స్‌ ఉండవట. అనుకున్న టైంకే షూటింగ్‌లో పాల్గొనడం, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడంతో అనుకున్న టైంకి సినిమాని పూర్తి […]