భారీ బడ్జెట్‌తో చరణ్ సినిమా?

రామ్‌చరణ్ లీడ్‌లో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ పిక్చర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాకి దాదాపు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. సినిమా నిర్మాణానికి ఈ స్థాయిలో ఖర్చు చేస్తే, ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో ఉండాలి. ఇప్పుడిదే విషయమై నిర్మాతలు చర్చోపచర్చలు సాగిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్-సుకుమార్‌లిద్దరూ ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీగా ఉన్నారు. ‘ధృవ’ […]

బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం

బాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. బాలకృష్ణ వాహనంలో హిందూపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా లారీ ఓవర్‌టేక్ చేయబోయినపుడు పశువు అడ్డు రావడంతో డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం కర్ణాటకలోని బాగేపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. అనంతరం బాలయ్య మరో వాహనంలో బెంగుళూరు వెళ్లిపోయారు.

చుక్కలు చూపిస్తున్న డబ్బింగ్ మూవీ

టాలీవుడ్‌లో ఏటా 150-180 సినిమాలు విడుదలవుతుంటే, దాదాపు సగభాగం డబ్బింగ్‌లదే హవా! అగ్ర హీరోల సినిమాలు 10కి మించడం లేదు. తెలుగు హీరోలు కూడా ఇతర మార్కెట్‌లపై కన్నువేయడంతో తమిళంలో చాలామంది మంచి విజయాలే సాధిస్తున్నారు. మలయాళంలోనైతే అల్లు అర్జున్‌దే స్టార్‌డమ్. ప్రస్తుతం ఈ మార్కెట్‌పై మోహన్‌లాల్‌తో కలసి జూ.ఎన్టీఆర్ కన్నేశాడు. బాలీవుడ్‌లో తెలుగు హిట్స్ రీమేక్‌లుగా రావడంతోపాటు డబ్బింగ్‌ల జోరుకూడా పెరిగింది. ‘ఈగ’ బాలీవుడ్ మార్కెట్‌తో అవాక్కైన రాజవౌళి, బాహుబలిని మాత్రం కరణ్‌జోహార్ చేతిలో పెట్టి […]

కృష్ణవంశీ ‘రైతు’ వెనుక కథ

బాలకృష్ణతో కృష్ణవంశీ ‘రైతు’ అనే సినిమా చేయనున్నాడు. ఈ టైటిల్‌ ఇదివరకు దర్శకుడు తేజ చేతిలో ఉండేది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ఈ టైటిల్‌తో సినిమా చేస్తాననేవాడు తేజ. తెలుగులో పంచెకట్టుకి గ్లామర్‌ తెచ్చిన హీరో ఎవరంటే తడుముకోకుండా బాలకృష్ణ అని చెప్పవచ్చు. నందమూరి హీరోలలో ఇప్పటిదాకా కృష్ణవంశీతో సినిమా చేసింది ఎన్టీఆర్‌ మాత్రమే. బాలకృష్ణతో చెయ్యాలని రెండేళ్ళ క్రితమే కృష్ణవంశీ అనుకున్నాడు. బాలయ్య వందవ చిత్రం కూడా కృష్ణవంశీ చేతుల మీదుగానే ఉంటుందని అనుకున్నారు. కానీ […]

విశాల్‌ ‘సెల్ఫీ ట్వీట్‌’ సెన్సేషన్‌ 

హీరో విశాల్‌ సెల్ఫీ ట్వీట్‌ సెన్సేషన్‌ సృష్టించింది. ఇందులో విశాల్‌తోపాటు తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా ఉంది. ఇద్దరి క్లోజ్‌నెస్‌కి ఈ ఫొటో అద్దంపడుతుంది. అయితే వరలక్ష్మి తండ్రి, శరత్‌కుమార్‌తో విశాల్‌కి విభేదాలున్నాయి. శరత్‌కుమార్‌ అనారోగ్యంతో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న వేళ విశాల్‌ ఇలా చేయడం సమంజసంగా లేదు. తన ప్రేమని వ్యక్తపరచుకోడానికి విశాల్‌కి స్వేచ్ఛ ఉందిగానీ, సందర్భం లేకుండా వ్యవహరించడం బాగాలేదు. తమిళంలో విశాల్‌ పాపులర్‌ హీరో. శరత్‌కుమార్‌ సీనియర్‌ నటుడు. తెలుగు ప్రేక్షకులకీ […]

చిరంజీవి ఖైదీ No :150

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో ఖైదీ గెటప్స్‌ వేసిన చాలా చోట్ల ‘786’ అనే నెంబర్‌ని ఉపయోగించేవారు. ఆ నెంబర్‌ అప్పట్లో చాలా ఫేమస్‌. కొన్ని కారణాలతో ఈ నెంబర్‌ని విరివిగా ఉపయోగించడంలేదు. కారణం మతపరమైన సమస్యలే. అయితే చిరంజీవి తన కొత్త సినిమా కోసం ఖైదీ గెటప్‌లో కన్పించాల్సి రావడంతో 150 అనే నెంబర్‌ని ఉపయోగిస్తున్నారు. సినిమా షూటింగ్‌ స్పాట్‌ నుంచి లీక్‌ అయిన ఫొటోలో ఈ నెంబర్‌ విషయం వెలుగు చూసింది. […]

రాజుగాడు యమ డేంజర్!

చిన్న సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. ఈ యువహీరో లేటెస్ట్‌గా రెమ్యునరేషన్ పెంచాడని సమాచారం. అయినప్పటికీ అతడిని అవకాశాలు వరిస్తున్నాయి. రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం నాలుగు సినిమాలను అంగీకరించాడు. వీటిలో రెండు సినిమాలను అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఆ రెండింటిలో ఒకదానికి దర్శకుడు మారుతి మరో ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. మారుతి కథ . . స్క్రీన్ ప్లే అందించే ఈ సినిమాకి సంజన దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. సంజన డైరక్ట్‌ చేసే సినిమాకి […]

చైతు సమంతల “కల్యాణం”

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ఒక సినిమా చేయనున్నాడనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాయికగా సమంతాను ఎంపిక చేశారనే విషయం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల చైతూ .. సమంతల గురించిన వార్తలు ఓ రేంజ్ లో షికారు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంతాను తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి […]

విశాల్ వరలక్ష్మి మధ్యలో శరత్ కుమార్

నడిగర్ సంఘం నేతగా శరత్ కుమార్ వర్గం పై పోరాడి విజయం సాధించిన విశాల్ అటు రాజకీయాలు ఇటు సినిమాల్లో వరుస హిట్లతో మంచి ఊపుమీదున్నాడు.కాగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్,విశాల్ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ తో విశాల్ ప్రేమ వ్యవహారం గురించి కోలీవుడ్ ఎప్పటినుండో కోడై కూస్తోంది.దానిపై ఇన్నాళ్లు ఎవ్వరూ నోరు మెదపలేదు. ఇక నడిగర్ ఎన్నికలతో శరత్ కుమార్,విశాల్ […]