మెగాస్టార్ హీరోయిన్ ఈ చందమామే

చిరంజీవి 150 వ సినిమా హీరోయిన్ సస్పెన్స్ కి తెరపడింది.ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.ఇటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ అందరి పేర్లు వినిపించినా అవేవి నిజం కాదని తెలిసిపోయింది.చిరు సరసన 150 వ సినిమాలో నటించే బంపర్ ఛాన్స్ చందమామ చిన్నది కాజల్ అగర్వాల్ కొట్టేసింది. కాజల్ కి మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉందిఇప్పటికే మెగా ఫామిలీ లో పవన్ కళ్యాణ్,రాంచరణ్,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ అందరితోనూ జతకట్టేసింది ఈ […]

సూపర్‌ స్టార్‌పై ఫన్నీ కంప్లయింట్‌

వెండితెరపై హీరోలు చేసే యాక్షన్‌ సీన్స్‌ చూసి అభిమానులు థ్రిల్లవుతారు. అభిమానుల్ని అలరించడానికి హీరోలు ఎంత సాహసానికైనా వెనుకాడరు. ఆ సాహసంలో వారికి ఆనందం కనిపిస్తుంటుంది. అభిమానులు ఆ సీన్స్‌ చూసి ఎలా థ్రిల్లవుతారో ఊహించుకుని, ఆ ఉత్సాహంతో సాహసాలు చేసేస్తారు. కానీ అలాంటి సాహసాలు కూడా అభిమానులకు ఆవేదన కలిగిస్తాయా? ఇదిగో, ఈ వ్యక్తి గురించి వింటే అది నిజమనిపిస్తుంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ సినిమా కోసం చాలా సాహసాలు చేశాడు. ఆ […]

శృతి హాసన్ బిస్కెట్లు

శృతి హాసన్ నేటివ్‌గా సౌత్ హీరోయిన్ అయినా.. ఇప్పుడు ఇండియా మొత్తంలో క్రేజ్ సంపాదించేసింది. అటు పెర్ఫామెన్స్ తో పాటు ఇటు గ్లామర్ డోస్ లోనూ శృతికి ట్యాలెంట్ చాలా ఎక్కువ. అందుకే శృతి స్పీడ్‌ని క్యాష్ చేసుకునేందుకు చాలా కంపెనీలు ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సౌత్ బ్యూటీ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పుడో బిస్కెట్ల కంపెనీకి కూడా సైన్ చేసింది. యూనిబిక్ అనే బిస్కెట్ల కంపెనీ ఈ హాట్ బ్యూటీతో ఒప్పందం […]

అవార్డిచ్చారు..హక్కులు కొట్టేశారు

చాలా ప్రముఖ మీడియా ఛానల్స్ ఉన్న మన తెలుగులో.. సినిమాలను కొనుక్కో వాలంటే మాత్రం ముగ్గురే ముగ్గురు. మా టివి.. జీ తెలుగు.. జెమిని టివి తప్పిస్తే అసలు మిగిలిన వారు శాటిలైట్ బిజినెస్ లో మాత్రం వేలు పెట్ట ట్లేదు. ఇకపోతే ఇప్పుడు ”జనతా గ్యారేజ్” శాటిలైట్ రైట్ల గురించి మాట్టాడుకోవా ల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే సినిమాను సెప్టెంబర్ 2న వితౌట్ ఎనీ డౌట్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు కొరటాల శివ. అందుకే ఈ […]

పవర్ స్టార్ రూటే సెపరేటు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే కాస్త భిన్నంగా ప్రవరిస్తుంటాడు. తన సినిమాల ఫంక్షన్స్ కే మొక్కుబడిగా హజరయ్యే ఈ స్టార్ హీరో ఇతర సినీ వేడుకల్లో అసలే కనిపించడు. అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల వేడుకలకు వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాడు. ఇక తన అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ కోసం మాత్రం రెండు మూడు సార్లు ఆడియో వేడుకల్లో పాల్గొ న్నాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూటు […]

స్టార్ హీరోయిన్ డ్రగ్స్ ఆపై సన్యాసం

ఒకప్పుడు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హాట్ హీరోయిన్ మమతా కులకర్ణి గుర్తుందా..? 1992 నుంచి 2002 వరకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన మమతా కులకర్ణి సడన్ గా తెరమరుగైంది. ఐతే డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన లైఫ్ మమతా కులకర్ణి కామెంట్ చేసింది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ విక్కీ గోస్వామితో మమత కులకర్ణి సహజీవనం చేస్తోంది.ఆమె కూడా స్మగ్లర్ గా మారిందని […]

అనుష్క కోసమే ప్రభాస్‌

స్వీటీ బ్యూటీ అనుష్క ఒళ్లు తగ్గించే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికింకా తన మునుపటి ఆకృతిని పొందలేకపోయినా చాలా వరకూ ఫిట్‌గా తయారయ్యిందంటున్నారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాకి సంబంధించి షూటింగ్స్‌లో కూడా పాల్గొంటోందట.బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క పాత్ర చిన్నదే అయినప్పటికీ, రెండో పార్ట్‌లో మాత్రం ఆమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అంతేకాదు ఈ పార్ట్‌లో అనుష్క కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు కూడా చెయ్యాల్సి ఉందట. అందుకోసం అనుష్కకి ఫిట్‌నెస్‌ అవసరం. ఈ […]

వెంకీ స్పీడు పెంచేశాడు

వెంకీ ప్రస్తుతం ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లోపలే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. టాలీవుడ్‌లో రీమేక్స్‌ కింగ్‌గా పేరున్న వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌కి పచ్చజెండా ఊపాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసే యోచనలో ఉన్నాడు వెంకీ. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతోంది. బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్‌ కోచ్‌గా […]

సూపర్‌ స్టార్‌ అల్లుడు సూపరండీ

తమిళ సినీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ కూడా అక్కడ స్టార్‌ హీరోనే. విలక్షణమైన నటతో విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిత్రాలు చేస్తుంటాడు ధనుష్‌. కమర్షియల్‌ సినిమాల జోలికి వెళ్ళడు. కానీ తను చేసే సినిమాలతో కమర్షియల్‌ విజయాలు అందుకుంటుంటాడు. కథల ఎంపికలో మొదటి నుంచీ ధనుష్‌ది విలక్షణమైన తీరు. ఈ యంగ్‌ హీరో బాలీవుడ్‌లో కూడా నటించాడు. తెలుగులో కూడా స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. నటన మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ధనుష్‌ […]