బర్తడేకు కత్తిలాంటి కానుక

కొన్నేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాదే తన 150వ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్ షూటింగ్ విషయంలో కొంత సస్పెన్స్ నడిచింది కానీ.. ఎట్టకేలకు గత నెలలోనే అది కూడా మొదలైపోయింది. పని మొదలయ్యాక విరామం లేకుండా షెడ్యూళ్లు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం దాకా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన తొలి విశేషాన్ని అభిమానులతో పంచుకోవడానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న […]

మహేష్‌ మరో వంద కోట్ల సినిమా

బ్రహ్మూెత్సవం’ సినిమా పరాజయం మహేష్‌ని చాలా కలిచి వేసింది. దాంతో మహేష్‌ మహా స్పీడయ్యాడు. వరుసపెట్టి రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అవి కూడా భారీ సినిమాలే. ఒకటి మురుగదాస్‌ డైరెక్షన్‌లో సినిమా అయితే, తాజాగా వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చేశాడు. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేసి ప్రేక్షకుల్ని ఫుల్‌ ఖుషీ చేయాలని డిసైడ్‌ అయ్యాడట ప్రిన్స్‌ మహేష్‌బాబు. మురుగదాస్‌తో సినిమా ఆల్రెడీ సెట్స్‌ మీద ఉంది. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ […]

మెగా హీరోయిన్‌ తీన్‌మార్‌

మెగా ఫ్యామిలీ నుండి ‘ఒక మనసు’ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది మెగా ముద్దుగుమ్మ నిహారిక. ఈ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలున్నాయి. వాటిలో థ్రిల్లర్‌ మూవీ ‘హ్యాపీ ఎండింగ్‌’ అనే బాలీవుడ్‌ మూవీ రీమేక్‌లో నటిస్తుంది. కొత్త దర్శకుడు కార్తిక్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారమ్‌. ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ ఫేం విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో పరిచయమైన […]

కూతుళ్ళ కోసం మళ్ళీ కబాలి!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ సినిమా తీస్తున్న‌డ‌న్న వార్త బ‌య‌ట‌కు పొక్కితే చాలు… అదే ఓ పండ‌గ‌లా ఫీల‌వుతారు ఆయ‌న అభిమానులు. తాజాగా క‌బాలి చిత్రం ఫ‌లితంతో సంబంధం లేకుండా రికార్డ్స్ సృష్టించి ర‌జ‌నీ స్టామినా ఏంటో మ‌రోసారి చాటి చెప్పింది, క‌బాలీ త‌ర్వాత ర‌జ‌నీ చేస్తున్న చిత్రం  రోబో-2. శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఆ త‌ర్వాత ర‌జ‌నీ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే ఈ సినిమాను […]

కొరటాల జనతా గ్యారేజ్‌ – వర్మ శివ

జనతా గ్యారేజ్‌ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమాల్లో ఉండే కలర్‌ షేడ్‌ కనిపిస్తోంది. అదే తరహాలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా కనిపిస్తున్నాయి. దాంతో అలనాటి వర్మ ‘శివ’ సినిమా తరహాలో కొరటాల శివ ‘జనతా గ్యారేజ్‌’ని రూపొందించాడా? అని సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. అదే కనుక నిజమైతే అప్పట్లో వర్మ సినిమాలు సృష్టించిన సెన్సేషనే వేరు. అందులో ‘శివ’ సినిమా సంచలనం మరో ఎత్తు. ఇప్పటికే జస్ట్‌ టీజర్‌తోనే […]

రజనీకాంత్‌ బయోపిక్‌ వచ్చేస్తోందిట

రజనీకాంత్‌ బయోపిక్‌ని తెరకెక్కించడానికి ఆయన కుమార్తె ఐశ్వర్య సన్నాహలు చేస్తున్నారు. యంగ్‌ హీరో ధనుష్‌కి భార్య అయిన ఐశ్వర్య, ఇప్పటికే రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే తన తండ్రి, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి దర్శకత్వం చేయడం రిస్క్‌తో కూడిన వ్యవహారమంటున్నారామె. చిన్నతనం నుంచీ తాను తన తండ్రిని చూస్తూ పెరిగాననీ, ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలూ, తాను పుట్టకముందు తన తండ్రి సినీ రంగంలో సాధించిన విజయాల్ని తెలుసుకుని, కొంత పరిశోధన చేసి బయోపిక్‌ […]

‘ఏంజెల్‌’గా అలరించనున్న కుమారి

ఒక్క సినిమాతోనే పది సినిమాలు చేసినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్‌. పిట్ట కొంచెం, కూత ఘనం అన్న మాట ఆమెకు బాగా సరిపోతుందేమో. సుకుమార్‌ నిర్మాణంలో రూపొందిన ‘కుమారి 21ఎఫ్‌’ సినిమాతో హెబ్బా పటేల్‌ పేరు తెలుగులో మార్మోగిపోయింది. ఈ భామ ఆ తరువాత ‘ఆడో రకం ఈడో రకం’ అనే సినిమాలోనూ కనిపించి, అలరించింది. తాజాగా ఈ బ్యూటీ ‘ఎంజెల్‌’గా కనిపించనుంది. ‘ఏంజెల్‌’ పేరుతో బాహుబలి పళని అనే కొత్త దర్శకుడు […]

మంటల్లో మణి ఆఫీస్:ఒకటే డౌట్!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీసులో అగ్ని ప్రమాదం సంభవించడం సంచలనంగా మారింది. తన కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ తలెత్తడంపై మణి షాక్‌లో ఉన్నారట. ఆయనతో పాటూ టోటల్ కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. వివరాల్లోకి వెళితే.. మణిరత్నంకు చెన్నయ్ లోని అభిరామపురంలో ఒక ఆఫీస్ ఉంది. చాలా ఏళ్ల నుండి అదే కార్యాలయాన్ని వాడుతున్నారాయన. తన కొత్త సినిమా పనులు కూడా అక్కడే చేస్తుంటారు. ఈ మధ్యే ఊటీలో తొలి షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని వచ్చిన మణి.. ఇక్కడే […]