పూరీ, నితిన్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ,ఆ..’ సినిమాతో నితిన్ రేంజ్ మారిపోయింది. అనేక పరాజయాలను అనుభవించి, చాన్నాళ్ల తరువాత విజయం అందుకున్నాడు నితిన్. దీంతో నితిన్ కెరీర్‌లో మళ్ళీ జోరు పెరిగింది. ఆ జోష్‌లోనే కొత్త కొత్త కథలను వింటున్నాడు నితిన్. గతంలో పూరి జగన్నాథ్‌తో ‘హార్ట్ ఎటాక్’ చేసిన నితిన్, మళ్ళీ పూరితోనే ఇంకో సినిమా చేయాలని అప్పట్లోనే అనుకున్నాడు. నితిన్‌తో ఇంకో సినిమా చేస్తానని పూరి కూడా […]
Category: Movies
సుకుమార్ నిత్యమీనన్ ఎం చేయబోతున్నారో తెలుసా..
క్యూట్ గ్లామర్‌తో యూత్‌ని ఎట్రక్ట్ చేసే టాలెంట్ నిత్యామీనన్‌ది. యూత్ ఎట్రాక్షనే కాదు.. ఏ తరహా నటనైనా అవలీలగా చేసేసే సత్తా ఈ ముద్దుగుమ్మది. హైట్‌లో షార్ట్ గానీ, నటనలో టాప్. నేచురల్ నటన, ఫ్రీ డైలాగ్ డెలీవరీ, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్ ఈ ముద్దుగుమ్మకే సొంతం. అంతేకాదు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలదు. అవకాశం ఇస్తే పాటలు కూడా పాడెయ్యగలదు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా ప్రయోగాత్మక చిత్రాలు చేసేసింది. తాజాగా, సుకుమార్ నిర్మాణంలో […]
మళ్లీ అందాల ఆరబోతకు రెడీ అవుతున్న “రష్మి”….
బాలీవుడ్‌లో ఆడల్ట్ సినిమాల కల్చర్ ఎక్కువగా వుంటుంది. ఈ మధ్య కామెడీ పేరుతో అలాంటి సినిమాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి సినిమాల కోసమే పోర్న్ రంగం నుంచి ప్రత్యేకించి సన్నీలియోన్‌ని బాలీవుడ్‌కి దించారు. అయితే ఇప్పుడు సన్నీనే కాకుండా ఎందరో భామలు తమ అందచందాలతో ఈ అడల్ట్ మూవీస్‌లో తమ అందాల విందు చేస్తున్నారు. తక్కువ కాస్టింగ్‌తో, అతి తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలోనే ఈ సినిమాలు కంప్లీట్ అయిపోతాయి. దాంతో సినిమా హిట్, ఫ్లాప్‌తో […]
బాలకృష్ణతో శ్రియ ఫిక్స్ .. రెండోస్సారి!!
లేటు వయసులోనూ అవకాశాల మీద అవకాశాలు అందుకుంటోంది ముద్దుగుమ్మ శ్రియ. అవి కూడా సీనియర్ హీరోస్‌తో పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటోంది. తాజాగా ‘గోపాల గోపాల’ సినిమాలో నటించి హిట్ కొట్టింది. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అవకాశం వచ్చినందుకు శ్రియ చాలా గర్వంగా ఫీలవుతోంది. ఇంతకు ముందు బాలయ్యతో కలిసి శ్రియ ‘చెన్న కేశవరెడ్డి’ సినిమాలో నటించింది. […]
పోలిస్ స్టేషన్ లో చెర్రీ
పోలీసు కథలంటే మన కథానాయకులకు చాలా మక్కువ. అసలు సిసలైన హీరోయిజం చూపించే అవకాశం ఈ కథల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మాస్‌కి త్వరగా దగ్గరైపోవొచ్చు. దానికి తోడు స్టైలిష్‌గానూ కనిపించొచ్చు. అందుకే రామ్‌చరణ్ మరోసారి ఖాకీ కట్టేశారు. పోలీసు స్టేషన్‌లో హంగామా మొదలెట్టారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రత్‌సింగ్ కథానాయిక. అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవదీప్ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోలీస్ స్టేషన్ […]
దీపికా కి… 8 కోట్లు కావాలా?
బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో నటించడం కన్నా ప్రచార కర్తలుగా పని చేయడానికి ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మిగతా స్టార్స్‌ది ఒక లెక్క. వారిలో బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనెది మరో లెక్క అయిపోయింది. ఈ భామ ఏకంగా ఆ సంస్థకు ప్రచార కర్తగా పని చేయడానికి 8 కోట్లు డిమాండ్ చేయడం విశేషం. మామూలుగా ఒక్క రోజు షూటింగ్‌కే రెండు కోట్లు డిమాండ్ పలుకుతూ ఉంటుంది. అదే రెండు, మూడు రోజులకి అయితే మరి కొంచెం కన్సిడర్ […]
రెండేళ్ళు ఫిక్స్ అయిన చరణ్
‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై దృష్టి పెట్టాడు రాంచరణ్. ఆ సినిమా ప్రారంభోత్సవం దగ్గర్నుంచీ, సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ దగ్గరుండి చూసుకున్నాడు . ఇక తండ్రి సినిమా సెట్స్ మీదికెళ్లింది. దాంతో తన సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక నుంచీ చరణ్ రెండేళ్లదాకా ఖాళీగా ఉండడట. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నాలుగు సినిమాల్ని చేసెయ్యనున్నాడు. ఇప్పటికే వీటన్నింటికీ కథల్ని సిద్ధమయిపోయాయట. ప్రస్తుతం ‘తనీ ఒరువన్’ రీమేక్ ‘ధృవ’లో నటిస్తున్నాడు. […]
అడ్డాల చంటి మళ్ళీ వస్తున్నారండీ
కొంత కాలం క్రితం ప్రముఖ నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి, సినీ నిర్మాణంపై ఆసక్తితో నిర్మాతగా మారి, అభిరుచిగల నిర్మాత అనిపించుకున్న అడ్డాల చంటి, అతి త్వరలో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కాంబినేషన్ల ట్రెండ్ నడుస్తోందని, కథల మీద కన్నా కాంబినేషన్ల మీదే హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఫోకస్ పెడుతున్నారని సునిశిత విమర్శలు చేశారాయన. ఆయన విమర్శలలో నిజాయితీ ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో […]
అభిమాని నష్టాలు తీర్చనున్న పవన్ కళ్యాణ్
‘అఖిల్’ సినిమాతో తొలిసారిగా నిర్మాత అవతారం ఎత్తాడు హీరో నితిన్. అఖిల్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తోనే ఈ సాహసం చేశాడు నితిన్. కానీ ప్రయోగం వికటించింది. ఈ ప్రయత్నంలో ఘోర పరాజయం చవి చూశాడు నితిన్. ఆ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది నితిన్‌కి. అయితే ఆ నష్టాల నుంచి మానసికంగా కోలుకునేలా ‘అ,ఆ..’ సినిమా పెద్ద హిట్‌నిచ్చి ఊరటనిచ్చింది. ఈ ఊపులో నితిన్, పవన్‌కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారమ్. తన బ్యానర్‌లో బిగ్గెస్ట్ హిట్ […]