‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై దృష్టి పెట్టాడు రాంచరణ్. ఆ సినిమా ప్రారంభోత్సవం దగ్గర్నుంచీ, సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ దగ్గరుండి చూసుకున్నాడు . ఇక తండ్రి సినిమా సెట్స్ మీదికెళ్లింది. దాంతో తన సినిమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక నుంచీ చరణ్ రెండేళ్లదాకా ఖాళీగా ఉండడట. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నాలుగు సినిమాల్ని చేసెయ్యనున్నాడు. ఇప్పటికే వీటన్నింటికీ కథల్ని సిద్ధమయిపోయాయట. ప్రస్తుతం ‘తనీ ఒరువన్’ రీమేక్ ‘ధృవ’లో నటిస్తున్నాడు. […]
Category: Movies
అడ్డాల చంటి మళ్ళీ వస్తున్నారండీ
కొంత కాలం క్రితం ప్రముఖ నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసి, సినీ నిర్మాణంపై ఆసక్తితో నిర్మాతగా మారి, అభిరుచిగల నిర్మాత అనిపించుకున్న అడ్డాల చంటి, అతి త్వరలో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో కాంబినేషన్ల ట్రెండ్ నడుస్తోందని, కథల మీద కన్నా కాంబినేషన్ల మీదే హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఫోకస్ పెడుతున్నారని సునిశిత విమర్శలు చేశారాయన. ఆయన విమర్శలలో నిజాయితీ ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో […]
అభిమాని నష్టాలు తీర్చనున్న పవన్ కళ్యాణ్
‘అఖిల్’ సినిమాతో తొలిసారిగా నిర్మాత అవతారం ఎత్తాడు హీరో నితిన్. అఖిల్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్‌తోనే ఈ సాహసం చేశాడు నితిన్. కానీ ప్రయోగం వికటించింది. ఈ ప్రయత్నంలో ఘోర పరాజయం చవి చూశాడు నితిన్. ఆ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది నితిన్‌కి. అయితే ఆ నష్టాల నుంచి మానసికంగా కోలుకునేలా ‘అ,ఆ..’ సినిమా పెద్ద హిట్‌నిచ్చి ఊరటనిచ్చింది. ఈ ఊపులో నితిన్, పవన్‌కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారమ్. తన బ్యానర్‌లో బిగ్గెస్ట్ హిట్ […]
నయనతార అంతగా పెంచేసిందా?
నయనతార మరీ టూమచ్ అని అనుకుంటున్నారు టాలీవుడ్‌లో. ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్న నయనతార వద్దకు ఈ మధ్యనే ఓ నిర్మాత వెళ్ళారట. తన సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాలని కోరగా, రెండు కోట్లకు పైనే నయనతార డిమాండ్ చేసిందని సమాచారమ్. నయనతారకి ఇదివరకటిలా ఇప్పుడు సక్సెస్‌లు లేవు, నిర్మాతలూ ఆమె కోసం ఎగబడటం లేదు. సీనియర్ హీరోయిన్ అయిపోయిన నయనతారకి, యంగ్ హీరోలతో నటించే ఛాన్స్ లేదు. అయినప్పటికీ నయనతార రెమ్యునరేషన్ రెండు కోట్లకు […]
చందమామకి మాధురీ దీక్షిత్ కొరియోగ్రఫీ
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. బాలీవుడ్ మాజీ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కొరియోగ్రాఫర్‌గా మారనుండగా, ఆమె కొరియోగ్రఫీలో డాన్స్ చేసే అవకాశం కాజల్ అగర్వాల్ సొంతం చేసుకుంది. స్వయంగా మాధురీ దీక్షిత్ ఈ మాట చెప్పింది. మాధురీ దీక్షిత్ అంటే ఇష్టపడనివారెవరుంటారు? తన అందచందాలతో, తన నటనతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మాధురీ దీక్షిత్. ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా. మోడ్రన్ డాన్సుల్లోనూ ఎంతో ప్రావీణ్యం మాధురీ దీక్షిత్ సొంతం. […]
ఎన్టీఆర్ లుక్ సూపర్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేసిన రోజు రానే వచ్చింది. రెండు బ్లాక్ బస్టర్లతో మాంచి ఊపు మీద వున్న కొరటాల శివ డైరక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ఫస్ట్ లుక్ అంటూ రెండు పోస్టర్లు బయటకు వచ్చాయి. శ్రీమంతుడులో మహేష్ ను సైకిల్ ఎక్కించిన శివ, ఈ సినిమాలో ఎన్టీఆర్ ను బుల్లెట్ ఎక్కించాడు. బులెట్ పై గాగుల్స్ పెట్టుకుని ఎన్టీఆర్ లుక్ సూపర్ గా వుంది అంటే అతిశయోక్తి కాదు. లైట్ […]
హను రాఘవపూడితో అఖిల్?
తొలి సినిమా తరువాత మలి సినిమా చేయడానికి విపరీతమైన పురిటి నొప్పులు పడుతున్నాడు అఖిల్. ఏ డైకర్టర్ ఒక పట్టాన నచ్చడం లేదు..ఏ కథా ఓకె అనడం లేదు. కళ్యాణ్ తో చేయమన్నడు డాడీ నాగార్జున..నో అన్నాడు. వంశీ పైడిపల్లి అన్నాడు..సరే ఓకె అన్నాడు అఖిల్. కానీ కథ సెట్ కాలేదు. ఈయనేమో రీమేక్ అంటాడు.ఆయనేమో స్ట్రయిట్ కథ చేద్దాం అంటాడు. అక్కడికి అలా ఆగింది. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే. అఖిల్ వెళ్లి వెళ్లి హను […]
మనమంతా ఫస్ట్ లుక్
మంచి చిన్న సినిమాలు అందించాలన్నది నిర్మాత సాయి కొర్రపాటి తహతహ. ఆ క్రమంలో డబ్బులు పోయినా ఓకె అంటారు కానీ, నిర్మాణం మాత్రం ఆపరు. మరోసారి మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ లాల్, గౌతమి లాంటి మాంచి సీనియర్ హీరో, హీరోయన్లను, ఓ కొత్త జంటకు జత చేసి, విభిన్నచిత్రాలు అందించే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మనమంతా. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా […]
సమంత పెళ్లి ఎవరితో..?
మళ్లీ మరోసారి ఈ మధ్యన పాత వార్త కొత్తగా చక్కర్లు కొడుతోంది. సమంత తరచు ఏదో విధంగా తన ప్రేమ, జోడీల వ్యవహారం ముచ్చటిస్తోంటే, హూ..ఈజ్ హి..అన్న టాక్ మొదలైంది. అయితే మరోపక్క సమంత లవర్ కావచ్చు..ఆమెను పెళ్లి చేసుకోబోయేది కావచ్చు..టాలీవుడ్ హీరోనే అన్న టాక్ మరోసారి చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఎలోన్ బ్యాచులర్ గా ఫ్లాట్ లో పేరెంట్స్ కు దూరంగా వుండే ఈ హీరోకి ఈ విషయంలో క్లారిటీ వచ్చేసిందని టాక్. ఈ మేరకు […]