‘పోకిరి’ స్టయిల్లో పూరి:ఇజం

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా ‘ఇజం’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని, టైటిల్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్‌రామ్‌ డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం. ఇందులో కళ్యాణ్‌రామ్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. మామూలుగానే పూరి సినిమాల్లో హీరో డిఫరెంట్‌ మ్యానరిజంతో కనిపిస్తాడు. ఇంతవరకూ తన సినిమాల్లోని హీరోకి ఉండే డిఫరెంట్‌ బాడీలాంగ్వేజ్‌తోపాటు, ఇంకా కొత్తగా కళ్యాణ్‌రామ్‌ క్యారెక్టర్‌ హీరోయిజం ఈ సినిమాలో ఉండేలా పూరి […]

జగపతి బాబు కొత్తగా ట్రయ్ చేసాడట!

స్టీవెన్ స్పిల్ బెర్గ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. జురాసిక్ పార్క్ తర్వాత తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా పరిచయమైపోయిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ‘ద బీఎఫ్ జీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంటే ద బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అని అర్ధం. ఓ చిన్నారి.. ఓ మహాకాయుడు.. మాయాలోకం. కాన్సెప్ట్ సింపుల్ అయినా.. హాలీవుడ్ లో స్పిల్ బెర్గ్ సినిమాల్లో కనిపించే అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. జూలై 1న […]

వారి లక్ష్యం:బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చెయ్యడమే!

మన బాహుబలిని కొట్టడానికి అటు శంకరే కాదు ఇటు బిటౌన్ బాయ్స్ కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్లో భాగంగానే సుల్తాన్ గా సల్మాన్ సూపర్బ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయడమే పనిగా పెట్టుకుని మరీ రంజాన్ స్పెషల్ గా సినిమా చూపించాలని చూస్తున్నాడు. ఇండియాలో టాప్ గ్రాసింగ్ సినిమాలంటే దాదాపు అన్నీ బాలీవుడ్ సినిమాలే ఉంటాయి. కాని ఈ శంకర్ అండ్ రాజమౌళిలు వచ్చాక మ్యాటర్ మొత్తం మారిపోయింది. టాప్ 5లో […]

కాజల్ జీరో సైజ్ తిప్పలు:అదీ పోయే..

క్యూట్ గాళ్ కాజల్ పంతాన్ని పక్కన పెట్టింది.ఫిగర్ పై ఫోకస్ పెట్టింది.దానిలో భాగంగా… ఎప్పుడో ఫామ్ చేయాల్సిన జీరో సైజ్ ను…ఇదిగో ఇప్పుడు 30+ లో మెయిన్ టైన్ చేస్తోంది.దీంతో కాజల్ న్యూ లుక్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చాలా విషయాల్లో పర్ఫెక్ట్. పారితోషికం నుంచి ఫిజిక్ వరకు.. డేట్స్ నుంచి టైమింగ్ వరకూ.. ఇటు కమర్షియల్ యాంగిల్ నీ అటు ప్రొఫెషనల్ యాంగిల్ ని సూపర్బ్ […]

సోనాక్షి సూపర్..ఇరగదీసేసింది

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో హీరోయిన్లు చేయడం మామూలే కానీ.. ఫుల్ ప్లెడ్జెడ్ గా ఓ హీరోయిన్ తో యాక్షన్ సినిమా చేయించే సాహసం అందరూ చేయించలేరు. సోనాక్షి సిన్హాతో ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మురుగదాస్. తమిళ్ లో ఐదేళ్ల క్రితం వచ్చిన మౌనగురు చిత్రాన్ని.. లీడ్ కేరక్టర్ ని అమ్మాయిగా మార్చి మురుగదాస్ తీసిన సినిమానే అకీరా. సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తూ.. యాక్షన్ సీన్స్ ను ఇరగదీసేసింది. అకీరా.సోనాక్షి చేసిన తాజా […]

ఇది మహేష్ బాహుబలి!

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త న్యూస్ చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు రూ.350 కోట్లట. ఈ క్రేజీ మూవీని నటి కుష్బు భర్త, ప్రముఖ డైరెక్టర్ సుందర్.సి డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బడ్జెట్, కాస్టింగ్ విషయాలు వినడానికి […]

పూరి కళ్యాణ్:కిక్ ఎవరికో?

నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన కల్యాణరామ్ ఇటు నటుడిగా అటు నిర్మాతగా తెలుగు సినిమాపై తనదయిన ముద్రవేస్తున్నాడు.బాలనటుడిగా ఎప్పుడో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో తెరంగ్రేటం చేశారు.అయితే ఆ తరువాత పూర్తిగా సినిమాలకి దూరమై చదువుపై శ్రద్ద పెట్టాడు.తిరిగి తనకెంత ఇష్టమైన నటనపై మమకారంతో కల్యాణ్‌రామ్‌ 2003లో ‘తొలి చూపులోనే’ చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు.అయితే అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు.మలి ప్రయత్నంగా చేసిన అభిమన్యు కూడా నిరాశపరిచింది. అయినా నిరాశ పడకుండా ఈ సారి […]

ఫ్లాప్ ఫ్లాప్ కలిస్తే హిట్ వస్తుందా?

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయి టాప్ హీరోలలో ఒకడిగా పేరుతెచ్చికున్న రవితేజ ఈ మధ్య సరైన హిట్ లేక బాగా డీలా పడ్డారు.రవితేజ అంటే ఎనర్జిటిక్ యాక్షన్,కామెడీ,మాస్ అనే అంశాలతో రవితేజని జనాలు మాస్ మహారాజ్ ని చేశారు.అయితే రవితేజ నవతరం హీరోల ఎంట్రీతో రేసులో కొంచెం వెనక పడ్డారు. బెంగాల్ టైగర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తరువాత ఇంతరకు ఇంకో చిత్రం విడుదల కాలేదు.దీనికి కారణం కూడా ఉంది.రవితేజ సినిమాలన్నీ […]

పవన్‌ ఫ్యాన్స్‌ అందుకే హర్ట్‌ అవుతున్నారట

ఎన్నో అంచనాల మేర తెరకెక్కిన పవన్‌ కళ్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాకు నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. దాంతో సినిమా పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌లో జోరు తగ్గింది. నిజానికి సర్ధార్‌ వచ్చిన చాలా కొద్ది రోజులకే పవన్‌ నెక్స్ట్‌ సినిమాకు ముహూర్తం కుదరింది.కానీ ఏ ముహూర్తాన ఆ సినిమాకు ఓపినింగ్‌ కార్యక్రమాలు జరిగాయో కానీ, అప్పట్నుంచీ ఆ సినిమా విషయంలో పలురకాల రూమర్స్‌ హల్‌ చల్‌ చేస్తూనే వచ్చాయి. ఇంకా ఇప్పటికీ ఒక […]