డైరెక్టర్ మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్ అభిమానులు బైకాట్.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మారుతి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట ఈ రోజుల్లో చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న ఈ డైరెక్టర్.. ఆ తర్వాత అలాంటి కథతోనే ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నానితో కలిసి భలే భలే మగాడివోయ్ సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు అయితే తాజాగా హీరో గోపీచంద్ తో కలిసి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది. […]

హైపర్ ఆది కళ్లు నెత్తికెక్కాయా..? సుధీర్ ను అంత మాట అనేసాడు ఏంటి..!!

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. సుధీర్- రష్మీ జంట కలిసి స్కిట్, డాన్స్ చేసినా ప్రేక్షకుల నుంచి అదిరే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇటీవ‌ల‌ సుడిగాలి సుధీర్ రెమ్యునిరేషన్… ఇతర కారణాలవల్ల ఈటీవీ కి గుడ్ బాయ్ చెప్పి స్టార్ మాలో ప్రోగ్రాములు చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే సుధీర్ కి ఈటీవీలో వచ్చినంత క్రేజ్ స్టార్ మా ఛానల్లో రావట్లేదు. అక్కడ చేసిన ప్రోగ్రాంలు కూడా సక్సెస్ కావడం లేదు. దీంతో […]

‘ జ‌ల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌తి చెడుతోందిగా…!

టాలీవుడ్ లో హీరోల‌ కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే […]

చిరంజీవి లేకుంటే నేను అప్పులలో కూరుకు పోయేవాడిని: శరత్ కుమార్

ప్రముఖ తమిళనాడు నటుడు R. శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకు, కన్నడ ప్రేక్షకులకు మలయాళం ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ నటుడికి ఆర్థికంగా ఇబ్బందులు వెంటపడ్డాయట. ఈ విషయాన్ని శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అటువంటి సమయంలో చిరంజీవి తనకు సహాయం చేశారని ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేశారు శరత్ కుమార్.. వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.ఇక […]

మాట తప్పిన మహానటి..చెత్త పనితో పరువు తీసుకున్న కీర్తి సురేష్..!?

సినీ ఇండస్ట్రీలో మాట మీద నిలబడే హీరోయిన్లు చాలా తక్కువ. అలాంటి వాళ్ళల్లో కీర్తి సురేష్ ఒకరు అంటూ గర్వంగా చెప్పుకునే వాళ్ళు కీర్తి అభిమానులు . కానీ సర్కారీ వారి పాట సినిమా నుండి ఆ మాటను తప్పు అంటూ తన పరువు తానే తీసుకునేలా చేసుకుంది కీర్తి సురేష్. సర్కారు వారి పాట సినిమా ముందు వరకు నటించడానికి కొన్ని హద్దులు అంటూ పెట్టుకుని ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా చూసుకున్నింది కీర్తి పాప […]

చచ్చినా అలా చేయను..ఒక్క హిట్ తో అనుపమ క్రేజీ డెసీషన్..!?

జీవితంలో తప్పులు అందరూ చేస్తుంటారు .తప్పులు చేయడం మానవ గుణం. కానీ అది తప్పు అని తెలుసుకున్న తరువాత కూడా ఆ తప్పును మళ్ళీ చేయడం.. అంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు .అలా చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేసిన వారిని క్షమించడం కూడా పెద్ద తప్పే. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్నట్లుంది పాపం అనుపమ పరమేశ్వరం . అందుకే లేటుగా రెస్పాండ్ అయింది . మనకు తెలిసిందే అనుపమ పరమేశ్వరన్ చాలా ట్రెడిషనల్ గా […]

బిగ్ బ్రేకింగ్: అక్కడ లైగర్ సినిమాకు బ్రేక్..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన పూరీ జగన్నాధ్..!?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న క్షణం మరి కొద్ది గంటల్లో రాబోతుంది. యస్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన లైగర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేశాడు పూరి జగన్నాథ్. ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద లైగర్ హంగామా నడుస్తుంది. భారీ కటౌట్లతో పాలాభిషేకాలతో.. అరుపులతో.. కేకలతో.. విజయ్ దేవరకొండ ఫాన్స్ రచ్చ […]

బరి తెగించిన యాంకరమ్మ..అది కూడా చూయించేసిందిరోయ్..!?

బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్ గా వస్తుంటారు.. అయితే వారిలో తక్కువ మంది మాత్రమే స్టార్ డంను సొంతం చేసుకుంటారు. మిగిలినవారు చిన్న చిన్న అవకాశాలతో వారి కెరీయర్‌ కొనసాగిస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడున్న కుర్ర యాంకర్లు బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా కొనసాగుతూవస్తున్నారు. అలాంటి వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమె తన కెరియర్‌లో సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ, అరకొర యాంకరింగ్ చేసినా స్టార్ డం రాలేదు. అయితే ఇప్పుడు ఈ అందాల భామ వరస […]

టాలీవుడ్‌కు షాకిచ్చేలా ‘ లైగర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్… విజ‌య్ కెరీర్ టాప్‌..!

విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. లైగ‌ర్ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ స్థాయిలో జరిగింది.. మొత్తం 90 కోట్ల […]