పెళ్లి తర్వాత చైతూ అలాంటి టార్చర్ చేశారంటున్న సమంత..!!

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఎప్పటినుంచో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట ఏంమాయ చేసావే సినిమా షూటింగ్లో నాగచైతన్యతో పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ పరిచయాన్ని వివాహం వరకు తీసుకువచ్చారు. అయితే కొన్ని కారణాల చేత గత ఏడాది విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. వీరి విడాకుల వ్యవహారంపై కొన్ని విషయాలు మాత్రం […]

ఎన్టీఆర్ పై షాకింగ్ విషయాలు తెలిపిన ఫన్ బకెట్ మహేష్..!!

జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు గత కొంతకాలంగా ఎన్టీఆర్ షూటింగ్లకు దూరంగా ఉన్న తనని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ విట్టా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మహేష్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహేష్ విట్టా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిని ఎన్టీఆర్ అంటే చాలా […]

ఆ స్టార్ హీరో చెప్పాడు.. త‌మ‌న్నా వెంటప‌డుతోన్న క్రేజీ డైరెక్టర్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలలు లేకుండా రిలీజ్ అయిన పుష్ప ఏకంగా రు. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవ‌రాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రు. 350 కోట్లు కొల్లగొట్టడంతో బన్నీ స్టామినా ఏంటో అందరికీ తెలిసి వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన […]

గర్భం దాల్చకుండా పిల్లలను క‌న్న స్టార్ హీరోయిన్లు వీళ్లే….!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ సెలబ్రిటీలు అద్దె గర్భాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. వారు తమ అందచందాలను కాపాడుకునేందుకు. ఆ పురిటి నొప్పుల బాధను తప్పించుకునేందుకు రకరకాల కారణాలతో గర్భం దాల్చకుండా పిల్లలు కంటారు. ఇలా పిల్లల్నికనే విదానినే మనం సరోగసి విధానం అంటాం. విదేశాలలో అక్కడున్నవారు ఎక్కువగా ఇలా పిల్లల్ని కంటారు. ఇది మన దేశంలో ఇలా పిల్లల్ని కనటం చట్టరీత్యా నేరం. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాత్రమే ఇలా అద్దె గర్భాలతో పిల్లల్ని కనవచ్చు అని […]

రీ రిలీజ్ మూవీ తో వచ్చిన డబ్బులను బాలయ్య ఏం చేశారంటే..?

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీల సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ రీ రిలీజ్ అనే పద్ధతికి తెరలేపింది మాత్రం మహేష్ బాబు అభిమానులని చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మహేష్ బాబును ట్రెండ్ చేయడానికి ఆయన అభిమానులు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి సినిమాను రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి […]

RRR సినిమా ప్రొడ్యూసర్ తో బాలకృష్ణ యాక్షన్ చిత్రం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ యాక్టర్ గానే ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి హీరోగా కొనసాగుతూ ఉన్నారు బాలకృష్ణ. అంతేకాకుండా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ తన హవా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు మరొకవైపు ప్రజాసేవ ఎలా అన్నిటిలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు బాలయ్య. అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ గురించి ఒక […]

ఆ కమెడియన్ కి ఇద్దరు పోలీసులను రక్షణగా ఉంచిన ముఖ్యమంత్రి.. కారణం..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటితో పోల్చుకుంటే అప్పట్లో హాస్యనటులకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఎందుకంటే ఒకరు ఇద్దరు మాత్రమే హాస్యాన్ని పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అంతేకాదు తమిళ్ ప్రేక్షకులను కూడా మెప్పించేవారు. అంతేకాదు అప్పుడప్పుడు ఈ కమెడియన్ల డిమాండ్లకు ముఖ్యమంత్రులు సైతం దిగివచ్చారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఇక అలాంటి ఒక కమెడియన్ కోసం ఇద్దరు పోలీసులను రక్షణగా కూడా ఉంచారు తమిళనాడు ముఖ్యమంత్రి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు […]

అలాంటి పిచ్చి వల్ల కెరియర్నే నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ కి స్టార్లుగా మారిపోతూ ఉంటారు. ఎంతోమంది తమ క్రేజ్ ను సంపాదించుకున్న వారు ఉన్నారు. మరికొందరు మాత్రం తెరపై ఒక్కసారి కనిపించిన బాగానే ఆకట్టుకున్న వారు ఉన్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీగా అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీ నుంచి దూరమైన వారు ఉన్నారు. మరి కొంతమంది మాత్రం అవకాశాలు రాకపోవడం చేత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి కోవకే చెందినది […]

టాలీవుడ్ సీనియర్ హీరోలు అందరూ కలిసి నటించిన… సినిమా ఏంటో తెలుసా..!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరో సినిమా వస్తుందంటేనే వారి అభిమానులకు అది పండుగ. ఆ హీరో సినిమా ధియేటర్లో చూస్తే వారికి పూనకాలు వస్తాయి. ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలా నటించిన సినిమాలనే మనం మల్టీస్టారర్ సినిమాలు అంటాం. మన పాతతరం సీనియర్ హీరోలు ఇలా కలిసి ఎక్కువగా నటించేవారు. అయితే గ‌త‌ కొంతకాలంగా […]