బాలయ్య మజాకా… యూట్యూబ్ ని షేక్ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోమో..!

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాతిగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎవరు ఊహించని రీతిలో భారీ సక్సెస్ అయింది. ఈ షో అన్ని టాక్ షోలకన్నా నెంబర్ 1 టాక్ షో అని ఐ ఎమ్ డి బి రేటింగ్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ కి సంబంధించిన ట్రైలర్- ప్రోమోలతో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మొదటి ఎపిసోడ్ కి […]

ఎన్ని తరాలు మారినా… వన్నె తగ్గని సినిమాలు ఇవే ..!

ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన.     అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత […]

విడాకులు తీసుకోబోతున్న బిచ్చగాడు హీరో..!!

ఈ మధ్యకాలంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీల సైతం ఎక్కువగా విడాకులు తీసుకోవడంతో వల్ల వార్తలను నిలుస్తూ ఉన్నారు. అలా ధనుష్, ఐశ్వర్య సమంత ,నాగచైతన్య తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే విజయ్ ఆంటోని కూడా తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఆంటోని డైరెక్ట్ గా ఈ విషయాన్ని తెలియజేయలేదు కేవలం తన పోస్ట్ ద్వారా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. విజయ్ ఆంటోని […]

బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి అహలో అన్ స్టాపబుల్-2 షో కి చంద్రబాబు నాయుడు ,తన కుమారుడు లోకేష్ గెస్ట్ గా రావడం జరిగింది. అయితే ఇలా వెళ్లడంపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి ఇప్పటికీ 25 సంవత్సరాలు దాటిన షోల […]

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ లేకపోతే ఎలాంటి వారైనా కెరియర్ ముందుకు నెట్టుకు రావడం అంత ఆశ మాసి విషయం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే చాలు ఇక తమ కెరీర్ కు పులిస్టాప్ పడినట్లే అని చెప్పవచ్చు. అగ్ర హీరోయిన్లు కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము కాబట్టి ఏ సినిమా నైనా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. […]

ఈ తెలుగు సీనియర్ హీరో.. యంగ్ బ్యూటీ ని సర్వం నాకేసాడా…?

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున ఎప్పుడూ తండ్రి చెప్పిన బాటలో వెళ్లకుండా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు.. నాగార్జున టాలీవుడ్ లో టాప్ 3 హీరోగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. ఆయన వయసు మీద పడుతున్న ఇప్పటికీ గ్లామర్ లో యువ‌ హీరోలకి మాత్రం తీసిపోవటలేదు… యువ హీరోల రేంజ్ లోనే నాగార్జున సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతున్నాడు.. టాలీవుడ్ లో నాగార్జునను ముద్దుగా మన్మధుడు అని […]

డైరెక్టర్లను ప్రేమించి వివాహం చేసుకున్న హీరోయిన్స్..!!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు.. ఎవరితో ప్రేమలో పడతారో ? చెప్పడం కష్టం. కొంతమంది హీరో హీరోయిన్లు వివాహాం చేసుకుంటే.. మరికొంతమంది హీరోయిన్లు డైరెక్టర్లను వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి . అలా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లను ప్రేమించి మరి వివాహం చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. రమ్యకృష్ణ – కృష్ణవంశీ: మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ .. దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. అయితే వీరిది […]

హీరోగా కావలసిన నారా లోకేష్ .. అడ్డుకుంది ఎవరు..?

ఎంతోమంది సినీ తారలు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయిన వారు ఉన్నారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇండస్ట్రీ వచ్చి రాజకీయాలలోకి వెళ్లిన వారిలో సీనియర్ ఎన్టీఆర్, జయలలిత ,జయప్రద, చిరంజీవి ,పవన్ కళ్యాణ్, ఎంజిఆర్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరంతా సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా తమ హవా కొనసాగించారని చెప్పవచ్చు. అయితే సినీ తారలు అయినా సరే రాజకీయ నాయకులైనా సరే వారి పిల్లలను కూడా […]

డీజేటిల్లు-2 చిత్రం హీరోయిన్ పై హింట్ ఇచ్చిన సిద్దు..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డిజే టిల్లు. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఈ చిత్రంలో సిద్దు కామెడీ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రాధిక పాత్రలో నేహా శెట్టి అద్భుతంగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. త్వరలోనే డిజే టిల్లు-2 సినిమాని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఇక ఈ […]