టాలీవుడ్ మాస్ గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు అటు అమెరికా, ఇతర దేశాల్లోనూ పవన్ మేనియా అయితే మామూలుగా లేదు. ఇక నిన్న రాత్రి నుంచే ఎక్కడికక్కడ ప్యాన్స్ భారీ ఎత్తున హంగామాలు చేశారు. పవన్ జల్సా సినిమాను రి రిలీజ్ చేశారు. ఈ ప్రీమియర్ షోలు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఎప్పుడో 2008లో పవన్ హీరోగా […]
Category: Movies
చిరంజీవి బాషా సినిమాను వదిలేయడానికి కారణం..?
కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేద్దామనుకున్నా ఎందుకో అది ఒక్కోసారి కుదరకుండా ఉంటుంది. ఇక ఆ సినిమాలు ఇతర హీరోల చేతికి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎంత కష్టపడి తనే చేయాలని ప్రయత్నించినా కూడా సక్సెస్ రాకుండా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన భాషా సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ […]
పవన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా… ఆ సంఘటన వెనక స్టోరీ ఇదే…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రెండు రోజుల ముందు నుంచే పవన్ బర్త్ డే వేడుకలు ఎక్కడికక్కడ షురూ అయిపోయాయి. ఇక గత రాత్రి అనకాపల్లి నుంచి అనంతపురం వరకు… హైదరాబాదు నుంచి అదిలాబాద్ వరకు… అటు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జల్సా రిలీజ్ ప్రీమియర్ షోలు వేశారు. ఈ ప్రీమియర్ […]
రంగ రంగా వైభవంగా ‘ టాక్ వచ్చేసింది… సినిమాకు ఈ టాక్ ఏంట్రా బాబు..!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరంతేజ్ తమ్ముడైన వైష్ణవ తేజ్ తన మొదటి చిత్రం ఉప్పెనతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన కొండ పొలం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు అయితే ఇప్పుడు తాజాగా వైష్ణవ తేజ్, కేతికా శర్మ కలిసిన చిత్రం.. రంగ రంగా వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఈ రోజున రావడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల […]
హరిహర వీరమల్లు పవర్ గ్లింప్స్ వచ్చేసింది… రిలీజ్ డేట్ కూడా (వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా గత యేడాదిన్నర కాలంగా ఊరిస్తూ వస్తోంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో పవన్ కుజోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా సూర్య మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత ఏఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న హరిహర వీరమల్లు గ్లింప్స్ ఈ రోజు పవన్ బర్త్ డే కానుకగా […]
నాకు ఆ వ్యాధి ఉంది… ఇన్నేళ్లకు బయట పెట్టిన పవన్ కళ్యాణ్…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున బర్త్ డే వేడుకలు చేస్తున్నారు. ఇటు సినిమాలతో పాటు… అటు రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. గత ఏడాది వకీల్ సాబ్ ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన పవన్ వచ్చే సంక్రాంతికి హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. […]
జమునకు అలాంటి కండిషన్ పెట్టిన ఎస్వీఆర్..!!
నాటి రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వ్యసనాలకు బానిస అయ్యేవారు.. ఆ వ్యసనాలు బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఎస్వీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు .. వారు మత్తులో ఎప్పుడూ ఉండేవారు. అయితే ఈ నటుడు తాగకపోతే తోటి నటీనటులను సైతం తన మాటలతో ఇబ్బంది పెట్టేవారట.. ఒకవేళ తాగితే మాత్రం దర్శకులకు, నిర్మాతలకు షూటింగ్ రాకుండా ఏడిపించే వారట. ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత భోజన […]
వామ్మో.. సినిమాల కోసం వాళ్లే కమిట్మెంట్ ఆఫర్ ఇస్తున్నారట..!!
తెలుగు సినిమాతో పాటు దేశవ్యాప్తంగా హీరోయిన్లుగా ఎంపిక చేయాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్లు అడిగేవారనే ఒకటాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నది. ఆమధ్య ఈ విషయం మీద చాలా చర్చలు కూడా జరిగాయి. దీంతో మీటు అనే ఒక ఉద్యమం కూడా జరిగింది. ఇక ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి తమకు జరిగిన కొన్ని అన్యాయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది.. కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అమ్మాయిలే కమిట్మెంట్లు ఆఫర్ […]
కళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టిన సురేఖ వాణి.. ఎన్ని కోట్లంటే..?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కేవలం తన నటనతోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తన కూతురు సుప్రీతా తో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదని చెప్పాలి. ఇక తన కూతురితో కలిసి పబ్, పార్టీలు అంటూ […]