ఈమధ్య స్టార్ హీరోల చిత్రాలు రికార్డు స్థాయిలో బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా థియేట్రికల్ బిజినెస్ , నాన్ థియెట్రికల్ బిజినెస్ రైట్స్ పరంగా పలు రికార్డులను సైతం సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాకి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ధరకే అమ్ముడుపోవడంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ఇదే తరహాలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK […]
Category: Movies
మళ్లీ రానా తమ్ముడిని టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి.. కారణం..!!
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు దగ్గుబాటి రానా, అభిరామ్. ఇందులో రానా బాగానే పేరు సంపాదించారని చెప్పవచ్చు. అయితే అభిరామ్ ప్రస్తుతం యువ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులకు శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇమే తరచూ ఇండస్ట్రీలో ఎవరో ఒకరిపై ఏదో విధంగా ఫైర్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో హీరో అభిరామ్ ను కూడా టార్గెట్ […]
NTR -30 సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. సస్పెన్స్ వీడేనా..!!
ఎన్టీఆర్ -30 వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి త్వరలోనే షూటింగ్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు కూడా తెలుగు ఇండస్ట్రీలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్న కొరటాల శివ ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్లో విడుదల చేసేందుకు చిత్ర […]
3 సార్లు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన అప్పారావు..కారణం..?
బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షోలో బిగ్ బాస్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇందుకోసం ఎంతమంది ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే గడిచిన 5 సీజన్లు బాగా విజయవంతంగా కొనసాగాయి. అయితే ఇప్పుడు ఆరో సీజన్ కి కాస్త డల్ గా ఉండడంతో ప్రేక్షకులు సైతం బిగ్ బాస్ షోను చూడడానికి అంతగా ఇష్టపడలేదు. ముఖ్యంగా కంటిస్టేంట్లను మార్చమని పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ షో కి మొదటి […]
అక్కడ నటుడు కృష్ణంరాజు విగ్రహ ప్రతిష్ట..!!
ఫిలింనగర్ సొసైటీలో అతి త్వరలోనే దివంగత సినీ నటుడు కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కృత్రిమ సేవాసమితి ఆధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్ లో శుక్రవారం కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వారు కృష్ణంరాజు.. నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు ఎక్కువగా చూశాను. ఇక మర్యాదకు మారుపేరు రాజు.. […]
బ్రహ్మాస్త్రం మూవీని రిజెక్ట్ చేసిన సుధీర్ బాబు.. కారణం అదేనట..!!
సినిమాల ఎంపిక విషయంలో యువ హీరోలు పలు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు.కథ బలంగా ఉంటే చాలు సినిమా చేయడానికి అంగీకరిస్తున్నారు. ఇక ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు ప్రస్తుతం యువ హీరో సుదీర్ బాబు. తాజాగా హీరో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం ఈ రోజున విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు […]
బాలయ్య సెంటిమెంట్‌ను నమ్ముకుంటోన్న అడవి శేష్… ఆ సెంటిమెంట్ ఇదే…!
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా హడావుడి ముగిసింది. ఇప్పుడు వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. ఇక దసరా నుంచి మళ్లి స్టార్ హీరోల సినిమాల హడావుడి మొదలుకానుంది. ఈ క్రమంలోనే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే చిన్న సినిమాల నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు థియేటర్‌లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంటదని. చిన్న సినిమాల హీరోలు ప్రొడ్యూసర్లు ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోని తాము ప్రకటించిన […]
పవన్ కళ్యాణ్ వల్ల… సినిమా కెరియర్ నాశనం మైన హీరోయిన్స్ ఎవరో తెలుసా..!
చిత్ర పరిశ్రమంలోకి ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో వస్తుంటారు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్గా సక్సెస్ అవుతారు. మరి కొంతమంది మధ్యలోనే చిత్ర పరిశ్రమ నుండి దూరంగా వెళ్లిపోతారు. ఈ సందర్భంలోనే కొంతమంది హీరోయిన్లు తాము నటించిన మొదటి సినిమా తర్వాత మరో సినిమా అవకాశం రాక చిత్ర పరిశ్రమ నుంచి వెను తిరిగి వెళ్లిపోయిన వారుఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర […]
మెగా భజనలో మునిగిపోయిన కుర్ర హీరోయిన్…. వరుస పెట్టి బిస్కట్లు వేస్తోందిగా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోయిన్ల అందరిలో అందాల భామ కృతి శెట్టి రూటే సపరేట్. కృతి శెట్టి తన మొదటి సినిమా అయినా ఉప్పెన లో మెగా మేనల్లుడు అయిన పంజా వైష్ణవ తేజ్ తో కలిసి నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో కృతి శెట్టి కి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. దింతో వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె […]