కూతురు పుట్టినరోజు వేడుకలో కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ల ముద్దుల కూతురు ఆద్య పుట్టినరోజు వేడుకను పూణే లో ఘనంగా సెలెబ్రేట్ చేసారు. ఈ వేడుకను పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ దగ్గరుండి జరిపించారు. 2010 మార్చి 23న పుట్టిన ఆద్య గురువారంనాడు ఏడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ  వేడుక విశేషాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది రేణుదేశాయ్. పిల్లల పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తమ సమయాన్ని పిల్లలకోసం వెచ్చించటమే  వారికిచ్చే పెద్ద గిఫ్ట్ అని తెలియ చేసింది. […]

రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ కోసమేనట!

రాజమౌళి మొన్నటివరకు టాలీవుడ్ లో ఈ పేరే ఒక బ్రాండ్. బాహుబలి తో రాజమౌళి అనే పేరు నేషనల్ లెవెల్ లో పెద్ద బ్రాండ్ అయిపోయింది. బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి, బాలీవుడ్ కే సొంతమయిన నేషనల్ ఫాలోయింగ్ ని  టాలీవుడ్ కి లాక్కోచ్చేసాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ కోసం భారత దేశం మొత్తం ఎదురు చూసేంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ జక్కన్న. […]

బాలయ్య పూరి సినిమా టైటిల్ వేటలో కొత్త ట్విస్ట్

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ కోసం చిత్ర‌యూనిట్ అంతా యూర‌ప్ కూడా వెళ్ల‌నుంది. ఇక ఈ టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌కుడు పూరి, హీరో బాల‌య్య ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగా ఉంటాయి. టైటిల్ చూడ‌గానే సినిమా […]

బాహుబ‌లిని దాటేసిన ఖైదీ….చిరు కామెడీ లెక్క‌లు

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ, 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 వ‌సూళ్ల‌పై ముందునుంచి అనుమానాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి వ‌సూళ్ల విష‌యంలో మెగా క్యాంప్ నానా హంగామా చేసేసింది. ఫ‌స్ట్ డే అయిన వెంట‌నే అల్లు అర‌వింద్ ప్రెస్‌మీట్ పెట్టి ఖైదీ ఫ‌స్ట్ డే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.47 కోట్లు వ‌సూలు చేసింద‌ని చెప్పారు. అర‌వింద్ అయితే ఖైదీ వ‌సూళ్ల‌పై ప‌దే ప‌దే మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యి బాగా ఓవ‌ర్ ప‌బ్లిసిటీ చేసేశారు. ఇక […]

బాహుబలి 2 రికార్డ్స్ కి అదే ప్లస్ అయ్యింది మరి మహేష్ పరిస్థితేంటో

బాహుబలి 2  ట్రైలర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి రోజే యూట్యూబ్ లో ఇంతకు ముందున్న అన్ని సినిమాల రికార్డులని బ్రేక్ చేస్తుంది. మొత్తంగా ట్రైలర్ రిలీజ్ అయ్యి రెండవ రోజు పూర్తవక ముందే 50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేసింది. అయితే ఈ ట్రైలర్ కి అన్ని వ్యూస్ రావటానికి సినిమా పై ముందునుంచి వున్నా క్రేజ్ ఒకటయితే దానికి తోడుగా నిలబడింది మాత్రం రిలయన్స్ కొత్తగా […]

బాలయ్య పూరి కాంబినేషన్ అంతా క్రేజీ గానే!

నందమూరి బాలకృష్ణ NBK 101 రెండు రోజులు కిందటే అట్టహాసంగ ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరో గోపీచంద్ కి హిట్స్ ఇచ్చిన భవ్య క్రియేషన్స్ లో వస్తుంది. ఈ సినిమా గురించి బాలయ్య నాది పూరీది ఎవరు ఊహించని క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసాడు ప్రారంభంరోజేనే. పూరి బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులికి కొంచం కొత్తగా మరి కొంచం నెర్వేస్ ఉంటది, అది అలా ఉంటె […]

చరణ్ సినిమా కోసం బెట్టు చేస్తున్న అనుపమ

త్రివిక్రమ్ ‘అ..ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుపమ ఆ సినిమా లో నెగిటివ్ టచ్ వున్నా క్యారెక్టర్ చేసికుడా తన అందం తో తెలుగు ప్రేక్షకులనిఆకట్టుకుంది. ఆ తరువాత నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో ఒక హీరోయిన్గా చేసి హిట్ కొట్టింది. ఇంకా ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన ‘శతమానం భవతి’తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది ఈ మలయాళీ కుట్టి. వరుస హిట్స్ రావడంతో  ఇప్పుడు ఈ భామాధి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అయిపోయింది. హ్యాట్రిక్ […]

ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాత‌క‌ర్ణి బాల‌య్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమా కావ‌డం, హిస్టారిక‌ల్ మూవీ కావ‌డం, తెలుగు జాతి గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పిన సినిమా కావ‌డంతో పాటు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బాల‌య్య సైతం ఈ స‌క్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బాల‌య్య త‌న […]

ప్రభాస్ పెళ్లి పై కృష్ణంరాజు క్లారిటీ…ముహూర్తం ఖరారు.

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో స్టార్ హీరో అయిన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి గురించి గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నా….దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ వ‌చ్చింది. ప్ర‌భాస్ పెద‌నాన్న‌..రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2017లో ప్ర‌భాస్ పెళ్లి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న..ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే విష‌యాన్ని బాహుబ‌లి 2 […]