ఆర్ఆర్ఆర్ లో భీకర పోరాటాలు

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా […]

ఎన్టీఆర్ సినిమాకు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత త‌న 31వ చిత్రాన్ని ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో ఉంటుంద‌ని ఇటీవ‌లె అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. అయితే ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ […]

గెట్ రెడీ..వీరమల్లు నుండి రానున్న బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహార వీర‌మ‌ల్లు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి త్వ‌ర‌లోనే బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ రానున్నాయి. ఈ సినిమా టీజర్‌ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన […]

చిరు కీల‌క నిర్ణ‌యం..ఆచార్య త‌ర్వాత అలా..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌రోనా కార‌ణంఆ ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇంకా ప‌ది రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మ‌రియు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఆ అప్డేట్ లేన‌ట్టేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లె దుబాయ్‌లో ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మే 31న మహేశ్‌ తండ్రి కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా స‌ర్కారు వారి పాట […]

వెండితెర ఎంట్రీకి సిద్ద‌మైన ఆ స్టార్ హీరోయిన్‌ కూతురు!

ఒక‌ప్ప‌టి స్థార్ హీరోయిన్‌, అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్ప‌టికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతోంది. అయితే ఇప్పుడు శ్రీ‌దేవి రెండో కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ […]

గోల్డెన్ గాళ్‌గా బాలీవుడ్ బ్యూటీ..?

ప్రియాంక చోప్రా ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన అందాల భామ. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతోంది. హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం దొరకాలే కానీ ఈ భామ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా ప్రియాంక క్లీవేజ్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రియాంక చోప్రా గోల్డెన్ […]

బాల‌య్య బ‌ర్త్‌డే..అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న బోయ‌పాటి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్, టైటిల్ రోర్‌, పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక క‌రోనా సెకెండ్ ఉధృతి లేకుండా ఉండి ఉంటే.. ఈ నెల 28న అఖండ గ్రాండ్‌గా […]

ప్ర‌భాస్‌కు విల‌న్‌గా మార‌నున్న బాలీవుడ్ హీరో?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా బ్రేక్ తీసుకుంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం […]