క‌రోనా ఎఫెక్ట్‌..ఎన్టీఆర్ షో ఇక లెన‌ట్టే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కు హోస్ట్ వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఇటీవ‌ల ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో.. మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వ‌చ్చి అడ్డు ప‌డింది. ఇక మొన్న‌టి దాకా ఆగ‌స్టు నుంచి ఈ షో స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం […]

మెగా హీరోకు షాకిచ్చిన ఉప్పెన హీరోయిన్‌?!

ఉప్పెన వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఉప్పెన విడుద‌ల‌కు ముందే ప‌లు ఆఫ‌ర్ల ద‌క్కించుకున్న కృతికి.. ప్ర‌స్తుతం మ‌రిన్ని ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని స‌ర‌స‌న శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మ‌రియు రామ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్‌ వరించిందట. ప్ర‌స్తుతం రిపబ్లిక్ చేస్తున్న‌ మెగా […]

న్యాచుర‌ల్ స్టార్‌ను లైన్‌లో పెట్టిన‌ `వ‌కీల్ సాబ్` డైరెక్ట‌ర్‌?!

వేణు శ్రీ‌రామ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీ‌రామ్‌.. ఆ త‌ర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెర‌కెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవ‌ల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌కీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వేణు శ్రీ‌రామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయ‌న నెక్ట్స్ ఏ హీరోతో […]

ఆ స్టార్ హీరో మూవీలో కీర్తిసురేష్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వాటి పాట, గుడ్ ల‌క్ స‌ఖితో పాటు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా గ‌డుపుతోంది. అయితే తాజాగా కీర్తి సురేష్‌ను మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దళపతి, వంశీ పైడిప‌ల్లి కాంబోలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, […]

దృశ్యం 2 విడుద‌లపై వెంకీ కీల‌క నిర్ణ‌యం!?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ నే తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. మీనా, కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న‌ ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ఇక మ‌రోవైపు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ చేస్తున్న‌ నార‌ప్ప షూటింగ్ కూడా పూర్తి అయింది. కానీ, […]

మాఫియా డాన్‌గా బ‌న్నీ..సుకుమార్ గ‌ట్టిగానే ప్లాన్ చేశాడ‌ట‌!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గంద‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో చ‌క్కర్లు […]

ఆ విషయంపై శ్రుతి కీలక కామెంట్స్.. !

సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్, సారిక దంపతులు విడిపోయి చాలా కాలమైంది. కమల్, సారికలకు శ్రుతి, అక్షర ఇద్దరు కూతుళ్ల్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరూ సినిమా రంగంలోకి ప్రవేశించి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తాజాగా కమల్, సారికల కూతురు శ్రుతి హాసన్ అమ్మానాన్నల విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వారు విడిపోవడంపై ‘హర్షం’ వ్యక్తం చేసింది. “అమ్మానాన్న విడిపోయినప్పుడు నేను చిన్నదాన్ని. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. కలిసున్నప్పటి కంటే విడిపోయిన తర్వాతే వారు సంతోషంగా […]

సైడైన బ‌న్నీ, ర‌వితేజ..లైన్‌లోకి వ‌చ్చిన ఎన‌ర్జిటిక్ స్టార్‌?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా కార‌ణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో గానీ, మాస్ మ‌హారాజా ర‌వి తేజతో గానీ బోయ‌పాటి త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయాల‌ని అనుకున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. ఈ క్ర‌మంలోనే ఇటు అల్లు […]

అలాంటి వాళ్లను దేవుడే శిక్షించాలి : చంద్రమోహన్

ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా ప‌లువురు ప్ర‌ముఖ స్టార్స్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడే చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ల‌య‌, వేణు మాధ‌వ్‌, కోట శ్రీనివాస రావు, చంద్ర‌మోహ‌న్, చంద్ర‌ముఖి ద‌ర్శ‌కుడు పి.వాసు ఇలా ఒక‌రేంటి ఎంద‌రో సెల‌బ్రిటీలని బ్ర‌తికి ఉండ‌గానే చంపేశారు కొంద‌రు మేధావులు. అయితే అవి అవాస్త‌వాల‌ని, వాటిని ఖండిస్తూ మీడియా ముందుకి వ‌చ్చి వారు వివ‌ర‌ణ ఇచ్చుకున్న‌ సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. 23న చంద్రమోహన్ 81వ పుట్టిన రోజు జరుపుకున్నారు. […]