రామ్‌కి విల‌న్ ఆర్య కాద‌ట‌..మ‌రెవ‌రంటే?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ మూవీ ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో రామ్‌తో త‌ల‌ప‌డ‌నున్న విల‌న్ […]

లైన్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు..చ‌ర‌ణ్ ఎవ‌రికి ఓటేస్తాడో?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండీ.. అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ విష‌యంలో ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే […]

నితిన్ సినిమాపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న ఇస్మార్ట్ పోరి?!

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఇస్మార్ట్ పోరిగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌భా న‌టేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత ఈ అమ్మ‌డు డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటర్ చిత్రాల్లో న‌టించింది. కానీ, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా స‌త్తా చూప‌లేక‌పోయాయి. ఇక ప్ర‌స్తుతం న‌భా నితిన్ నటిస్తున్న మాస్ట్రో సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న అంధాదున్‌కు రీమేక్ ఇది. ఇందులో త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం […]

డైరెక్ట‌ర్‌గా మారుతున్న ప్ర‌ముఖ స్టార్‌ క‌మెడియ‌న్‌..?!

ప్ర‌ముఖ స్టార్‌ క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించ‌డంలో వెన్నెల కిషోర్ మ‌హా దిట్ట‌. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ క‌మెడియ‌న్‌గా మారిపోయిన ఈయ‌న‌.. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడ‌ట‌. అయితే ఈయ‌న డైరెక్ట్ చేయ‌బోయేది సినిమాలు కాద‌ని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. […]

ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వ‌ర‌లోనే..?

మెగా కోడ‌లు ఉపాస‌న ఇంట త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయ‌ట‌. ఉపాస‌న చెల్లెలు, రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనుష్ప‌ల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్‌లో చాలా మంది సినీ ప్ర‌ముఖుల‌తో ఈమెకు ప‌రిచ‌యాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్ప‌ల‌. అయితే తాజాగా అనుష్పాలా తన […]

రీ షూట్‌కు వెళ్తున్న ప‌వ‌న్ మూవీ..కార‌ణం అదేన‌ట‌?!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో మ‌రో హీరోగా రానా దగ్గుబాటి న‌టిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ రీ షూట్‌కు వెళ్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. […]

ఎన్టీఆర్‌-కొర‌టాల సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకుండానే.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29, 2022న విడుదల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇదిలా […]

మ‌ళ్లీ `ఐస్‌క్రీమ్`పై మ‌న‌సు పారేసుకున్న ఆర్జీవీ?!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం హిట్టు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జీవీ మ‌ళ్లీ ఐస్‌క్రీమ్‌పై మ‌న‌సు పారేస్తుకున్నార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నవదీప్, తేజస్వి మదివాడల‌తో ఐస్‌క్రీమ్ సినిమాను తెర‌కెక్కించిన ఆర్జీవీ.. ఆ త‌ర్వాత జె. డి. చక్రవర్తి, మృధుల భాస్కర్, నవీనల‌తో ఐస్ క్రీమ్ 2 తెర‌కెక్కించాడు. అయితే ఇప్పుడు ఐస్‌క్రీమ్ 3ని తెర‌కెక్కించేందుకు వ‌ర్మ సన్నాహాలు […]

`బాహుబలి`లో న‌య‌న‌తార ఫిక్స‌ట‌?!

బాహుబ‌లిలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌డం ఫిక్స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లిలో న‌య‌న్ న‌టించ‌డం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది క‌దా! అని అనుకుంటున్నారా? అయితే న‌య‌న్ న‌టించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌రి విడుద‌ల త‌ర్వాత ఆనంద్‌ నీలకంఠన్ ద రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: […]