వామ్మో.. నితిన్ `మాస్ట్రో`లో ఆ ఒక్క సాంగ్‌కే అంత ఖ‌ర్చైందా?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాదూన్ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]

చిరు మూవీ కోసం రంగంలోకి దిగుతున్న ఆ బిజీ యాక్ట‌ర్‌?!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో హిట్ అయిన లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శ‌క‌త్వ వ‌హించ‌నున్నాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర కోసం స‌ముద్ర‌ఖ‌నిని సంప్ర‌దించ‌గా.. ఆయ‌న […]

`కార్తీకదీపం` డాక్టర్ బాబు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?

బుల్లితెర‌పై మకుటం లేని మహారాజులా దూసుకుపోతున్న ఏకైక సీరియ‌ల్ కార్తిక‌దీపం. ప్రేక్ష‌కుల‌కు వదులుకోలేని వ్యసనంగా మారిపోయిన కార్తీక‌దీపంను బీట్ చేయ‌డం ఈ సీరియ‌ల్ త‌రం కావ‌డం లేదు. స్టార్ హీరోల సినిమాలు, షోలు సైతం ఈ సీరియ‌ల్ ముందు త‌ల వంచాల్సింది. ఇక ముఖ్యంగా ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు కు ఎంత‌ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే తాజాగా డాక్ట‌ర్ బాబు సంపాద‌న‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. డాక్ట‌ర్ […]

డైరెక్ట‌ర్ అవుతానంటున్న బ‌న్నీ మ‌ర‌ద‌లు!

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ నివేదా పేతురాజ్.. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అల వైకుంఠపురములో బ‌న్నీ మ‌ర‌ద‌లుగా న‌టించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ‌.. రానా `విరాట పర్వం` సినిమాలో లేడీ నక్సలైట్ గా న‌టిస్తోంది. అలాగే ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తోంది. అయితే ఈ భామ‌కు డైరెక్ష‌న్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. స్టార్ హీరోయిన్‍గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని నివేదా భావిస్తోంద‌ట‌. ఇందులో భాగంగానే.. కొంతకాలం […]

మ‌హేష్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అరవింద్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ దర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా […]

స్పీడ్ పెంచిన అఖిల్‌..మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్‌?!

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. హిట్ కొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అఖిల్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాక‌ముందే.. స్పీడ్ పెంచేసి మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు అఖిల్‌. `అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న హను రాఘవపూడి.. ఇటీవ‌ల అఖిల్‌ను క‌లిసి […]

త‌న మూవీ రీమేక్‌తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బ‌న్నీ?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌రోసారి ఈ టాపిక్ తెర‌పైకి వ‌చ్చింది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. బ‌న్నీ త‌న మూవీ రీమేక్‌తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అలా..వైకుంఠ‌పుర‌ములో చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రాన్ని షాజాదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. […]

ఓటీటీ ఎంట్రీకి సిద్ద‌మైన వెంకీ..రానాతో క‌లిసి న్యూ ప్లాన్‌?!

క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. దాంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే విక్ట‌రీ వెంక‌టేష్ కూడా డిజిట‌ల్ ఎంట్రీకి సిద్ధ‌మైన‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన స‌రికొత్త క‌థ‌తో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సిర‌స్‌లో రానా దుగ్గుబాటి కూడా న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ […]

ఎవ‌రూ ఊహించ‌ని హీరోతో బోయ‌పాటి నెక్స్ట్‌..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. అఖండ త‌ర్వాత బోయ‌పాటి ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న దానిపై ఆస‌క్తి నెల‌కొన్న త‌రుణంలో.. అల్లు అర్జున్‌, సూర్య‌, య‌ష్‌, క‌ళ్యాణ్ రామ్ ఇలా చాలా హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఎవ‌రితోనూ ఫైన‌ల్ కాలేదు. అయితే ఇప్పుడు […]